Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Salaar: ఇండియా వరల్డ్ కప్ సలార్ సినిమా మధ్య కనెక్షన్ ఏంటో తెలుసా?

Salaar: ఇండియా వరల్డ్ కప్ సలార్ సినిమా మధ్య కనెక్షన్ ఏంటో తెలుసా?

  • November 16, 2023 / 02:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Salaar: ఇండియా వరల్డ్ కప్ సలార్ సినిమా మధ్య కనెక్షన్ ఏంటో తెలుసా?

ప్రస్తుతం ఎంతో ఉత్కంఠభరిత నేపథ్యంలో కొనసాగుతున్న ఒన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ లో మన భారత్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతూ వరల్డ్ కప్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే తాజాగా జరిగిన సెమీఫైనల్స్ లో కూడా విజయభేరి మోగించింది. ఇక నేడు జరగబోతున్నటువంటి సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారితో ఫైనల్స్ లో ఇండియా తలపడబోతోంది. ఇక ఈసారి ఇండియా వరల్డ్ కప్ గెలవడం ఖాయం అంటూ క్రికెట్ అభిమానులు అందరూ కూడా ఎంతో ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వరల్డ్ కప్ మ్యాచ్ అలాగే సలార్ సినిమా మధ్య కొన్ని లింక్స్ పెడుతూ అభిమానులు వైరల్ చేస్తున్నారు. ఈసారి ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే ఖచ్చితంగా ప్రభాస్ సినిమా కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది అంటూ ఒక వార్త వైరల్ గా మారింది. ప్రభాస్ సినిమాకు వరల్డ్ కప్ మ్యాచ్ కి సంబంధం ఏంటి వరల్డ్ కప్ గెలిస్తే ప్రభాస్ సినిమా హిట్ అవడం ఏంటి అనుకుంటున్నారా.. 2019వ సంవత్సరంలో వరల్డ్ కప్ జరిగిన సంగతి మనకు తెలిసిందే.

అదే సమయంలో ప్రభాస్ నటించిన సాహో సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సమయంలో ఇండియా వరల్డ్ కప్ లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఫైనల్స్ వరకు చేరుకోలేకపోయింది. ప్రభాస్ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు మరోసారి వరల్డ్ కప్ మ్యాచ్ అలాగే ప్రభాస్ సినిమా కూడా విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో ఈసారి కనుక వరల్డ్ కప్ ఇండియా గెలిస్తే ప్రభాస్ సినిమా కూడా తప్పకుండా హిట్ అవుతుంది అంటూ ప్రభాస్ అభిమానులు భావిస్తున్నారు.

ఈ సినిమా (Salaar) సెప్టెంబర్ 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడి డిసెంబర్ 22వ తేదీ విడుదల కాబోతోంది. మరి సలార్ సినిమా ద్వారా ప్రభాస్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటారా లేదా అనే విషయం తెలియాలి అంటే మరి కొద్ది రోజులు ఎదురు చూడాలి.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #SALAAR

Also Read

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

trending news

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

1 hour ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

3 hours ago
Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

1 day ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

1 day ago
Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

1 day ago

latest news

Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

2 hours ago
Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

3 hours ago
Multiplex: డిసెంబరు 24 మల్టీప్లెక్స్‌లో పెద్ద వార్‌.. ఎలా హ్యాండిల్‌ చేస్తారో?

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

21 hours ago
Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version