Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » Sivaji, Nithiin: నితిన్ సినిమాలకు శివాజీ డబ్బింగ్ చెప్పారా?

Sivaji, Nithiin: నితిన్ సినిమాలకు శివాజీ డబ్బింగ్ చెప్పారా?

  • September 9, 2023 / 08:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sivaji, Nithiin: నితిన్ సినిమాలకు శివాజీ డబ్బింగ్ చెప్పారా?

తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు శివాజీ ఒకరు ఈయన హీరోగా పలు సినిమాలలో నటించడమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించారు. ఇలా పలు సినిమాలలో నటిస్తూనే ఈయన రాజకీయాలలోకి కూడా వచ్చారు. అయితే రాజకీయాలలో ఈయన పలువురుపై విమర్శలు చేయడమే కాకుండా తీవ్ర విమర్శలు పాలు కూడా అయ్యారు. ఈ విధంగా ఇండస్ట్రీలో కాంట్రవర్సీ హీరోగా గుర్తింపు పొందినటువంటి శివాజీ కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం మాత్రం బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా కొనసాగుతున్నారు.

ఇలా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఈయన హౌస్ లోకి వెళ్లినటువంటి మొదటి రోజు పెద్ద ఎత్తున కాంట్రవర్సీ క్రియేట్ చేశారు. శివాజీ ఇలాగే కొనసాగితే ఈయన ఎక్కువ కాలం పాటు హౌస్ లో ఉండరని తొందరలోనే బయటకు వస్తారు అంటూ కూడా నేటిజన్స్ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇలా హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి ఈయనకు మరొక హీరో నితిన్ తో చాలా మంచి అనుబంధం ఉంది అయితే వీరిద్దరి మధ్య బ్లడ్ రిలేషన్, లేదు…

బంధుత్వము లేదు కానీ సినిమాల పరంగా వీరిద్దరి మధ్య ఒక మంచి రిలేషన్ ఉంది. హీరో నితిన్ జయం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమయ్యారు ఈ సినిమా చాలా మంచి సక్సెస్ అందుకుంది ఇకపోతే ఈ సినిమాకు నితిన్ పాత్రకు శివాజీ డబ్బింగ్ చెప్పారు. కేవలం జయం సినిమా మాత్రమే కాకుండా ఆయన నటించినటువంటి దిల్ సినిమాకి కూడా శివాజీ డబ్బింగ్ చెప్పారు.

దిల్ సినిమాకు కాను ఉత్తమ పురుష డబ్బింగ్ ఆర్టిస్టుగా (Sivaji) శివాజీ అవార్డును కూడా అందుకోవటం విశేషం ఇలా వీరిద్దరి మధ్య సినిమాలపరంగా రిలేషన్ ఉందని చెప్పాలి. ఇక నితిన్ ప్రస్తుతం సినిమాలలో నటిస్తూ ఉన్నారు. ఏడాది చివరిలో ఈయన నటిస్తున్నటువంటి ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమా విడుదల కానుంది.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #nithiin
  • #Shivaji

Also Read

The Rajasaab: ప్రముఖ నిర్మాతపై ఎస్.కె.ఎన్ సెటైర్లు.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!

The RajaSaab Teaser : వింటేజ్ ప్రభాస్.. హారర్ కామెడీ.. ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్టే

Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!

Dil Raju: స్టార్ హీరోలను మందలిస్తూ హుకుం జారీ చేసిన దిల్ రాజు!

Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

Father’s Day Special: తండ్రి ప్రేమలో ఉన్న కఠినత్వం, నిజాయితీ తెలిపే 15 పాత్రలు!

related news

Thammudu: ప్లాపుల్లో ఉన్నా.. నితిన్ సినిమాకి అంత బడ్జెట్ పెట్టారా?

Thammudu Trailer: మంచి కంటెంట్ సెంట్రిక్ సినిమా ఫీల్ ఇచ్చిన తమ్ముడు ట్రైలర్

Thammudu: నితిన్ ‘తమ్ముడు’ కి అసలు పరీక్ష..!

A AA Collections: 9 ఏళ్ళ ‘అఆ’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

నితిన్ ఎల్లమ్మ కథ.. ఇది పరిస్థితి!

నితిన్ ఎల్లమ్మ కథ.. ఇది పరిస్థితి!

‘90s’ డైరెక్టర్ ను ఆ యువ హీరో మధ్యలో వదిలేశాడా?

trending news

The Rajasaab: ప్రముఖ నిర్మాతపై ఎస్.కె.ఎన్ సెటైర్లు.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!

The Rajasaab: ప్రముఖ నిర్మాతపై ఎస్.కె.ఎన్ సెటైర్లు.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!

2 hours ago
The RajaSaab Teaser : వింటేజ్ ప్రభాస్.. హారర్ కామెడీ.. ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్టే

The RajaSaab Teaser : వింటేజ్ ప్రభాస్.. హారర్ కామెడీ.. ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్టే

4 hours ago
Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!

Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!

17 hours ago
Dil Raju: స్టార్ హీరోలను మందలిస్తూ హుకుం జారీ చేసిన దిల్ రాజు!

Dil Raju: స్టార్ హీరోలను మందలిస్తూ హుకుం జారీ చేసిన దిల్ రాజు!

21 hours ago
Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

22 hours ago

latest news

Premalu 2, Marco 2: మలయాళ క్రేజీ సీక్వెల్స్.. ఊహించని షాక్..!

3 hours ago
Pawan Kalyan: మళ్ళీ పవన్ – సముద్రఖని కాంబినేషన్లో సినిమా..!

Pawan Kalyan: మళ్ళీ పవన్ – సముద్రఖని కాంబినేషన్లో సినిమా..!

22 hours ago
Nagarjuna: నాగార్జున 100వ సినిమాకి ముహూర్తం ఫిక్స్.. దర్శకుడు ఎవరంటే?

23 hours ago
Srinidhi Shetty: స్లోగా ఎంచుకున్నా.. సరైన సినిమాలు ఓకే చేస్తున్న శ్రీనిధి శెట్టి!

Trivikram: అల్లు అర్జున్‌ – ఎన్టీఆర్‌.. మధ్యలో త్రివిక్రమ్‌.. గత కొన్ని సిట్యువేషన్లు పరిశీలిస్తే..!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version