Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Tarakaratna: తారకరత్న భార్య అలేఖ్య రెడ్డికి విజయసాయి రెడ్డికి ఉన్న సంబంధం గురించి ఆసక్తికర విషయాలు..

Tarakaratna: తారకరత్న భార్య అలేఖ్య రెడ్డికి విజయసాయి రెడ్డికి ఉన్న సంబంధం గురించి ఆసక్తికర విషయాలు..

  • January 30, 2023 / 02:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tarakaratna: తారకరత్న భార్య అలేఖ్య రెడ్డికి విజయసాయి రెడ్డికి ఉన్న సంబంధం గురించి ఆసక్తికర విషయాలు..

ఇటీవల తారకరత్న గుండెపోటుకి గురై.. బెంగుళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. బాబాయ్ బాలయ్య దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూసుకుంటున్నారు. ఆయనతో పాటు తారకరత్న భార్య, కుమార్తె కూడా ఆక్కడే ఉన్నారు. సినిమాలు పక్కన పెట్టేసి, భవిష్యత్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలని, పార్టీ తరపున ప్రచారం చేయాలని ప్రణాళిక వేసుకుంటున్న తరుణంలో ఇలాంటి ఊహించని సంఘటన జరగడంతో అందరూ షాకయ్యారు. నందమూరి అభిమానులు, పార్టీ వర్గాల వారు ఆయన త్వరగా కోలుకుని, పూర్తి ఆరోగ్యంతో రావాలని పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు.

నారా చంద్రబాబు నాయుడుతో సహా.. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ దంపతులు, దగ్గుబాటి పురందేశ్వరి, నందమూరి సుహాసిని, బాలయ్యకి ఆప్తుడు, కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్, తెలుగుదేశం పార్టీ నాయకులు పలువురు ఆసుపత్రిలో తారకరత్నను పరామర్శించారు. ప్రస్తుతం ఆయన వైద్యానికి స్పందిస్తున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే తారకరత్న పర్సనల్ లైఫ్ గురించి కొన్ని ఆసక్తికర వార్తలు నెట్టింట వైరల్‌గా మారాయి. తారకరత్న భార్య అలేఖ్య రెడ్డికి, వైసీపీ నేత విజయసాయి రెడ్డికి ఉన్న రిలేషన్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి తెలిసింది.

2012 ఆగస్టు 2న సంఘీ టెంపుల్‌లో తారక్, అలేఖ్యను పెళ్లి చేసుకున్నారు. వీరిది ప్రేమ వివాహం. కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయిన వీరు తర్వాత ప్రేమికులుగా మారి, వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ఓ పాప ఉంది. తారకరత్నకిది మొదటి వివాహం కాగా.. అలేఖ్యకు రెండో పెళ్లి.. అంతకుముందు ఆమె టీడీపీలో ప్రముఖ రాజకీయ నాయకుడు, దివంగత ఎలిమినేటి మాధవ రెడ్డి కుమారుడు సందీప్ రెడ్డిని మ్యారేజ్ చేసుకున్నారు. కొద్దికాలం తర్వాత విబేధాలు రావడంతో విడిపోయారు.

తారక్ హీరోగా నటించిన ‘నందీశ్వరుడు’ చిత్రానికి అలేఖ్య కాస్ట్యూమ్ డిజైనర్‌గా వర్క్ చేశారు. వీరి పెళ్లి కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడంతో దూరం పెట్టారని అంటుంటారు. ఇక అలేఖ్య రెడ్డికి, విజయసాయి రెడ్డికి ఉన్న బంధం విషయానికొస్తే.. విజయసాయి రెడ్డి భార్య చెల్లెలి కూతురే అలేఖ్య. విజయసాయి రెడ్డికి కూతురు వరుస. అలాగే తారకరత్న అల్లుడు వరుస అవుతారు. ఈ విషయం ఇప్పటివరకు చాలామందికి తెలియదు. దీంతో ఈ ఆసక్తికర వార్త నెట్టింట వైరల్ అవుతోంది.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alekya Reddy
  • #MP Vijayasai Reddy
  • #Tarakaratna

Also Read

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

related news

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

Nani: సినిమాను చూస్తానన్న నాని.. అప్లికేషన్‌ పెట్టుకోండన్న సీఎం

Nani: సినిమాను చూస్తానన్న నాని.. అప్లికేషన్‌ పెట్టుకోండన్న సీఎం

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

trending news

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

3 hours ago
ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

18 hours ago
The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

1 day ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

1 day ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

1 day ago

latest news

Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

20 hours ago
Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

1 day ago
Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

1 day ago
Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

1 day ago
Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version