ఈ ఫోటోలో వెంకటేష్‌తో ఉన్న ఇప్పటి స్టార్ హీరో, డైరెక్టర్ ఎవరో గుర్తు పట్టారా!.. వైరల్ అవుతున్న రేర్ పిక్..!

  • January 4, 2023 / 07:19 PM IST

విక్టరీ వెంకటేష్.. తన జెనరేషన్ అగ్రకథానాయకుల్లో అత్యంత మహిళాదరణ కలిగిన హీరో.. ఈ ఫ్యామిలీ హీరో ఓ సినిమా షూటింగ్ స్పాట్‌లో సరదాగా పిల్లలతో కబుర్లు చెప్తున్న రేర్ పిక్ ఒకటి నెట్టింట తెగచక్కర్లు కొడుతోంది.. అందులోనూ ఆ ఫోటోలో ప్రస్తుతం టాలీవుడ్‌లో యంగ్ హీరోగా దూసుకుపోతున్న యాక్టర్, స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్ కూడా ఉండడం విశేషం.. ఎస్.. లెఫ్ట్‌సైడ్ కార్నర్లో ఉన్న బ్లాక్ టీషర్ట్ టీనేజ్ కుర్రాడు ‘ఎనర్జిటిక్ స్టార్’, ‘ఉస్తాద్’ రామ్ పోతినేని..

అలాగే క్యాప్ పెట్టుకున్న వ్యక్తి త్రివిక్రమ్.. ఈ వర్కింగ్ స్టిల్ ‘నువ్వునాకు నచ్చావ్’ అప్పటిది.. సురేష్ బాబుతో పాటు.. రామ్ పెదనాన్న స్రవంతి రవికిశోర్ కూడా దీనికి ఓ నిర్మాతగా వ్యవహరించారు. రామ్ పోతినేని కజిన్స్ కూడా ఈ ఫోటోలో ఉన్నారు. అరుదైన ఈ పిక్ చూసి.. ‘టీనేజ్‌లో రామ్ భలే క్యూట్‌గా ఉన్నాడు’ అంటూ లేడీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus