Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » బేబమ్మ గొంతు వెనుక ఉన్న అమ్మాయి గురించి ఆసక్తికరమైన విషయాలు..!

బేబమ్మ గొంతు వెనుక ఉన్న అమ్మాయి గురించి ఆసక్తికరమైన విషయాలు..!

  • March 1, 2021 / 04:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బేబమ్మ గొంతు వెనుక ఉన్న అమ్మాయి గురించి ఆసక్తికరమైన విషయాలు..!

‘ఉప్పెన’ చిత్రం నుండీ హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైన వెంటనే ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడిపోయింది. ‘సినిమా ఎలా ఉన్నా పర్వాలేదు.. ఈమె కోసం కచ్చితంగా ‘ఉప్పెన’ సినిమా చూడాలని’ ప్రేక్షకులు బలంగా ఫిక్స్ అయిపోయారు అనడంలో అతిశయోక్తి లేదు.అటు తరువాత టీజర్, ట్రైలర్లతో ఆమె పై మరింత ఫోకస్ పడింది. ఇక సినిమా విడుదలయ్యి సూపర్ హిట్ అవ్వడం.. అందులోనూ ఆమె పాత్రనే హైలెట్ అవ్వడంతో.. ఇక వరుస ఆఫర్లు కూడా ఈమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ‘ఉప్పెన’ చిత్రంలో కృతి శెట్టి.. బేబమ్మ పాత్ర పోషించింది.

ఈ చిత్రంలో ఈమె పాత్రకి డబ్బింగ్ కూడా పర్ఫెక్ట్ గా కుదిరింది. బేబమ్మ పాత్రకి డబ్బింగ్ చెప్పిన అమ్మాయి ఎవరో తెలుసా? ఆర్జే శ్వేత. గతంలో ఈమె సుమంత్ నటించిన ‘మళ్ళీరావా’ సినిమాలో హీరోయిన్ ఆకాంక్ష సింగ్ పాత్రకి డబ్బింగ్ చెప్పింది. అటు తరువాత మహేష్ బాబు- కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ ‘భరత్ అనే నేను’ సినిమాలో హీరోయిన్ కియారా అద్వానీ పాత్రకు కూడా డబ్బింగ్ చెప్పింది.

అంతేకాదు ‘హలో’ ‘రణరంగం’ చిత్రాల్లో కళ్యాణి ప్రియదర్శిని పాత్రకు అలాగే ‘చిత్రలహరి’ లో నివేదా పేతురాజ్ పాత్రకి కూడా డబ్బింగ్ చెప్పింది. నాని నటించిన ‘ఎం.సి.ఎ’ చిత్రంలోని ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ అనే పాటలో కూడా ఈమె కనిపిస్తుంది.ఈమె చేతిలో ప్రస్తుతం చాలా ఆఫర్లు ఉన్నాయట. తమిళ సినిమాల్లో హీరోయిన్లకు కూడా డబ్బింగ్ చెప్పే అవకాశం ఈమెను వెతుక్కుంటూ వచ్చినట్టు తాజా సమాచారం.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Krithi Shetty
  • #Actress Krithi Shetty
  • #Krithi Shetty
  • #RJ Swetha
  • #Uppena

Also Read

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

related news

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

నంది అవార్డులను అలా పోలుస్తారా? లేనిపోని వివాదంలోకి యువ నిర్మాత

నంది అవార్డులను అలా పోలుస్తారా? లేనిపోని వివాదంలోకి యువ నిర్మాత

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

trending news

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

2 hours ago
Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

14 hours ago
Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

15 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

15 hours ago
Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

2 days ago

latest news

Kiran Abbavaram: వెబ్‌ సిరీస్‌కి రెడీ అయిన కిరణ్‌ అబ్బవరం.. ఆయన ఇలాకాలో కథతోనే…

18 hours ago
Thaai Kizhavi: రజనీకాంత్‌ కోసం రాసిన పాత్రలోకి రాధిక.. ఏమైంది.. ఏమా సినిమా?

Venkatesh: ఓటీటీ ఎఫెక్ట్‌: హిట్‌ సినిమాను వెంకటేశ్‌ వదులుకుంటున్నారా?

Sree Vishnu: మామూలుగానే కామెడీ అదరగొట్టేస్తాడు.. ఇప్పుడు డార్క్‌ కామెడీకి ఓకే చెప్పాడట

20 hours ago
Dhurandhar: ఇది కదా స్ట్రోక్‌ అంటే.. ఇది కదా రివేంజ్‌ అంటే.. ‘ధురంధర్‌’ టీమ్‌ ఏం చేసిందో తెలుసా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version