Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Prabhas: ప్రేమ విషయంలో త్రిష ప్రభాస్ ని అంతలా మోసం చేసిందా?

Prabhas: ప్రేమ విషయంలో త్రిష ప్రభాస్ ని అంతలా మోసం చేసిందా?

  • September 16, 2023 / 07:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ప్రేమ విషయంలో త్రిష ప్రభాస్ ని అంతలా మోసం చేసిందా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటుడు ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ గురించి సోషల్ మీడియాలో తరచూ ఎన్నో వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి.

ఈ క్రమంలోనే ఈయన ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ గానే ఉన్నారు. అయితే ఈయన పెళ్లి చేసుకోకపోవడానికి తనకు జరిగినటువంటి బ్రేకప్ కారణమని తెలుస్తుంది. ప్రభాస్ అనుష్క ఇద్దరు రిలేషన్ లో ఉన్నారని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఇది నిజం కాదు తాము స్నేహితులమని ఎన్నోసార్లు వీరిద్దరూ ఈ విషయాన్ని ఖండించారు కానీ ఈయన ఇదివరకే ఒక హీరోయిన్ ని ప్రేమించి బ్రేకప్ చెప్పుకున్నారని కూడా వార్తలు వస్తున్నాయి.

ప్రభాస్ నటి త్రిషతో కలిసి మొదటిసారి వర్షం సినిమాలో నటించారు. ఈ సినిమాలో వీరిద్దరి నటన అద్భుతమైన చెప్పాలి ఈ సినిమా సమయంలోనే ఇద్దరు మధ్య ప్రేమ చిగురించిందని అందుకే ఇద్దరూ కలిసి అనంతరం పౌర్ణమి బుజ్జి గాడు వంటి సినిమాలలో నటించారని తెలుస్తోంది. అయితే త్రిష ప్రభాస్ ను ప్రేమిస్తూ ప్రభాస్ ప్రేమను అవమానపరిచారని తనని దారుణంగా మోసం చేశారనే విషయం ప్రభాస్ కి తెలియడంతోనే తనతో బ్రేకప్ చెప్పుకున్నారని తెలుస్తోంది.

తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి త్రిష కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మరిన్ని అవకాశాలు అందుకోవడం కోసం ఈమె కోలీవుడ్ ఇండస్ట్రీలో మరోక స్టార్ హీరోతో ఇలా ఎఫైర్ పెట్టుకొని రహస్యంగా తన ప్రేమ ప్రయాణాన్ని కొనసాగించారట అయితే ఈ విషయం ప్రభాస్ కి తెలియడంతో ప్రభాస్ (Prabhas) త్రిషతో తన ప్రేమకు బ్రేకప్ చెప్పకున్నారని అలా వీరిద్దరూ విడిపోయారని తెలుస్తుంది .

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Trisha

Also Read

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

trending news

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

5 hours ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

1 day ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

1 day ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

1 day ago

latest news

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

55 mins ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 hours ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

4 hours ago
The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version