Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Kalki: ప్రభాస్.. ‘కల్కి 2898 ad’ ట్రైలర్లో ఇది గమనించారా?

Kalki: ప్రభాస్.. ‘కల్కి 2898 ad’ ట్రైలర్లో ఇది గమనించారా?

  • June 11, 2024 / 08:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalki: ప్రభాస్.. ‘కల్కి 2898 ad’ ట్రైలర్లో ఇది గమనించారా?

నాగ అశ్విన్ (Nag Ashwin) ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ (Prabhas) హీరోగా ‘క‌ల్కి’  (Kalki 2898 AD) చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. జూన్ 27 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నిన్న ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు. అందులో విజువల్స్ అదిరిపోయాయని చెప్పాలి. ఈ ట్రైలర్ లో చాలా పాత్రలు కనిపించాయి. ఇందులో ‘అశ్వ‌ద్ధామ’ పాత్ర‌లో అమితాబ్ బ‌చ్చ‌న్ (Amitabh Bachchan) క‌నిపించ‌బోతున్నారు. ఎక్కువగా ఆయన ఎలివేషన్స్ ఉండటం గమనార్హం. సినిమాలో ఈ పాత్రకి చాలా స్పెషాలిటీ ఉంది. దీపికా పదుకొనే (Deepika Padukone) పాత్రకి రక్షకుడిగా ఈ పాత్ర కనిపిస్తుంది.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ వయసు 81 ఏళ్ళు. అయినప్పటికీ ఏఐ (ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్‌) సాయంతో అమితాబ్ ని యంగ్ గా చూపించబోతున్నారు. ట్రైలర్ తో ఆ విషయంపై క్లారిటీ వచ్చింది. అంతేకాదు ‘కల్కి 2898 ad’ లో అమితాబ్ మరింత హైట్ గా కనిపిస్తారని కూడా ముందుగా కథనాలు వినిపించాయి. మామూలుగానే అమితాబ్ బాగా హైట్. దాదాపు ఆయన 6 అడుగుల 2 అంగుళాల హైట్ ఉంటారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కల్కి 2898 AD ట్రైలర్ వచ్చేసింది.. మైండ్ బ్లోయింగ్ అంతే.!
  • 2 జాలి, దయ, కరుణకు అర్థం తెలియని అసురుడు.. గ్లింప్స్ అదుర్స్ అంటూ?
  • 3 ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 27 సినిమాలు/ సిరీస్.. ల లిస్ట్

అయితే అశ్వద్ధామ పాత్రలో అమితాబ్ 9 అడుగుల 4 అంగుళాల హైట్ గా కనిపిస్తారని ఆ కథనాలు పేర్కొన్నాయి. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్లో అమితాబ్ బచ్చన్ నిజంగానే చాలా హైట్ గా కనిపించారు. ప్రభాస్ సైతం 6.2 హైట్ ఉన్నప్పటికీ అమితాబ్ ముందు చిన్నగా కనిపిస్తున్నాడు.అందుకు సంబంధించిన విజువల్స్ ను కూడా కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amitabh Bachchan
  • #Deepika Padukone
  • #Kalki 2898 AD
  • #Nag Ashwin
  • #Prabhas

Also Read

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

related news

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

National Awards: నేషనల్‌ అవార్డ్స్‌ – 2024.. తెలుగులో ఎవరికొచ్చాయ్‌?

trending news

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago
Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

2 days ago
Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

Ramayana: ‘రామాయణ’లో రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు.. ఇంకో పాత్ర కూడా

ఆ హీరో ముక్క లేదని రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాడట..

ఆ హీరో ముక్క లేదని రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాడట..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version