Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » ఈ ఛాన్స్ మిస్సయితే చాలా కష్టం బెల్లంబాబు..!

ఈ ఛాన్స్ మిస్సయితే చాలా కష్టం బెల్లంబాబు..!

  • August 6, 2019 / 03:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఈ ఛాన్స్ మిస్సయితే చాలా కష్టం బెల్లంబాబు..!

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఫైనల్ గా హిట్టు కొట్టాడు. గతవారం (ఆగష్టు 2న) విడుదలైన ‘రాక్షసుడు’ చిత్రం సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. డెబ్యూ హీరోల్లో ఇప్పటి వరకూ ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన హీరో బెల్లంకొండ శ్రీనివాసే. అయితే రెండో చిత్రం నుండీ నటనలో పరిపూర్ణత చూపించడం లేదని బెల్లంకొండ సినిమాలని తిప్పి కొట్టడమే.. ఘోరంగా ట్రోల్ చేస్తూ వచ్చారు. కానీ శ్రీనివాస్ మాత్రం ఆ కామెంట్స్ ను పట్టించుకోకుండా ఇంప్రూవ్మెంట్ చూపిస్తూనే వచ్చాడు.

rakshasudu-movie-review1

చివరికి ‘రాక్షసుడు’ తో ఆ కామెంట్స్ కు బ్రేక్ వేసాడు. సినిమా అయితే సూపర్ గా ఉంది అందులో సందేహమే లేదు. కానీ కలెక్షన్లు మాత్రం ఆశించిన స్థాయిలో రావడం లేదు. వీకెండ్ వరకూ పర్వాలేదనిపించినా సోమవారం రోజున బాగా డ్రాప్ అయ్యాయి. ఎడతెగకుండా కురుస్తున్న వర్షాల కారణంగానే జనాలు థియేటర్లకు రాకపోవడం ఒక కారణం అయితే… చిత్ర యూనిట్ సభ్యులు ఎటువంటి ప్రమోషన్లు నిర్వహించకపోవడం రెండో కారణంగా చెప్పుకోవచ్చు. డివైడ్ టాక్ వచ్చినా ‘గుణ 369’ చిత్రం యూనిట్ సభ్యులు మాత్రం సక్సెస్ టూర్లంటూ.. ప్రమోషన్లు మొదలు పెట్టారు. కానీ ‘రాక్షసుడు’ టీం మాత్రం చప్పుడు చేయట్లేదు. బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పటి వరకూ పడిన కష్టం వృధా కాకుండా ఉండాలి అంటే.. సినిమాల్లోని జనాల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేయాలి. లేకపోతే ఇది కూడా ‘జయ జనాకి నాయకా’ లానే కమర్షియల్ ఫెయిల్యూర్ గా మిగిలిపోయే ప్రమాదం ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #AnupamaParameshwaran
  • #BellamkondaSrinivas
  • #Rakshasudu Collections
  • #Rakshasudu Movie

Also Read

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

Chennai Love Story: ‘చెన్నై లవ్‌స్టోరీ’ని వదులుకున్న ‘ఎపిక్‌’ జంట రిప్లై ఇస్తుందా?

Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

trending news

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

5 mins ago
Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

8 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

23 hours ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

24 hours ago

latest news

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

21 hours ago
Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

22 hours ago
Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

1 day ago
Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version