Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » కళ్యాణి మాటలకు హారిక, మోనాల్‌ నవ్వులే నవ్వులు…!

కళ్యాణి మాటలకు హారిక, మోనాల్‌ నవ్వులే నవ్వులు…!

  • September 20, 2020 / 05:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కళ్యాణి మాటలకు హారిక, మోనాల్‌ నవ్వులే నవ్వులు…!

బిగ్‌బాస్‌ ఇంట్లో ఫన్‌ అయితే కనిపించడం లేదు కానీ, ఓ ట్రయాంగిల్‌ స్టోరీ రన్‌ అవుతోందని మాత్రం అందరికీ తెలుసు. అది స్నేహమా ఇంకేంటా అని బిగ్‌బాస్‌ కూడా ఆలోచనలో పడిపోయాడు. ప్రోమోల్లో అదే కన్వే చేస్తున్నాడు కూడా. ఆ మాటకొస్తే ఇంట్లో వాళ్లు కూడా అదే అనుకుంటున్నారు. మరి ఈ రోజు బిగ్‌బాస్‌ ఇంటి నుంచి బయటికొచ్చిన కళ్యాణి ఏం చెబుతుందా అని అందరూ అనుకుంటున్నారు. ఈలోగా ఓ పాటతో క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నించింది కళ్యాణి.

ఇంట్లో ఎవరు ఎలాంటివాళ్లు అంటూ ఎలిమినేట్‌ అయిన ప్రతి ఒకరినీ నాగార్జున అడుగుతాడు. అలా కళ్యాణిని కూడా అడిగాడు. ఆమె కూడా ఏదో వివరాలు చెప్పింది. అయితే ఎవరి గురించో మాట్లాడమంటే ‘నీకు నాకు ఉన్న లింకు ఈడనో చెప్పలేను…’ అంటూ ఓ పాటేసుకుంది. మరి ఆ పాటలో ఎవరి లింక్‌ గురించి చెప్పిందో ఈ రోజు రాత్రి తెలుస్తుంది. అయితే ఆమె పాట పాడితే హారిక ‘అర్థమైందా’ అని అడిగితే… మోనాల్‌ సిగ్గుపడుతూ నవ్వేసింది. మరి కళ్యాణి ‘లింక్‌’ పాట ఎవరికోసమే చూద్దాం.

Double elimination and Bigg Bomb promo1

ఎనర్జీని రీఫిల్‌ చేసుకొని సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేసిన గంగవ్వ ఫుల్‌ జోష్‌లో కనిపించింది. ‘డాగ్‌ అండ్‌ ది బోన్‌’ గేమ్‌లో కుమార్‌సాయికి పోటీగా.. పోటీ ఏంటి అంతకుమించి ఆడి గెలిచేసింది. ఈ క్రమంలో ‘నక్కిలీసు గొలుసు…’ పాటకు తనదైన శైలిలో స్టెప్పులు కూడా వేసింది. అవినాష్‌ పొట్టను లోపలకు లాక్కోమని నాగ్‌ అంటే… ఓ సినిమా కోసం పొట్టను పెంచుతున్నా అంటూ అవినాష్‌ నవ్వులు పూయించాడు. డాగ్‌ అండ్‌ ది బోన్‌ గేమ్‌లో లాస్య, సుజాత ‘పట్టర పట్టు హైలస్సా’ స్టైల్‌లో లాగుడు పీకుడు కూడా బాగుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 4 Telugu
  • #Dethadi Harika
  • #Harika
  • #Kalyani

Also Read

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

related news

trending news

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

12 mins ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

18 hours ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

21 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

23 hours ago
Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

24 hours ago

latest news

Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

44 mins ago
H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

1 hour ago
Rasha Thadani: టాలీవుడ్‌ అనగానే మా అమ్మ ఆ మాటే చెప్పింది: రషా తడానీ

2 hours ago
Bhagyashri Borse: ఆ హీరోయిన్ల పడ్డ బాధే.. నేనూ పడ్డా: భాగ్యశ్రీ కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
Ananya Panday: ఆయన చేయి వేశాడు.. ఈమె ఇబ్బంది పడింది.. వీడియో వైరలైంది

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version