Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Collections » Double Ismart Collections: ‘డబుల్ ఇస్మార్ట్’ 2 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

Double Ismart Collections: ‘డబుల్ ఇస్మార్ట్’ 2 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

  • August 17, 2024 / 02:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Double Ismart Collections: ‘డబుల్ ఇస్మార్ట్’ 2 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

పూరీ జగన్నాథ్ (Puri Jagannadh)  ,రామ్ (Ram) కాంబినేషన్లో ‘ఇస్మార్ట్ శంకర్’  (iSmart Shankar)  అనే మూవీ వచ్చి బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్ గా ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart)  రూపొందింది. కావ్య థాపర్ (Kavya Thapar) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సంజయ్ దత్  (Sanjay Dutt) విలన్ గా నటించాడు. టీజర్, ట్రైలర్ వంటివి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మణిశర్మ (Mani Sharma)   సంగీతంలో రూపొందిన పాటలు కూడా సినిమా హైప్ కి పనికొచ్చాయి.  అందుకే ఆగస్టు 15న(నిన్న) రిలీజ్ అయిన ఈ సినిమా పర్వాలేదు అనిపించే టాక్ రాబట్టుకుంది.

Double Ismart Collections:

హాలిడే కూడా కలిసి రావడంతో మొదటిరోజు మంచి ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది. అయితే రెండో రోజు వర్కింగ్ డే వల్ల కావచ్చు. కొంచెం తగ్గాయి. ఒకసారి (Double Ismart Collections) 2 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతల జాబితా.. సత్తా చాటిన 'కార్తికేయ 2'.!
  • 2 'దేవర' నుండి సైఫ్ అలీ ఖాన్ గ్లింప్స్ వచ్చేసింది.!
  • 3 'మిస్టర్ బచ్చన్' లో ఆ సీన్స్ కి కత్తెర?
నైజాం 2.85 cr
సీడెడ్ 1.01 cr
ఉత్తరాంధ్ర 0.88 cr
ఈస్ట్ 0.53 cr
వెస్ట్ 0.28 cr
గుంటూరు 0.76 cr
కృష్ణా 0.43 cr
నెల్లూరు 0.22 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 6.96 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.70 Cr
  ఓవర్సీస్ 0.60 Cr
వరల్డ్ వైడ్ (టోటల్) 8.26 cr

‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.49 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.50 కోట్ల షేర్ ను రాబట్టాలి. 2 రోజుల్లో ఈ సినిమా రూ.8.26 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.41.74 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

‘మిస్టర్ బచ్చన్’ 2 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Double iSmart
  • #Double Ismart Collections
  • #Puri Jagannadh
  • #Ram

Also Read

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

related news

trending news

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

30 seconds ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

1 hour ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

20 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

21 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

21 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version