Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Drishyam 3: సూపర్‌ హిట్‌ ఫ్రాంచైజీలో ఇది ఆఖరి సినిమానా?

Drishyam 3: సూపర్‌ హిట్‌ ఫ్రాంచైజీలో ఇది ఆఖరి సినిమానా?

  • August 15, 2022 / 07:53 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Drishyam 3: సూపర్‌ హిట్‌ ఫ్రాంచైజీలో ఇది ఆఖరి సినిమానా?

థియేటర్‌లో ప్రేక్షకుణ్ని సీటు అంచున కూర్చోబెట్టే సినిమాలు చాలా తక్కువగా వస్తుంటాయి. ఇటీవల కాలంలో అలాంటి సినిమా అంటే ‘దృశ్యం’ అనే చెప్పాలి. దేశంలో అన్ని ప్రముఖ సినిమా పరిశ్రమలో ఈ సినిమా రీమేక్‌ అవుతోంది అంటే ఆ సినిమా చూపిస్తున్న ఇంపాక్ట్‌ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. జీతూ జోసెఫ్‌ బ్రెయిన్‌లో మెదిలిన ఈ ‘దృశ్యం’లో మూడో పార్టు కూడా వస్తుందట. ‘దృశ్యం 3’కి సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ వచ్చింది. అయితే ఆ సినిమా ట్యాగ్‌లైన్‌ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఒక మెయిన్‌ పాయింట్‌ను పట్టుకుని ముందుకెళ్లే సినిమాలను, లేదంటే ఒకే పేరును పట్టుకుని నెంబర్లు యాడ్‌ చేసుకుంటూ వెళ్లే సినిమాలను ఫ్రాంచైజీలు అంటారు. బాలీవుడ్‌లో ఎక్కువగా కనిపించే ఈ ఫ్రాంచైజీలు ఇప్పుడు సౌత్‌కి కూడా వచ్చేశాయి. మలయాళ పరిశ్రమలో అలా రూపొందిన ప్రాంఛైజీ ‘దృశ్యం’. మోహన్‌ లాల్‌ – జీతూ జోసెఫ్‌ కాంబో సినిమా ఇది. ఇందులో మూడో సినిమా ‘దృశ్యం 3’ని చిత్రబృందం అనౌన్స్‌ చేసింది. దీనికి ‘ది కంక్లూజన్‌’ అనే ట్యాగ్‌లైన్‌ పెట్టింది.

అనుకోని విధంగా ఓ హత్య కేసులో ఇరుక్కున్న తన కుటుంబాన్ని కథానాయకుడు మోహన్‌ లాల్‌ తన సినిమా తెలివితేటల్ని ఉపయోగిస్తూ పోలీసుల చేతికి దొరక్కుండా కాపాడుకుంటూ రావడమే ‘దృశ్యం’ సినిమా కథ. తాజాగా ఈ కథకి ముగింపు అంటూ మూడో ‘దృశ్యం’ అనౌన్స్ చేశారు. ఆ పోస్టర్‌లో మోహన్‌ లాల్‌ సంకెళ్లతో కనిపిస్తున్నాడు. మరి ఈసారి కథానాయకుడు పోలీసులకి దొరికాడా లేక ఎప్పటిలా తప్పించుకున్నాడా? అనేది ఆసక్తికరం మారింది.

‘దశ్యం 2’ విడుదలైనప్పుడు మూడో పార్టు ఉంటుంది అని క్లారిటీ అయితే ఇచ్చారు. అయితే రెండు పార్టులను మించి ఉండాలి, అలాగే కొత్తగా మెస్మరైజ్‌ చేయాలి కాబట్టి జీతూ జోసెఫ్‌ మూడో పార్టు కోసం ఎక్కువగా సమయం తీసుకుంటారేమో అని అనుకున్నారంతా. కానీ ఇప్పుడు చూస్తే వెంటనే ప్రకటించేశారు. ఈ సినిమాలో మలయాళంలో వచ్చింది అంటే.. తెలుగులో వెంకటేశ్‌ చేస్తారు. కాబట్టి వెయిట్‌ ‘దృశ్యం’ ఫ్యాన్స్‌. అయితే ఇక్కడ ఒకటే డౌట్‌.. ‘దృశ్యం’ క్లైమాక్స్‌లో అంతా అయిపోయింది అనుకున్నప్పుడు ‘దృశ్యం 2’ తెచ్చారు. ఇప్పుడు నిజంగానే మూడో పార్టుతో ఆపేస్తారా?

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Drushyam 3
  • #Jeethu Joseph
  • #Mohan lal

Also Read

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

related news

Jeethu Joseph: ‘దృశ్యం’లో దాచిన ఆ ఆఖరి విషయం ఏంటి? జీతూ జోసెఫ్‌ ఏం రాశారు?

Jeethu Joseph: ‘దృశ్యం’లో దాచిన ఆ ఆఖరి విషయం ఏంటి? జీతూ జోసెఫ్‌ ఏం రాశారు?

trending news

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

6 hours ago
War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

10 hours ago
Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

13 hours ago
Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

1 day ago
Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

1 day ago

latest news

Jeevitha Rajasekhar: వైరల్‌ రాజశేఖర్‌ గోటీల ఫ్యాక్టరీ.. జీవిత ఏమన్నారంటే?

Jeevitha Rajasekhar: వైరల్‌ రాజశేఖర్‌ గోటీల ఫ్యాక్టరీ.. జీవిత ఏమన్నారంటే?

3 hours ago
Rajendra Prasad: తెలిసి తెలిసీ ‘పద్మ’ అవార్డు ఇచ్చారు.. ఇప్పుడు చూడండి ఏమైందో?

Rajendra Prasad: తెలిసి తెలిసీ ‘పద్మ’ అవార్డు ఇచ్చారు.. ఇప్పుడు చూడండి ఏమైందో?

3 hours ago
Chandra Sekhar Yeleti: తమిళ కుర్ర హీరోతో చంద్రశేఖర్‌ యేలేటి.. ఈసారైనా ప్రాజెక్ట్‌ పట్టాలెక్కుతుందా?

Chandra Sekhar Yeleti: తమిళ కుర్ర హీరోతో చంద్రశేఖర్‌ యేలేటి.. ఈసారైనా ప్రాజెక్ట్‌ పట్టాలెక్కుతుందా?

4 hours ago
Chiranjeevi: ఈ సంక్రాంతే కాదు.. మరో రెండు సంక్రాంతులూ నావే అంటున్న మెగాస్టార్‌

Chiranjeevi: ఈ సంక్రాంతే కాదు.. మరో రెండు సంక్రాంతులూ నావే అంటున్న మెగాస్టార్‌

4 hours ago
Allu Cinemas: బన్నీ థియేటర్‌లో బాబాయ్‌ – అబ్బాయిల హంగామా పక్కా.. ఆ టెక్నాలజీలోనే సినిమా

Allu Cinemas: బన్నీ థియేటర్‌లో బాబాయ్‌ – అబ్బాయిల హంగామా పక్కా.. ఆ టెక్నాలజీలోనే సినిమా

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version