Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Drishyam: అక్కడి నుండి మనం తీసుకొస్తుంటే.. వాళ్లే ఇప్పుడు మన సినిమా తీసుకెళ్తున్నారు!

Drishyam: అక్కడి నుండి మనం తీసుకొస్తుంటే.. వాళ్లే ఇప్పుడు మన సినిమా తీసుకెళ్తున్నారు!

  • May 23, 2023 / 02:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Drishyam: అక్కడి నుండి మనం తీసుకొస్తుంటే.. వాళ్లే ఇప్పుడు మన సినిమా తీసుకెళ్తున్నారు!

ప్రపంచంలో బెస్ట్‌ థ్రిల్లర్‌ సినిమాలు అంటే కొరియన్‌ సినిమాలు అని చెబుతుంటారు. మన దర్శకులు అక్కడి కథలను నేరుగా, స్ఫూర్తి పేరుతోనే ఇక్కడకు తీసుకొచ్చారు. వాటిలో చాలా వాటికి మనం మంచి మార్కులేసి, విజయాలు కూడా అందించాం. అలాంటి కొరియన్‌ ఇండస్ట్రీ మన సినిమాను తీసుకెళ్తోంది అంటే పెద్ద విషయమే కదా. ఇంత మెల్లగా చెబుతారేంటి చాలా పెద్ద విషయం అంటారా? అయితే ఓకే. మన దేశంలో ఇటీవల కాలంలో తెరకెక్కిన బెస్ట్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ అంటే ‘దృశ్యం’ అని చెప్పాలి.

ఇప్పుడు ఆ సినిమాలే అక్కడకు వెళ్తున్నాయి. మలయాళంలో జీతూ జోసెఫ్‌ తెరకెక్కించిన థ్రిల్లర్‌ అద్భుతం ‘దృశ్యం’. మోహన్‌లాల్‌తో కలసి ఆయన చేసిన ఆ సినిమా ఎంతగా నచ్చేసిందంటే దేశంలో చాలా భాషల్లో ఆ సినిమాను రీమేక్‌ చేశారు. అలా మలయాళ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఘనవిజయం సాధించింది ‘దృశ్యం’. ఇప్పుడు ఈ సినిమాను దక్షిణ కొరియాకు చెందిన ఆంథాలజీ స్టూడియోస్‌తో కలిసి, పనోరమా స్టూడియోస్‌ కొరియన్‌ భాషలో రీమేక్‌ చేయనుంది.

ఈ మేరకు సినిమా వివరాల్ని ఇటీవల సినిమా వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. ‘దృశ్యం’ సిరీస్‌లో వచ్చిన రెండు సినిమాలు, రాబోయే మూడో సినిమా కూడా కొరియన్‌ భాషలో రీమేక్‌ అవుతుందని సమాచారం. కొరియన్‌ ‘దృశ్యం’లో ‘పారసైట్‌’ సినిమా ఫేం సాంగ్‌ కాంగ్‌ హో కథానాయకుడిగా నటిస్తున్నాడు. ‘కోబ్‌ వెబ్‌’ దర్శకుడు కిమ్‌ జీ వోన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని సమాచారం.మిగిలిన వివరాలను త్వరలో వెల్లడిస్తామని టీమ్‌ తెలిపింది.

అయితే ఈ సినిమాను (Drishyam) మలయాళం నుండి కాకుండా హిందీ నుండి తీసుకెళ్తున్నట్లు చెబుతున్నారు. పనోరమా స్టూడియోస్‌ అజయ్‌ దేవగణ్‌కు చెందినదనే విషయం మీకు తెలిసిందే. ఈ క్రమంలో టీమ్‌ కూడా హిందీ సినిమా ప్రపంచవ్యాప్తం అవుతోంది అని ప్రకటించారు. దీంతో మూలం నుండి కాకుండా హిందీ నుండి సినిమా తీసుకెళ్లడం ఏంటో అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #ajay
  • #Ajay Devagon
  • #Drushyam

Also Read

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

related news

King – King 100: ‘కింగ్‌’ కన్‌ఫ్యూజ్‌.. బాక్సాఫీసు దగ్గర క్రిస్‌మస్‌కి కొత్త రకం తలనొప్పి

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

trending news

3 hours ago

2 days ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

2 days ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

2 days ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

2 days ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version