Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన మన స్టార్స్

డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన మన స్టార్స్

  • August 19, 2017 / 02:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన మన స్టార్స్

సినిమా చూసేటప్పుడు హీరో కనిపిస్తే చాలు థియేటర్ చప్పట్లతో నిండిపోవాల్సిందే. అదే హీరో ద్వి పాత్రాభినయం చేస్తే అభిమానులకు సంబరమే. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లు డ్యూయల్ రోల్ పోషించి డబుల్ ధమాకా అందించారు. ఇప్పుడు కూడా స్టార్స్ ద్వి పాత్రాభినయం చేస్తూ మెప్పిస్తున్నారు. అటువంటి సినిమాలపై ఫోకస్..

కమల హాసన్ Kamal Hassanఒక సినిమాలో ఒకటికి మించి పాత్రలు పోషించడంలో కమల్ హాసన్ ముందు ఉంటారు. దశావతారంలో పది పాత్రలు పోషించి ఔరా అనిపించారు. కమల్ డ్యూయల్ రోల్ సినిమాల్లో భారతీయుడు నంబర్ వన్ స్థానంలో నిలుస్తుంది.

చిరంజీవి Chiranjeeviరౌడీ అల్లుడు, స్నేహం కోసం, అందరి వాడు… ఇలా చిరంజీవి అనేక డ్యూయల్ రోల్ సినిమాలు చేశారు. తొమ్మిదేళ్ల తర్వాత చేసిన ఖైదీ నంబర్ 150 లోను ద్వి పాత్రాభినయంతో అలరించారు.

బాలకృష్ణ Balakrishnaనందమూరి బాలకృష్ణ అప్పట్లో ఆదిత్య 369 సినిమాలో డ్యూయల్ రోల్ చేసి హిట్ కొట్టారు. రీసెంట్ గా లయన్ సినిమాలో డ్యూయల్ రోల్ పోషించారు. గాడ్సే, బోస్ పాత్రల్లో యాక్షన్ ఇరగదీసారు.

నాగార్జున Nagarjunaఅక్కినేని నాగార్జున డ్యూయల్ రోల్ చేసిన హలో బ్రదర్ రికార్డ్స్ బద్దలు కొట్టింది. మళ్లీ తాజాగా సోగ్గాడే చిన్ని నాయనలో ద్వి పాత్రాభినయం చేసి విజయాన్ని అందుకున్నారు.

వెంకటేష్ Venkateshవిక్టరీ వెంకటేష్ దేవీ పుత్రుడు సినిమాలో రెండు పాత్రలు పోషించారు. బలరామ్, కృష్ణుడు పాత్రల్లో మంచి వేరియేషన్స్ చూపించారు.

ప్రభాస్ Prabhasబిల్లా సినిమాలో ప్రభాస్ ద్వి పాత్రాభినయం చేశారు. ఇది యావరేజ్ గా నిలిచినా బాహుబలి మాత్రం బంపర్ హిట్ అయింది. ఇందులో అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలిగా ఆకట్టుకున్నారు.

రవితేజRavi Tejaమాస్ మహారాజ్ రవితేజ కూడా డ్యూల్ రోల్స్ తో అదరగొట్టారు. విక్రమార్కుడులో దొంగ, పోలీస్ గా హాస్యాన్ని, యాక్షన్ ని అందించారు. కిక్ 2 లోను రవితేజ ద్వి పాత్రాభినయం చేశారు.

రామ్ చరణ్ Ram Charanరామ్ చరణ్ రెండో సినిమాతోనే రెండు పాత్రలకు సై అన్నారు. మగధీర చిత్రంలో కాలభైరవగా, హర్షగా చక్కని నటన ప్రదర్శించారు. ఆ తర్వాత నాయక్ సినిమాలోనూ డ్యూయల్ రోల్ చేసి హిట్ సొంతం చేసుకున్నారు.

ఎన్టీఆర్ NTRయంగ్ టైగర్ ఎన్టీఆర్ యాక్షన్ అంటే అందరికీ ఇష్టం. కామెడీ చేస్తే కూడా బాగుంటుందని నిరూపించిన సినిమా అదుర్స్. ఇందులో ఒక పాత్ర సీరియస్ గా ఫైట్స్ చేస్తుంటే.. మరో పాత్ర పంచ్ లతో నవ్వులు పూయించింది.

నాని Naniనేచురల్ స్టార్ నాని ప్రేమ కథలతో విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు. జెంటిల్ మ్యాన్ సినిమాలో రెండు పాత్రలు పోషించి శెభాష్ అనిపించుకున్నారు.

గోపిచంద్ Gopichandగోపిచంద్ విలన్ గా, హీరోగా విజయాలను అందుకున్నారు. ఈ రెండు పాత్రలను గౌతమ్ నంద సినిమాలో కలిపి చూపించారు, గౌతమ్ ఘట్టమనేని, నంద కిషోర్ క్యారెక్టర్లో అద్భుతంగా నటించారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adhurs Movie
  • #Aditya 369 Movie
  • #Baahubali Movie
  • #Bharateeyudu Movie
  • #Billa Movie

Also Read

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

related news

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

trending news

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

33 mins ago
Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

4 hours ago
Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

5 hours ago
NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

14 hours ago
NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

15 hours ago

latest news

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

4 hours ago
Venkat Prabhu – Vijay : వైరల్‌ నెంబర్‌ ప్లేట్‌.. ఇప్పుడు విజయ్‌ దగ్గరకు.. ఇచ్చిందెవరో తెలుసా?

Venkat Prabhu – Vijay : వైరల్‌ నెంబర్‌ ప్లేట్‌.. ఇప్పుడు విజయ్‌ దగ్గరకు.. ఇచ్చిందెవరో తెలుసా?

8 hours ago
Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

8 hours ago
Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

1 day ago
Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version