Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Pooja Hegde: పూజా హెగ్డే సినిమాలను ఏకంగా ఆ హీరోయిన్ మూడు కొట్టుకుపోయిందిగా?

Pooja Hegde: పూజా హెగ్డే సినిమాలను ఏకంగా ఆ హీరోయిన్ మూడు కొట్టుకుపోయిందిగా?

  • June 22, 2023 / 07:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pooja Hegde: పూజా హెగ్డే సినిమాలను ఏకంగా ఆ హీరోయిన్ మూడు కొట్టుకుపోయిందిగా?

పూజా హెగ్డే తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. వరుస విజయాలు అందుకుని స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ఆమె ఒకానొక దశలో నెంబర్‌ 1 హీరోయిన్‌గా మారడం విశేషం. వరుస విజయాలు ఆమెది గోల్డెన్‌ లెగ్‌గా మార్చాయి. కానీ ఈ భామని గతేడాది నుంచి బ్యాడ్‌ లక్ వెంటాడుతుంది. ఆమె నటించిన సినిమాలన్నీ పరాజయం చెందడంతో క్రేజ్‌ తగ్గిపోయింది. మేకర్స్ ఆల్టర్‌ నేట్‌ వైపు చూస్తున్నారు. దీంతో వరుసగా ఆఫర్లని కోల్పోతుంది పూజా.

మహేష్‌బాబు, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న `గుంటూరు కారం`చిత్రంలో పూజా హెగ్డే ఫస్ట్ హీరోయిన్‌. అనూహ్యంగా సెకండ్‌ హీరోయిన్‌గా శ్రీలీల వచ్చింది. దీంతో పూజా హెగ్డే పాత్ర ప్రయారిటీ తగ్గిందట. ఈ విషయంలో హర్ట్ అయిన పూజా.. ఈ సినిమా నుంచి తప్పుకుందని సమాచారం. మరోవైపు పవన్‌ కళ్యాణ్‌, హరీష్‌ శంకర్‌ కాంబోలో వస్తోన్న `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`లో కూడా మొదట పూజా హెగ్డేనే హీరోయిన్‌. రెండేళ్ల క్రితమే దర్శకుడు హరీష్‌ ఓ ఈవెంట్లో ప్రకటించారు.

కానీ ఇటీవల సినిమా ప్రారంభమయ్యే నాటికి మరో హీరోయిన్‌గా శ్రీలీల ఎంటర్‌ అయ్యింది. సెకండ్‌ ఫీమేల్ లీడ్‌గా శ్రీలీలని తీసుకున్నారు. ఇందులోనూ పూజా హెగ్డే పాత్రకి పెద్దగా ప్రయారిటీ లేదట. దీంతో అంతగా ప్రాముఖ్యత లేని పాత్రని చేయనని పూజా తప్పుకుందని అంటున్నారు. ఇలా ఈ రెండు సినిమాలను పూజా వదులుకుంది. దానికి కారణం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో శ్రీలీలనే అనే టాక్‌ వినిపిస్తుంది. ఇప్పుడు మరో సినిమా విషయంలోనూ పూజా హెగ్డేకి శ్రీలీల పోటీగా వస్తుందటం గమనార్హం.

ప్రస్తుతం సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా సంపత్‌ నంది ఓ సినిమాని తెరకెక్కించబోతున్నారు. ఇందులో హీరోయిన్‌ కోసం పూజా హెగ్డే, శ్రీలీల పేర్లని పరిశీలిస్తున్నారట. ఇద్దరితోనూ చర్చలు జరుపుతున్నారట. ఇందులో ఎవరు ఫైనల్‌ అవుతారనేది సస్పెన్స్ నెలకొంది. అందుతున్న సమాచారం మేరకు శ్రీలీలకే ఛాన్స్ ఎక్కువగా ఉందని అంటున్నారు. ఇదే నిజమైతే మూడో సారి శ్రీలీల రూపంలో పూజాకి దెబ్బ పడబోతుందని చెప్పొచ్చు. దీంతో ఇప్పుడు (Pooja Hegde) పూజా పరిస్థితి `ధమాఖా`లో `జింతాక జింతాక..` లా మారిపోతుందని నెటిజన్లు అంటున్నారు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aactress Pooja hegde
  • #Actress Sree Leela
  • #Pooja Hegde
  • #Sree Leela

Also Read

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

related news

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

trending news

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

4 mins ago
Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

1 day ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

1 day ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

2 days ago
Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

2 days ago

latest news

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

3 mins ago
Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

1 hour ago
The Odyssey: నోలన్‌ మావ సినిమా.. ఐమ్యాక్స్‌ టికెట్‌ రూ.3 వేలట

The Odyssey: నోలన్‌ మావ సినిమా.. ఐమ్యాక్స్‌ టికెట్‌ రూ.3 వేలట

1 hour ago
Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

21 hours ago
Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version