Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Television » Brahmamudi September 6th: కనిపించకుండా పోయిన స్వప్న రాహుల్… రుద్రాణిపై సీరియస్ అయిన దుగ్గిరాల ఫ్యామిలీ!

Brahmamudi September 6th: కనిపించకుండా పోయిన స్వప్న రాహుల్… రుద్రాణిపై సీరియస్ అయిన దుగ్గిరాల ఫ్యామిలీ!

  • September 6, 2023 / 12:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Brahmamudi September 6th: కనిపించకుండా పోయిన స్వప్న రాహుల్… రుద్రాణిపై సీరియస్ అయిన దుగ్గిరాల ఫ్యామిలీ!

కుటుంబ కథా నేపథ్యంలో కొనసాగుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి బ్రహ్మముడి సీరియల్ నేడు మరింత ఆసక్తికరంగా మారింది. ఇక నేటి ఎపిసోడ్లో భాగంగా ఏం జరిగింది అనే విషయానికి వస్తే మరుసటి రోజు ఉదయం కావ్య ఇంటి ముందు ముగ్గు వేస్తూ ఉంటుంది. అయితే అది గమనించని రాజు ఫోన్ మాట్లాడుతూ వస్తారు. ముగ్గు ఎక్కడ తొక్కుతారో నని కావ్య గట్టిగా అరుస్తుంది. ఆ అరుపుకు రాజ్ తన ఫోన్ కింద పడేస్తారు తొక్కలో ముగ్గు కోసం ఇంతలా అరవాల అంటూ కావ్య పై సీరియస్ అవుతుండగా అంతలోపు సీతారామయ్య రావడంతో కావ్య ఎంతో అద్భుతంగా ముగ్గు వేసిందని తనని పొగుడుతారు మా అమ్మ వేస్తుంది.

సాలె పురుగు గూడు లాగా పిచ్చి పిచ్చి గీతలు గీస్తుంది అంటూ తన తల్లిపై సెటైర్ వేస్తారు అదంతా చాటుగా ఆపర్ణ వింటుంది. అక్కడే ఉన్నటువంటి రుద్రాణి ఇదే అదునుగా భావించి పెళ్ళాం బెల్లం తల్లి అల్లం అంటూ కావ్య పై లేనిపోనివన్నీ చెప్పి ఆపర్ణను డిస్టర్బ్ చేస్తుంది. అప్పు కళ్యాణ్ ఇద్దరు బైక్ పై వెళ్తుండగా వెనుక నుంచి అనామిక కారుతో వారికి డాష్ ఇస్తది దీంతో వీరిద్దరు కింద పడిపోతారు. ఇక అప్పు అనామికత గొడవ పెట్టుకోగా కళ్యాణ్ మాత్రం ఈ గొడవ చల్లపరచడానికి ప్రయత్నం చేస్తారు.

కళ్యాణ్ ను ఆటపట్టించడానికి ఇలా చేశానని అనామిక చెబుతుంది అయినప్పటికీ అప్పు వినదు. ఇక తనని ఒక చోటికి తీసుకు వెళ్ళడం కోసమే వచ్చానని అనామిక చెబుతూ కళ్యాణ్ ను తనతో పాటు తీసుకు వెళుతుంది. అప్పుని రోడ్డుపై ఒంటరిగా వదిలేయడంతో మళ్లీ నా దగ్గరికి వస్తావు కదా అప్పుడు చెప్తే నీ సంగతి అంటూ సీరియస్ అవుతుంది. రాజ్ టిఫిన్ చేయడం కోసం రాగ ఇంకా అప్పటికే టిఫిన్ సిద్ధం కాకపోవడంతో అపర్ణ కావ్య పై సెటైర్స్ వేస్తుంది.

ఆ సమయంలో సీతారామయ్య సుభాష్ కావ్య కు మద్దతు తెలుపుతారు .తాను బయట టిఫిన్ చేస్తానని రాజు చెప్పగా తనకు బయట టిఫిన్ పడదని సీతారామయ్య చెబుతారు. అనంతరం కావ్య టిఫిన్ తీసుకొని ఆఫీస్ కి వెళ్తుందని చెబుతారు. తన తాతయ్య దగ్గరకు వచ్చినటువంటి రాజ్ టాబ్లెట్స్ వేసుకున్నారా అంటూ మాట్లాడుతారు ఆ సమయంలో తనకు ఎక్కడ క్యాన్సర్ ఉందని బయటపడుతుందోనని సుభాష్ భయపడతారు.

మరోవైపు అనామిక కళ్యాణ్ ను తన తల్లిదండ్రుల దగ్గరకు తీసుకెళ్లి పరిచయం చేయడమే కాకుండా తన గదికి తీసుకెళుతుంది అక్కడ కళ్యాణ్ రాసిన కవితలు వాటిని చూసి ఇంప్రెస్ అవుతారు. ఇక ఇంట్లో స్వప్న రాహుల్ కనిపించకపోవడంతో వాళ్ళు ఎక్కడ అని ఇందిరా దేవి అడగడంతో నాకు తెలియదు అంటూ రుద్రాన్ని మాట్లాడుతుంది. తెలియకపోవడం ఏంటి అంటూ దుగ్గిరాల ఫ్యామిలీ ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతూ రుద్రానిపై ఫైర్ అవుతారు.

ఇంట్లో జరిగిన డిస్టర్బెన్స్ వల్ల వారు పది రోజులపాటు హనీమూన్ వెళ్తామని చెప్పారు అంటూ రుద్రాన్ని మాట్లాడటంతో ఇలా ఇంట్లో వారికి చెప్పకుండా వాళ్లు వెళ్లడం తప్పు వెంటనే వాళ్ళు ఎక్కడికి వెళ్లినా తిరిగి రమ్మని చెప్పు అని ఆర్డర్ వేస్తారు అయితే కావ్యకు సందేహం వస్తుంది. ఇలా స్వప్న చెప్పకుండా వెళ్లడంతో సందేహ పడినటువంటి కావ్య స్వప్నకు ఫోన్ చేయగా నాట్ రీచబుల్ అని వస్తుంది ఇంతటితో ఈ ఎపిసోడ్ (Brahmamudi ) పూర్తి అవుతుంది.

https://www.youtube.com/watch?v=_x2cQ6ajRNc

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Brahmamudi

Also Read

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

related news

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

trending news

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

12 hours ago
Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

13 hours ago
Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

13 hours ago
37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

20 hours ago

latest news

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

11 hours ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

2 days ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version