Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Dulquer Salmaan: సూర్య కొత్త సినిమా విషయంలో కీలక మార్పు… ఎందుకో అంటూ ఫ్యాన్స్‌ ఆరా!

Dulquer Salmaan: సూర్య కొత్త సినిమా విషయంలో కీలక మార్పు… ఎందుకో అంటూ ఫ్యాన్స్‌ ఆరా!

  • July 30, 2023 / 05:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dulquer Salmaan: సూర్య కొత్త సినిమా విషయంలో కీలక మార్పు… ఎందుకో అంటూ ఫ్యాన్స్‌ ఆరా!

సూర్య, కార్తి కలసి నటిస్తే చూడాలని ఎంతమందికి ఉంది అని సినీ గోయర్స్‌ దగ్గర పోల్‌ పెడితే… వందకు వంద శాతం ఓట్లు అవును అనే పడతాయి. ఎందుకంటే ఆ కాంబినేషన్‌ ఇచ్చే వైబ్స్‌ అలాంటివి. చాలా రోజులుగా ఈ కాంబినేషన్‌ కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్‌కు ఆ ఛాన్స్‌… వచ్చినట్లే వచ్చి వెనక్కి వెళ్లిపోయింది అని అంటున్నారు. సూర్య 43వ సినిమాగా ఈ సినిమా ఉంటుంది అని కూడా అనుకున్నారు. కానీ ఇప్పుడు వేరే హీరో కార్తి బదులు వచ్చి నటిస్తున్నాడని అంటున్నారు.

‘సూరారై పోట్రు’ అలియాస్‌ ‘ఆకాశం నీ హద్దురా’తో హిట్‌ కాంబో అయ్యారు డైరెక్టర్‌ సుధా కొంగర, హీరో సూర్య. ఆ సినిమా తర్వాత వీరిద్దరూ మరో సినిమా చేయనున్నారంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై క్లారిటీ కోసం చాలా రోజుల నుండి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే దీనిపై స్పష్టత రాకపోగా ఇప్పుడు మరో రూమర్‌ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలోని కీలక పాత్ర కోసం మలయాళ హీరో దుల్కర్‌ సల్మాన్‌ని (Dulquer Salmaan) టీమ్‌ సంప్రదించిందట. స్క్రిప్టు నచ్చడంతో ఆయన కూడా ఓకే చెప్పారు అని అంటున్నారు.

అయితే ఇక్కడ విషయం ఏంటంటే… ఆ పాత్ర కోసం తొలుత కార్తిని అనుకున్నారట. అయితే ఇప్పుడు కార్తి వెనక్కి తగ్గడంతో ఆ పాత్ర కోసం వెతుకులాట మొదలైందట. అందులో భాగంగానే దుల్కర్‌ సల్మాన్‌ను తీసుకుంటున్నారట. త్వరలోనే ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ ఉంటుందని సమాచారం. అలాగే డిసెంబరులో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందని అంటున్నారు. ‘సూరారై పోట్రు’ సినిమాకు జాతీయ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఇదే సినిమాను సుధా కొంగర హిందీలో రీమేక్‌ చేస్తున్నారు. అక్షయ్‌ కుమార్‌ హీరోగా ఈ సినిమాలో నటిస్తున్నారు. అందులో అతిథి పాత్రలో సూర్య కనిపిస్తాడు. త్వరలోనే ఈ సినిమా విడుదలవుతుంది. ఆ తర్వాత సూర్య సినిమా ఉంటుంది అంటున్నారు. నిజానికి సుధా కొంగర ‘ఆకాశం నీ హద్దురా’ తర్వాత కొత్త సినిమా కోసం చాలామంది హీరోలకు కథలు చెప్పారు. కానీ ఏమైందో ఏమో ఏదీ ఓకే కాలేదు.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Karthi
  • #Director Sudha kongara
  • #Dulquer
  • #Dulquer Salmaan
  • #karthi

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Karthi: అలా అయితే అమెరికాలోనే ఉండిపోయేవాడిని.. కార్తి కామెంట్స్‌ వైరల్‌

Karthi: అలా అయితే అమెరికాలోనే ఉండిపోయేవాడిని.. కార్తి కామెంట్స్‌ వైరల్‌

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

15 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

15 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

12 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

2 days ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version