Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Dulquer Salmaan: కెరీర్‌పై క్లారిటీ ఇచ్చిన దుల్కర్‌ సల్మాన్‌!

Dulquer Salmaan: కెరీర్‌పై క్లారిటీ ఇచ్చిన దుల్కర్‌ సల్మాన్‌!

  • August 4, 2022 / 10:43 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dulquer Salmaan: కెరీర్‌పై క్లారిటీ ఇచ్చిన దుల్కర్‌ సల్మాన్‌!

మన హీరోలను మీరు హీరో కాకపోతే ఏమై ఉండేవారు అని అడిగితే.. రెండు రకాల సమాధానాలు వినిపిస్తూ ఉంటాయి. ఒకటి నాకు నటన మాత్రమే తెలుసు.. ఇంకేమీ తెలియదు అని అంటుంటారు. ఇది కాకుండా నా చదువుకు తగ్గ ఉద్యోగం ఏదైనా చూసుకుందునేమో అని చెబుతుంటారు. అదే వారసత్వంతో ఇండస్ట్రీలోకి వచ్చిన కుర్ర హీరోలను అడిగితే.. వాళ్ల నుండి రెండో సమాధానం వచ్చే ప్రసక్తే లేదు అనుకోవచ్చు. కానీ అలాంటి సమాధానం ఇవ్వకుండా షాక్‌ ఇచ్చాడు దుల్కర్‌ సల్మాన్‌.

మమ్ముట్టి తనయుడిగా మాలీవుడ్‌లో అడుగుపెట్టిన దుల్కర్‌ సల్మాన్‌.. అనతికాలంలో తనేంటో నిరూపించుకున్నాడు. అన్ని భాషల్లో కలిపి 30కిపైగా సినిమాల్లో నటించి మెప్పించాడు. మరి అలాంటి దుల్కర్‌ను ‘మీరు హీరో కాకపోతే ఏమై ఉండేవారు’ అని అడిగితే.. ఏమన్నాడో తెలుసా? ‘‘హీరో కాకపోతే ఏంటి అనే ప్రశ్నకు సమాధానం అంటే.. నేనూ ఆలోచించాల్సిన విషయమే. ఎంబీఏ చేశాను కాబట్టి ఇన్వెస్టర్‌గా సెటిల్‌ అయ్యేవాడినేమో అని కూల్‌గా సమాధానమిచ్చాడు దుల్కర్‌.

ఇక మీకు ఇన్‌స్పిరేషన్‌ ఎవరు అంటే.. ‘‘మా నాన్న మమ్ముట్టినే నాకు ఆదర్శం. ఆయన గర్వపడేలా చేయడమే నా బాధ్యత’’ అని ఎంతో చక్కగా చెప్పాడు దుల్కర్‌. మరి డైరక్షన్‌ వైపు వెళ్లే ఉద్దేశం ఏదైనా ఉందా అంటే.. ‘కచ్చితంగా ఆ ఆలోచనైతే ఉంది. కానీ, ఇప్పటికిప్పుడు డైరక్షన్‌ సాధ్యపడకపోవచ్చు. భవిష్యత్తులో కచ్చితంగా ప్రయత్నిస్తా. ఒకవేళ నేను సినిమా తీస్తే అది కచ్చితంగా సగటు ప్రేక్షకుల ఊహకు భిన్నంగా ఉంటుంది’’ అంటూ అంచనాలు పెంచేశాడు దుల్కర్‌.

ముందుగా చెప్పినట్లు పదేళ్ల కెరీర్‌లో చాలా తక్కువ మంది హీరోలు మాత్రమే చేయగలిగే ఫీట్‌ను దుల్కర్‌ అందుకున్నాడు. ఈ పదేళ్లలో అన్ని భాషల్లో కలిపి 35 చిత్రాలు చేశాడు. ఈ విషయం అడిగితే.. అసలు ఇదో పెద్ద విశేషమే కాదు అని అంటున్నాడు. మలయాళ చిత్ర పరిశ్రమలో అతని తోటి నటులు కొందరు ఏడాదికి 12 సినిమాలు చేస్తున్నారు అంటూ చెప్పుకొచ్చాడు. అంతే కాదు వాళ్ల నాన్న మమ్ముట్టినే 30కిపైగా చిత్రాల్లో నటించిన సందర్భాలున్నాయి అని అన్నాడు. ఆ లెక్కన వారితో పోల్చుకుంటే నేను తక్కువ చేసినట్లే అని నవ్వశాడు దుల్కర్‌.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dulquer Salmaan
  • #Hanu Raghavapudi
  • #Mrunal Thakur
  • #Prabhas
  • #Rashmika

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Rashmika: రష్మిక ట్రై చేసింది.. నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.. రిస్క్‌ చేసిందా?

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

1 hour ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

2 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

1 day ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago

latest news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

1 day ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version