Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » బన్నీ ఫేమ్ సూపర్ గా పెరిగిపోతుంది!

బన్నీ ఫేమ్ సూపర్ గా పెరిగిపోతుంది!

  • February 27, 2017 / 06:31 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బన్నీ ఫేమ్ సూపర్ గా పెరిగిపోతుంది!

టాలీవుడ్ లో మెగా బ్యాండ్ వేసుకుని వచ్చిన హీరోల్లో పవన్ కల్యాణ్…తరువాత అల్లు అర్జున్ …ఇక అటుపై చాలా మందే వచ్చి తమ టాలెంట్ ను  నిరూపించుకునే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తూనే ఉన్నారు..ఇదిలా ఉంటే ఆమధ్య జరిగిన చిన్న విషయంలో పవన్ మరియు…బన్నీ ఫ్యాన్స్ మధ్య కాస్త దూరం కలగడం అందరికీ తెలిసిందే….అయితే అదే క్రమంలో ఇప్పుడు అల్లుఅర్జున్ పై పవన్ అభిమానులకు రోజురోజుకు పెరిగిపోతున్న వ్యతిరేకతకు రికార్డుగా ‘దువ్వాడ జగన్నాథం’ టీజర్‌ మారింది అన్న కామెంట్స్ ఫిలింనగర్ ను షేక్ చేస్తున్నాయి.  విషయంలోకి వెళితే….టాలీవుడ్ డిజ్ లైక్స్ రికార్డును బద్దలు కొట్టిన ‘డీజే’ టీజర్ ఇప్పుడు సౌత్ ఇండియన్ రికార్డుల్ని కూడ చెరిపివేసింది అన్నవార్తలు వస్తున్నాయి. ఇప్పటిదాకా అజిత్ ‘వేదాలం’ టీజర్ అత్యధికంగా 75వేల డిజ్ లైక్స్ తెచ్చుకుంది. తమిళనాట అజిత్ – విజయ్ అభిమానుల మధ్య ఫ్యాన్ వార్  వల్ల ఇది జరిగింది. గతవారం ‘శివరాత్రి’ కానుకగా విడుదలైన ఈమూవి టీజర్ వ్యూస్ లోనే కాదు, డిస్ లైక్స్ లో కూడా రికార్డులు క్రియేట్ చేస్తోంది.

అయితే అదలా ఉంటే….ఇప్పటివరకు ఒక స్టార్ హీరో సినిమాకు సంబంధించి యూట్యూబ్ లో టీజర్ లేదా ట్రయిలర్ విడుదలైతే అది ఎన్ని వ్యూస్ సాధించిందనే విషయాలు మాత్రమే రికార్డులుగా ఉండేవి.  కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫస్ట్ టైం డిస్ లైక్స్ లో కూడా ‘డీజె’ టీజర్ రికార్డు సృష్టించింది. ప్రస్తుతానికి ఈటీజర్ ను లైక్ చేసిన వారి సంఖ్య 87 వేలు ఉండటం టీజర్ ను ఇష్టపడని వారిసంఖ్య కూడా 71వేలకు పైనే ఉండడం విశేషం. ఒక టాప్ యంగ్ హీరో  టీజర్ కు ఇంతమంది డిస్-లైకర్స్ ఉండడం కూడా ఒక రికార్డు అని  అంటున్నారు. అయితే ఇప్పటికే 37 లక్షలకు పైగా వ్యూస్ ఈటీజర్ కు రావడంతో పవన్ అభిమానులు ద్వేషించే కొద్ది ఈటీజర్ చూసే వారిసంఖ్య పెరిగిపోతోంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా….పవన్ ఫ్యాన్స్ ద్వేషించే కొద్ది….బన్నీ ఫేమ్ సూపర్ గా పెరిగిపోతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు…

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Director Harish Shankar
  • #Duvvada Jagannadham First Look
  • #Duvvada Jagannadham Movie
  • #Pooja Hegde

Also Read

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

related news

Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

trending news

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

1 day ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

1 day ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

2 days ago
Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

2 days ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

2 days ago

latest news

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

44 mins ago
The Odyssey: నోలన్‌ మావ సినిమా.. ఐమ్యాక్స్‌ టికెట్‌ రూ.3 వేలట

The Odyssey: నోలన్‌ మావ సినిమా.. ఐమ్యాక్స్‌ టికెట్‌ రూ.3 వేలట

1 hour ago
Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

21 hours ago
Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

21 hours ago
Mokshagna: వైలెంట్‌ డైరక్టర్‌తో నందమూరి వారసుడు.. కుదిరితే కిక్కే కిక్‌

Mokshagna: వైలెంట్‌ డైరక్టర్‌తో నందమూరి వారసుడు.. కుదిరితే కిక్కే కిక్‌

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version