Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » బన్నీ కెరీర్ లో డీజె ఒక బ్లెండర్ మిస్టేక్ ?

బన్నీ కెరీర్ లో డీజె ఒక బ్లెండర్ మిస్టేక్ ?

  • June 24, 2017 / 08:01 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బన్నీ కెరీర్ లో డీజె ఒక బ్లెండర్ మిస్టేక్ ?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్…ఆ పేరులోనే వైబ్రేషన్స్ ఉన్నాయి అంటారు ఆయన ఫ్యాన్స్…అయితే అదే క్రమంలో ఇండస్ట్రీలో తనకంటూ మంచి ఇమేజ్ ని ఏర్పరుచుకున్నాడు బన్నీ…తనకంటూ సొంత ఫ్యాన్ బేస్ ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇదిలా ఉంటే వరుస హిట్స్ తో దూసుకెళ్తున్న బన్నీ…కి డీజె రూపంలో భారీ డిజస్టెర్ పలకరించింది అని అనుకోక తప్పదు…హరిష్ శంకర్ కాంబినేషన్ లో నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించిన  విషయం తెలిసిందే…అయితే ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నప్పటికీ ఆ అంచనాలను తారు మారు చేస్తూ సినిమా ఫ్లాప్ గా మారింది. ఇదంతా ఒక ఎత్తు అయితే….అసలు మ్యాటర్ ఇక్కడే ఉంది…ఈ సినిమా విషయంలో అభిమానులు ఆలోచిస్తున్న విషయం ఏంటి అంటే… అసలు బన్నీ అలా ఎందుకు చేసాడో అర్ధం కావడంలేదు అంటున్నారు…ఎలా? ఏంటి అని అసలు మ్యాటర్ లోకి వెళితే…ప్రతి సినిమాకు కొత్త కథతో వచ్చే బన్ని ఈసారి ఎందుకు రొటీన్ సబ్జెక్ట్ ఎంచుకున్నాడు అన్నది ఎవరికి అర్ధం కాని విషయం.

తన క్యారక్టర్ ఎలివేట్ అవడం కోసం అగ్రహారం బ్రాహ్మణ పాత్ర చేశాడో తప్ప అందుకు పక్కాగా లెక్క ఏం లేదని చెప్పాలి. కథ పాతదే అయిన కథనంలో కూడా అదే మూస పద్ధతిలో నడిపించాడు దర్శకుడు హరిష్ శంకర్. దిల్ రాజు ప్రొడక్షన్ వాల్యూ తెలుసు.. అయితే ఇలాంటి ఎన్నో కథలు ఇప్పటికే తెలుగు ఆడియెన్స్ చూసి చూసి ఉన్నారు. కథలో ఎలాంటి కొత్తదనం లేకపోగా రొటీన్ స్క్రీన్ ప్లే.. అనవసరపు హంగులతో కానిచ్చేశాడు. డిజె కథ విషయంలో బన్ని బ్లెండర్ మిస్టేక్ చేశాడని కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి…మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా బయ్యర్స్ కి ఇబ్బందులు తప్పవు ని ట్రేడ్ వర్గాల నుంచి వస్తున్న న్యూస్ ఇప్పుడు బయ్యర్స్ లో ఆందోళన కలిగిస్తుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Pooja Hegde
  • #Allu Arjun
  • #Dil Raju
  • #Director Harish Shankar
  • #dj collections

Also Read

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

OM: ధనుష్‌ ‘ఓం’పై ‘పుష్ప’ మరక… దర్శకుడు ఏమన్నారంటే?

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

trending news

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

12 hours ago
Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

14 hours ago
Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

14 hours ago
Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

2 days ago

latest news

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

22 hours ago
Spiderman – Odyssey: స్పైడర్‌ మ్యాన్‌కు ఎంత కష్టమొచ్చిందబ్బా.. దొరకని ఐమ్యాక్స్‌ థియేటర్లు.. ఏమైందంటే?

23 hours ago
Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

1 day ago
Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

2 days ago
Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version