Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Eagle Trailer Review: ఈగల్ ట్రైలర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Eagle Trailer Review: ఈగల్ ట్రైలర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

  • December 20, 2023 / 04:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Eagle Trailer Review: ఈగల్ ట్రైలర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

మాస్ మహారాజ రవితేజ హీరోగా అనుపమ పరమేశ్వరన్ , కావ్య థాఫర్ హీరోయిన్లుగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఈగల్. టీజర్ , పాటలు ఇదివరకే రిలీజ్ అవ్వడం.. వాటికి మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. ధమాక తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో రవితేజ చేస్తున్న మూవీ కావడంతో ఈగల్ పై మంచి అంచనాలు ఉన్నాయి. దీంతో ఖర్చుకి వెనకాడకుండా టి.జి.విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉండగా..

వివేక్ కూచిబొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జనవరి 13 న సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది అని మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. తాజాగా ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. 2 నిమిషాల 11 సెకన్ల నిడివి కలిగిన ఈ ట్రైలర్ కంప్లీట్ గా యాక్షన్ మోడ్ లో సాగింది. రవితేజ మరింత మాస్ గా కనిపించాడు. ఆయన నక్సలైట్ పాత్ర పోషిస్తున్నారు అని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది.

ఇక ట్రైలర్లో హీరోయిన్ లు అనుపమ, కావ్య థాఫర్ ఇద్దరూ కనిపించారు. అలాగే ప్రనీత పట్నాయక్, నవదీప్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. సినిమాటోగ్రఫీ బాగుంది. బీజియం కూడా ఓకే. ‘ విధ్వంసాన్ని ఆపే వినాశనం నేను ‘ అనే డైలాగ్ బాగుంది. కానీ ఇది సంక్రాంతి సీజన్లో చూసే సినిమాలా అయితే అనిపించడం లేదు. చూడాలి మరి. లేట్ చేయకుండా (Eagle) ట్రైలర్ ని మీరు కూడా ఒకసారి చూడండి

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anupama Parameshwaran
  • #Eagle
  • #Karthik Gattamneni
  • #Kavya Thapar
  • #Navdeep

Also Read

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

related news

trending news

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

9 hours ago
Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

18 hours ago
72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

2 days ago
The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

2 days ago

latest news

Varun Tej: వరుణ్‌తేజ్‌కి ఏమైందో తెలుసుగా.. చేతికి కర్ర ఎందుకో తెలుసుగా?

25 mins ago
RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

1 hour ago
మేకోవరా? హెల్త్‌ ఇష్యూసా? ఈ స్టార్‌ హీరోకి ఏమైంది?

2 hours ago
Polimera 3: మూడో ‘పొలిమేర్‌’.. మొదటి రెండు ‘పొలిమేర’లకు మించేలా…

3 hours ago
Balayya – Koratala: వడ్రంగి… కొరటాలకి ఈ టైటిల్‌  ఎందుకు పెట్టాలనిపించింది.. కథేంటి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version