ఎదో జరుగుతోంది వీడియో సాంగ్ టీజర్ | ఫిదా | వరుణ్ తేజ్ | సాయి పల్లవి
- July 5, 2017 / 12:56 PM ISTByFilmy Focus
తెలంగాణ అమ్మాయి, అమెరికా అబ్బాయి ప్రేమలో ఎలా పడ్డారు. ఒకరిపై మరొకరు ఎలా ఫిదా అయిపోయారు అనే అంశాలతో రూపొందిన చిత్రం ఫిదా. ఈ మూవీకి శేఖర్ కమ్ముల దర్శకుడు. వరుణ్‌తేజ్, సాయిపల్లవి జంటగా నటిస్తున్నారు. ఈ మూవీని జులై మూడో వారంలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీకి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.













