Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఈ మాయ పేరేమిటో

ఈ మాయ పేరేమిటో

  • September 21, 2018 / 11:18 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఈ మాయ పేరేమిటో

ఇండస్ట్రీలో గత 30 ఏళ్లుగా ఫైట్ మాస్టర్ గా విశేషమైన అనుభవం, పరిచయాలున్నా విజయ్ మాస్టర్ తన తనయుడ్ని కథానాయకుడిగా, కుమార్తెను నిర్మాతగా పరిశ్రమకు పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం “ఈ మాయ పేరేమిటో”. యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా రాము కొప్పుల దర్శకుడిగా పరిచయమయ్యాడు. ee-maya-peremito-1

కథ : శ్రీరామచంద్రమూర్తి అలియాస్ చందు (రాహుల్ విజయ్) జీవితంలో పెద్దగా గోల్స్ లేక స్నేహితులతో కలిసి బళాదూర్ గా తిరుగుతూ టైమ్ పాస్ చేస్తుంటాడు. తండ్రి బాబురావు (రాజేంద్రప్రసాద్) అతి మంచోడు. ఊళ్ళో సమస్యలను కూడా నెత్తి మీద వేసుకొంటుంటాడు. జాలీగా జులాయిగా చందు యాటిట్యూడ్ & క్యారెక్టర్ నచ్చి ప్రేమిస్తుంది షీతల్ (కావ్య థాపర్). తనదైన శైలిలో తన ప్రేమను వ్యక్తపరిచి చందు కూడా తనను ప్రేమించేలా చేసుకొంటుంది. ఈ ఇద్దరూ ఒకర్నొకరు ప్రేమించుకోవడం వరకూ బాగానే ఉంటుంది కానీ.. ఈ ప్రేమ విషయం హీరోయిన్ తండ్రి ప్రమోద్ జైన్ (మురళీ శర్మ)కి తెలిసేసరికి అసలు సమస్య మొదలవుతుంది.

ప్రేమించాలంటే ఎలా ఉన్నా సరిపోతుంది కానీ.. పెళ్లి చేసుకోవాలంటే మాత్రం అర్హత ఉండాలి అంటాడు అతను. దాంతో గాలి తిరుగుళ్లు తిరగడం మానేసి ఉద్యోగం చేసుకోవడం మొదలెడతాడు చందు. చందులో వచ్చిన మార్పు షీతల్ కి మింగుడుపడదు. చివరికి తండ్రి పంతం గెలిచి షీతల్-చందు దూరమయ్యారా? లేక తాను మారి చందు తన ప్రేమను గెలుచుకున్నాడా? అనేది “ఈ మాయ పేరేమిటో” కథాంశం.ee-maya-peremito-2

నటీనటుల పనితీరు : ఒక తెలుగు సినిమా హీరోకి కావాల్సిన అన్నీ అంశాలు పుష్కలంగా ఉన్న కథానాయకుడు రాహుల్ విజయ్. కుర్రాడి ఫేస్, స్క్రీన్ ప్రెజన్స్ అద్భుతంగా ఉన్నాయి. దానికి తోడు ఫైటింగ్ స్కిల్స్ & డ్యాన్స్ లో గ్రేస్ చూస్తే సగటు ప్రేక్షకుడు ఆశ్చర్యపోవడం ఖాయం. నటన పరంగానూ కుర్రోడు అదరగొట్టాడు. చాలా సన్నివేశాల్లో హావభావాలతోనే ఎమోషన్స్ ను పలికించాడు, పండించాడు. మంచి సినిమా పడాలే కానీ.. స్టార్ హీరోగా ఎదగడానికి కావాల్సిన అన్నీ లక్షణాలు పుష్కలంగా ఉన్న కథానాయకుడు రాహుల్ విజయ్.

కావ్య థాపర్ అందంగా కనిపించడమే కాక అభినయంతోనూ అలరించింది. ఆమె గ్లామర్ యూత్ & మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకొంటుంది. మంచి తండ్రిగా రాజేంద్రప్రసాద్, జాగ్రత్తపరుడైన తండ్రిగా మురళీ శర్మలు పోటీపడి మరీ నటించారు. తల్లి పాత్రలో ఈశ్వరి నటన మన ఇంట్లో అమ్మను గుర్తుకుతెస్తుంది. సత్యం రాజేష్, పోసాని కృష్ణమురళిల కామెడీ పెద్దగా పండకపోయినా.. పర్వాలేదు అనిపిస్తుంది. సినిమాలో ఎక్కడా కనిపించకుండానే తన వాయిస్ తో సినిమాని నడిపించిన నాని వాయిస్ ఓవర్ సినిమాకి పెద్ద ఎస్సెట్. ee-maya-peremito-3

సాంకేతికవర్గం పనితీరు : మణిశర్మ బాణీలు, నేపధ్య సంగీతంతో సినిమా లెవల్ ని పెంచాడు. శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫీ సినిమాకి మరో ఎస్సెట్. సినిమాకి చాలా రిచ్ లుక్ తీసుకొచ్చాడాయన.

దర్శకుడు రామ్ ఎంచుకొన్న కథ “నువ్వే నువ్వే, సినిమా చూపిస్త మావ” లాంటి సినిమాలను గుర్తుకు తెస్తుంది. కానీ.. కమర్షియల్ అంశాల జోలికిపోకుండా ఒక పోయటిక్ లవ్ స్టోరీగా “ఈ మాయ పేరేమిటో” చిత్రాన్ని తెరకెక్కించాడు రామ్. స్క్రీన్ ప్లే పరంగా ఇంకాస్త జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది. హీరో ప్లస్ పాయింట్స్ ఏమిటనేది గుర్తించి వాటిని సరిగా వినియోగించుకొని అతడికి మంచి లాంచ్ ప్యాడ్ లా ఈ చిత్రాన్ని మలిచాడు రామ్.

ప్రొడక్షన్ వేల్యూస్ చూస్తున్నంతసేపు ఏదో భారీ బడ్జెట్ సినిమా చూస్తున్న ఫీల్ కలుగుతుంది తప్ప.. ఎక్కడా ఇది చిన్న లేదా మీడియం బడ్జెట్ సినిమా అని మాత్రం అనిపించదు. ee-maya-peremito-4

విశ్లేషణ : రాహుల్ విజయ్ అనే ఒక మంచి హీరోని ఇండస్ట్రీకి పరిచయం చేసిన చిత్రం “ఈ మాయ పేరేమిటో”. కథనం కాస్త సాగినట్లుగా అనిపించినప్పటికీ.. నేటి యువతరం ఫేస్ చేస్తున్న ఇష్యూస్ ని కాస్త ట్రెండీగా చెప్పడానికి చేసిన ప్రయత్నం ప్రశంసనీయం.ee-maya-peremito-5

రేటింగ్ : 2.5/5

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ee Maya Peremito Movie Review
  • #Ee Maya Peremito Review
  • #Ee Maya Peremito Telugu Review
  • #Kavya Thapar
  • #Movie Review

Also Read

Aadarsha Kutumbam AK 47 Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: 2వ రోజు గ్రోత్ చూపించలేకపోయిన ‘కల్ట్’

Cult Collections: 2వ రోజు గ్రోత్ చూపించలేకపోయిన ‘కల్ట్’

Ranabaali Collections: క్లీన్ హిట్స్ లిస్ట్ లో చేరిన ‘రణబాలి’

Ranabaali Collections: క్లీన్ హిట్స్ లిస్ట్ లో చేరిన ‘రణబాలి’

Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

related news

Akka Review in Telugu: అక్క వెబ్‌సిరీస్  రివ్యూ & రేటింగ్!

Akka Review in Telugu: అక్క వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్!

Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Aadarsha Kutumbam AK 47 Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’

19 hours ago
Cult Collections: 2వ రోజు గ్రోత్ చూపించలేకపోయిన ‘కల్ట్’

Cult Collections: 2వ రోజు గ్రోత్ చూపించలేకపోయిన ‘కల్ట్’

20 hours ago
Ranabaali Collections: క్లీన్ హిట్స్ లిస్ట్ లో చేరిన ‘రణబాలి’

Ranabaali Collections: క్లీన్ హిట్స్ లిస్ట్ లో చేరిన ‘రణబాలి’

20 hours ago
Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

1 day ago
Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

2 days ago

latest news

Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

13 hours ago
Kollywood: నెరవేరుతున్న కోలీవుడ్‌ ఎన్నో ఏళ్ల కల.. ‘సీన్‌’ సినిమాతో…

Kollywood: నెరవేరుతున్న కోలీవుడ్‌ ఎన్నో ఏళ్ల కల.. ‘సీన్‌’ సినిమాతో…

14 hours ago
Ravichandran: డైరక్టర్‌ అవ్వబోతున్న స్టార్‌ డైరక్టర్‌ తండ్రి.. ఎవరంటే?

Ravichandran: డైరక్టర్‌ అవ్వబోతున్న స్టార్‌ డైరక్టర్‌ తండ్రి.. ఎవరంటే?

15 hours ago
RC17: ఈ లెక్కలు తేలకుండానే లెక్కల మాస్టారు.. కొబ్బరికాయ కొట్టేశారా?

RC17: ఈ లెక్కలు తేలకుండానే లెక్కల మాస్టారు.. కొబ్బరికాయ కొట్టేశారా?

16 hours ago
Cult: ‘కల్ట్‌’ తొలి ఆటలో అలాంటి మాటలు… తప్పెవరిది? సెన్సార్‌ వాళ్లు ఓకే చేశారా?

Cult: ‘కల్ట్‌’ తొలి ఆటలో అలాంటి మాటలు… తప్పెవరిది? సెన్సార్‌ వాళ్లు ఓకే చేశారా?

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version