Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Eesha: ‘ఈషా’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Eesha: ‘ఈషా’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

  • December 26, 2025 / 10:48 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Eesha: ‘ఈషా’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

‘రాజు వెడ్స్ రాంబాయి’ ఫేమ్ అఖిల్‌రాజ్‌, త్రిగుణ్‌, హెబ్బా పటేల్, సిరి హనుమంతు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన హర్రర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘ఈషా'(Eesha).బబ్లూ పృథ్వీరాజ్‌ వంటి సీనియర్ నటులు కూడా ఇందులో కీలక పాత్రలు పోషించారు. ‘హెచ్‌వీఆర్‌ ప్రొడక్షన్స్‌’ బ్యానర్ పై నిర్మాత కేఎల్‌ దామోదర ప్రసాద్‌ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించగా..శ్రీనివాస్‌ మన్నె దర్శకత్వం వహించారు.

Eesha

‘వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్’, ‘బన్నీ వాస్ వర్క్స్’ సంస్థల పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబరు 25న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ‘లిటిల్ హార్ట్స్’ ‘రాజు వెడ్స్ రాంబాయి’ వంటి సినిమాలు ఇటీవల రిలీజ్ అయ్యి సూపర్ హిట్లు అయ్యాయి. దీంతో ‘ఈషా’ కి బిజినెస్ డీసెంట్ గానే జరిగింది.

ఒకసారి వాటి వివరాలు అలాగే బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్ ను గమనిస్తే :

నైజాం 1.2 cr
సీడెడ్ 0.4 cr
ఆంధ్ర(టోటల్) 1.0 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 2.6 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.15 cr
టోటల్ వరల్డ్ వైడ్ 2.75 కోట్లు

‘ఈషా’ సినిమాకి రూ.2.75 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.కొన్ని ఏరియాల్లో పర్సెంటేజీ బేసిస్ పై రిలీజ్ చేసుకున్నారు. ఏదేమైనప్పటికీ మొత్తంగా ‘ఈషా’ సినిమా రూ.3.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.హర్రర్ సినిమాలు మినిమమ్ గ్యారెంటీ. కొంచెం టాక్ పాజిటివ్ గా వచ్చినా టార్గెటెడ్ ఆడియన్స్ ఎగబడి చూస్తారు. మరి ఆ అడ్వాంటేజ్ ను ‘ఈషా’ వాడుకుంటుందో లేదో చూడాలి.

‘అఖండ 2’ ఇంకొక్క రోజే పవర్ ప్లే

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bunny Vas
  • #eesha
  • #eesha movie
  • #Tollywood
  • #vamsi nandipati

Also Read

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

related news

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

trending news

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

8 hours ago
Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

21 hours ago
King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

22 hours ago
Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

22 hours ago
Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

23 hours ago

latest news

Sanjay Dutt: సారీ చెప్పడమే కాదు.. ఓ మంచి పని చేస్తానన్న సంజయ్‌ దత్‌.. ఎందుకంటే?

36 mins ago
Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

41 mins ago
Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

3 hours ago
Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

5 hours ago
Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version