Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేదు :ఈషా రెబ్బా

నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేదు :ఈషా రెబ్బా

  • November 27, 2019 / 06:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేదు :ఈషా రెబ్బా

ఇటీవల ‘రాగల 24’ గంటల్లో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈషా రెబ్బా. ఈ చిత్రంలో తన నటనతో మంచి మార్కులు వేయించుకుంది ఈషా రెబ్బా. హీరో సత్యదేవ్ ఉన్నప్పటికీ హీరోయిన్ ఈషాకే ఎక్కువ మార్కులు పడ్డాయి అనడంలో సందేహం లేదు. అయితే ఈ చిత్రానికి టాక్ ఏమాత్రం ఆకర్షించే విధంగా లేదు అయినప్పటికీ… ఈ చిత్రానికి ఓ ప్రమోషనల్ మీట్ పెట్టి సినిమా పై అంచనాలు క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు చిత్ర యూనిట్ సభ్యులు.

Eesha Rebba in Raagala 24 Gantallo Movie Scene

ఇక ‘తెలుగు ప్రేక్షకులను ఈ చిత్రం బాగా అలరిస్తోందని దర్శకుడు శ్రీనివాసరెడ్డి సంతోషం వ్యక్తం చేసారు. ఇక ఈషా రెబ్బా మాట్లాడుతూ… ” సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి నాతో కొన్ని సీన్లు చెప్పారు. నాకు ఆ సీన్లు చెప్పడానికి ఆయన చాలా ఇబ్బంది పడ్డారు. ‘సినిమా మొత్తం హీరోయిన్ మరియు ఆమె భర్తకు మధ్య జరిగిన రొమాన్స్ సీన్ల చుట్టూనే ఉంటుందని.. కథ మలుపులు తిరుగుతూ సస్పెన్స్‌కు దారితీస్తుందని.. ఆ సీన్లు ఖచ్చితంగా తీయాలని, ఆ సీన్లలో నటించడం ఏమీ అభ్యంతరం లేదు కదా’ అని నన్ను అడిగారు. ఆ సీన్లు అంటే శోభనం సీన్లు.. దర్శకుడు అలా చెప్పడానికి కూడా మొహమాటపడ్డారు. కానీ సినిమా విడుదలైన తరువాత ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. శోభనం సీన్లలో నా పర్మాన్సెన్స్ అదిరిపోయిందంటూ చెబుతుంటే నాకు చాలా సంతోషం అనిపించింది… అలాగే సిగ్గేసింది కూడా. అయితే దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేదు’ అంటూ చెప్పుకొచ్చింది ఈషారెబ్బా.

“జార్జ్ రెడ్డి” సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ సాధించిన సౌత్ సినిమా టీజర్లు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Eesha Rebba
  • #ragala 24 gantallo
  • #Satya Dev
  • #Sri Ram

Also Read

Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Nari Nari Naduma Murari Collections: 19వ రోజు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ ఊహించలేదు

“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

Anaganaga Oka Raju Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘అనగనగా ఒక రాజు’

Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

related news

Eesha Rebba : అమ్మ లేని లోటు ఎవ్వరూ తీర్చలేరు : నటి ఈషా రెబ్బా

Om Shanti Shanti Shantihi Review in Telugu: ఓం శాంతి శాంతి శాంతి సినిమా రివ్యూ & రేటింగ్!

Tharun Bhascker: ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్.. ఓపెన్ అయిపోయిన తరుణ్ భాస్కర్

trending news

Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

30 mins ago
Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

36 mins ago
Nari Nari Naduma Murari Collections: 19వ రోజు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ ఊహించలేదు

Nari Nari Naduma Murari Collections: 19వ రోజు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ ఊహించలేదు

18 hours ago
“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

18 hours ago
Anaganaga Oka Raju Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘అనగనగా ఒక రాజు’

19 hours ago

latest news

Allu Arjun: మినిమమ్ 1000 కోట్ల టార్గెట్.. ఐకాన్ స్టార్ ‘గ్లోబల్’ మాస్టర్ ప్లాన్!

16 hours ago
Prabhas: ‘రాజా సాబ్’ కోసం అన్ని కోట్లు వృథా అయ్యాయా?

Varanasi: రాజమౌళి మార్క్ బిజినెస్.. డిస్ట్రిబ్యూటర్ల మధ్య సైలెంట్ వార్!

Tharun Bhascker: తరుణ్ భాస్కర్ ఓం శాంతి.. అంచనాలు మిస్ అయ్యాయా?

17 hours ago
Allu Sirish: వెడ్డింగ్ వైబ్స్ లో దుబాయ్‌లో బాలీవుడ్ హంగామా.. నెట్‌వర్కింగ్ వెనక అసలు ప్లాన్ ఇదేనా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version