Eesha Rebba: గ్లామర్ డోస్ పెంచేసిన ఈషా రెబ్బా.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..

  • March 29, 2023 / 06:59 PM IST

అచ్చ తెలుగు బ్యూటీ ఈషా రెబ్బా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందనే సంగతి తెలిసిందే.. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోషూట్స్, వీడియోలతో సందడి చేస్తుంటుంది.. చూడగానే ఆకట్టుకునే రూపం.. అందంతో కలగలిపిన అభినయం ఆమె సొంతం.. శేఖర్ కమ్ముల ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‘ మూవీతో కెరీర్ స్టార్ట్ చేేసిన ఈషా.. పలు హిట్ సినిమాల్లో నటించింది కానీ సరైన బ్రేక్ అయితే రాలేదు.. తెలుగుతో పాటు తమిళ్‌2లోనూ నటించింది.. ఇటీవలే మలయాళంలోనూ ఎంట్రీ ఇచ్చింది.

బాలీవుడ్ బ్యూటీలను మించిన అందం, సాలిడ్ ఫిజిక్‌తో అదిరిపోయేలా ఉండే ఈషా.. రీసెంట్‌గా గ్లామర్ డోస్ పెంచేసింది.. అమ్మడి నడుము, నాభి, ఎద అందాలు చూసి కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు.. రకరకాల భంగిమల్లో పరువాలు హైలెట్ అయ్యేలా ర్యాంప్ వాక్ చేసి యూత్ పోరగాళ్లను రెచ్చ గొడుతోంది.. వెండితెర మీద ఇంత అందాన్ని మిస్ అవుతున్నాం.. సినిమాల్లో ఎప్పుడిలా కనిపిస్తావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ఇన్‌స్టాలో ఈషాను 2.3 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు..


హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus