Eesha Rebba: కుర్రకారు పిచ్చెక్కిస్తున్న అచ్చ తెలుగు అందం ఈషా రెబ్బా!
తెలుగమ్మాయి ఈషా రెబ్బాని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ చిత్రాల్లోనూ నటించి మెప్పించిందీ ముద్దుగుమ్మ. రీసెంట్‌గా గ్లామర్ డోస్ పెంచేసింది.. ఈ అమ్మడి నడుము, నాభి, ఎద అందాలు చూసి కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు.