Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » వైరలవుతున్నఈషా రెబ్బా కొత్త ఫోటోలు!

వైరలవుతున్నఈషా రెబ్బా కొత్త ఫోటోలు!

  • July 12, 2020 / 09:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వైరలవుతున్నఈషా రెబ్బా కొత్త ఫోటోలు!

తెలుగమ్మాయి ఈషా రెబ్బా చూడచక్కనైన రూపంతో అలాగే మంచి నటనతో ప్రేక్షకులని ఆకట్టుకుంటూ ఉంటుంది. అయితే ఈ బ్యూటీకి కమర్షియల్ చిత్రాల్లో మాత్రం అవకాశాలు అందుకోలేకపోతుంది. అందుకు ముఖ్య కారణం… గ్లామర్ పాత్రలకు ఆమె దూరంగా ఉండడమే అని తెలుస్తుంది. ఈ విషయాన్ని ఒకానొక సమయంలో ఈషా కూడా చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో ఇప్పుడున్న కుర్ర హీరోయిన్ల దాటికి తట్టుకుని నిలబడాలంటే.. అందాలు ఆరబొయ్యక తప్పదు. ‘ఈ విషయం తెలిసినప్పటికీ పాత్రకి ప్రాధాన్యత లేకుండా.. ఊరికే అలా గ్లామర్ షో చేయడం ఎందుకా…’ అని అందాల ఆరబోత చేయలేదని ఈషా చెప్పుకొచ్చింది.

అయితే తన తదుపరి సినిమా కోసం గ్లామర్ షో చేయడానికి ఈషా రెబ్బా రెడీ అయినట్టు తాజాగా బయటకొచ్చిన ఆమె ఫోటోలను చూస్తే స్పష్టమవుతుంది. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు తెగ వైరలవుతున్నాయి. ప్రస్తుతం ఈషా హిందీలో రూపొంది మంచి ప్రేక్షకాదరణ పొందిన బోల్డ్ వెబ్ సిరీస్ ‘లస్ట్ స్టోరీస్’ ను తెలుగులో కూడా తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ వెబ్ సిరీస్ లో ఈషారెబ్బా పాత్ర గురించి మాట్లాడుతూ… ” ‘లస్ట్ స్టోరీస్’ కథలు వేరు – తెలుగులో పూర్తిగా మార్చేశారు.

Actress Eesha Rebba Latest Photoshoot1

వాటినే మళ్ళీ ఎందుకు తీస్తారు. ఇక కీయరా రోల్ నేను చేస్తున్నట్లు అందరూ అడుగుతున్నారు… కానీ అదేమీ లేదు. నా క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉంటుంది. తాజాగా రెండు ఎపిసోడ్స్ కూడా పూర్తయ్యాయి. 2020 మార్చి లో వాటిని విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు. ఇక మిగతా ఎపిసోడ్స్ ఎవరు డైరెక్ట్ చేస్తారనే విషయం నాకు కూడా తెలీదు. ఆ విషయంలో నేను కూడా ఎగ్జైటింగ్ గానే ఉన్నాను” అంటూ చెప్పుకొచ్చింది. మరి ఈ ఫోటోలు.. ఆ రెండు చిత్రాల్లో దేనికి సంబందించినవో తెలియాల్సి ఉంది. ఇక ఈషా రెబ్బా ఫోటోలు చూసిన ఆమె అభిమానులు ఖుషీ అవుతున్నారు.

1

2

3

4

5

6

7

8

1

eesha-rebba-latest-stills-44

2

eesha-rebba-latest-stills-43

3

eesha-rebba-stunning-pose3

4

55855666_587148008432877_4481846440461929733_n

5

eesha-rebba-stunning-pose1

6

eesha-rebba-stunning-pose2

7

eesha-rebba-latest-stills-42

8

eesha-rebba-latest-stills-41

9

eesha-rebba-latest-stills-40

10

eesha-rebba-latest-stills-39

11

eesha-rebba-latest-stills-37

12

eesha-rebba-latest-stills-38

13

eesha-rebba-latest-stills-33

14

eesha-rebba-latest-stills-29

15

eesha-rebba-latest-stills-27

16

eesha-rebba-latest-stills-26

17

eesha-rebba-latest-stills-25

18

eesha-rebba-latest-stills-30

19

eesha-rebba-latest-stills-24

20

eesha-rebba-latest-stills-23

21

eesha-rebba-latest-stills-22

22

eesha-rebba-latest-stills-20

23

eesha-rebba-latest-stills-18

24

eesha-rebba-latest-stills-17

25

eesha-rebba-latest-stills-16

26

eesha-rebba-latest-stills-32

27

eesha-rebba-latest-stills-15

28

eesha-rebba-latest-stills-19

29

eesha-rebba-latest-stills-21

30

eesha-rebba-latest-stills-8

31

eesha-rebba-latest-stills-8

32

eesha-rebba-latest-stills-13

33

eesha-rebba-latest-stills-28

34

eesha-rebba-latest-stills-11

35

eesha-rebba-latest-stills-12

36

eesha-rebba-latest-stills-6

37

eesha-rebba-latest-stills-3

38

eesha-rebba-latest-stills-3

39

eesha-rebba-latest-stills-34

40

eesha-rebba-latest-stills-7

41

eesha-rebba-latest-stills-5

42

eesha-rebba-latest-stills-4

43

eesha-rebba-latest-stills-2

44

eesha-rebba-latest-stills-1

1

Eesha Rebba Latest Photoshoot Shoot Stills (1)

2

Eesha Rebba Latest Photoshoot Shoot Stills (2)

3

Eesha Rebba Latest Photoshoot Shoot Stills (3)

4

Eesha Rebba Latest Photoshoot Shoot Stills (4)

5

Eesha Rebba Latest Photoshoot Shoot Stills (5)

6

Eesha Rebba Latest Photoshoot Shoot Stills (6)

7

Eesha Rebba Latest Photoshoot Shoot Stills (7)

8

Eesha Rebba Latest Photoshoot Shoot Stills (8)

9

Eesha Rebba Latest Photoshoot Shoot Stills (9)

10

Eesha Rebba Latest Photoshoot Shoot Stills (10)

11

Eesha Rebba Latest Photoshoot Shoot Stills (11)

12

Eesha Rebba Latest Photoshoot Shoot Stills (12)

13

Eesha Rebba Latest Photoshoot Shoot Stills (13)

14

Eesha Rebba Latest Photoshoot Shoot Stills (14)

15

Eesha Rebba Latest Photoshoot Shoot Stills (15)

16

Eesha Rebba Latest Photoshoot Shoot Stills (16)

17

Eesha Rebba Latest Photoshoot Shoot Stills (17)

18

Eesha Rebba Latest Photoshoot Shoot Stills (18)

19

Eesha Rebba Latest Photoshoot Shoot Stills (19)

20

Eesha Rebba Latest Photoshoot Shoot Stills (20)

21

Eesha Rebba Latest Photoshoot Shoot Stills (21)

22

Eesha Rebba Latest Photoshoot Shoot Stills (22)

23

Eesha Rebba Latest Photoshoot Shoot Stills (23)

24

Eesha Rebba Latest Photoshoot Shoot Stills (24)

25

Eesha Rebba Latest Photoshoot Shoot Stills (25)

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Eesha rebba
  • #Eesha Rebba
  • #Eesha Rebba Latest Potoshoot

Also Read

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

related news

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Eesha Rebba : అమ్మ లేని లోటు ఎవ్వరూ తీర్చలేరు : నటి ఈషా రెబ్బా

Eesha Rebba : అమ్మ లేని లోటు ఎవ్వరూ తీర్చలేరు : నటి ఈషా రెబ్బా

Om Shanti Shanti Shantihi Review in Telugu: ఓం శాంతి శాంతి శాంతి సినిమా రివ్యూ & రేటింగ్!

Om Shanti Shanti Shantihi Review in Telugu: ఓం శాంతి శాంతి శాంతి సినిమా రివ్యూ & రేటింగ్!

Telugu Movies : మ్యారేజ్ అయిన కపుల్స్ కి 1+1 టికెట్ ఆఫర్.. ఏ సినిమాకు అంటే ..

Telugu Movies : మ్యారేజ్ అయిన కపుల్స్ కి 1+1 టికెట్ ఆఫర్.. ఏ సినిమాకు అంటే ..

Eesha Rebba : నటి ఇషా రెబ్బా తెలంగాణ యాస గురించి ఇలా అంది ఏంటి..?

Eesha Rebba : నటి ఇషా రెబ్బా తెలంగాణ యాస గురించి ఇలా అంది ఏంటి..?

Tharun Bhascker: ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్.. ఓపెన్ అయిపోయిన తరుణ్ భాస్కర్

Tharun Bhascker: ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్.. ఓపెన్ అయిపోయిన తరుణ్ భాస్కర్

trending news

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

21 mins ago
Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

1 hour ago
Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

3 hours ago
Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

4 hours ago
Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

5 hours ago

latest news

Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

37 mins ago
Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

45 mins ago
Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

1 hour ago
Balayya – Puri Combo : ‘పైసా వసూల్’ కాంబో మరోసారి రిపీట్ కానుందా..?

Balayya – Puri Combo : ‘పైసా వసూల్’ కాంబో మరోసారి రిపీట్ కానుందా..?

2 hours ago
Vikram: ఆకలి తీరే టైమ్‌ వచ్చేసింది.. ఒకేసారి 4 సినిమాలతో స్టార్‌ హీరో

Vikram: ఆకలి తీరే టైమ్‌ వచ్చేసింది.. ఒకేసారి 4 సినిమాలతో స్టార్‌ హీరో

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version