Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Eesha Rebba: బోల్డ్ సీన్స్ తో రచ్చ చేస్తున్న ఈషా.. వీడియో వైరల్..!

Eesha Rebba: బోల్డ్ సీన్స్ తో రచ్చ చేస్తున్న ఈషా.. వీడియో వైరల్..!

  • February 18, 2022 / 06:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Eesha Rebba: బోల్డ్ సీన్స్ తో రచ్చ చేస్తున్న ఈషా.. వీడియో వైరల్..!

తెలుగమ్మాయి ఈషా రెబ్బా లాక్ డౌన్ టైం నుండీ చాలా మారింది. ఒకప్పుడు గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొనడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తూ వచ్చిన ఈ అమ్మడు స్లో స్లోగా గ్లామర్ ఫోటో షూట్లలో కూడా పాల్గొనడం మొదలుపెట్టింది. అలా అని శృతి మించేది కాదు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ మూవీలో చిన్న పాత్రలో మెరిసిన ఈ అమ్మడు… ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘అంతకు ముందు ఆ తరువాత’ మూవీతో ఫుల్ లెంగ్త్ హీరోయిన్ గా మారి ఓ డీసెంట్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.

Click Here To Watch

తర్వాత కూడా చిన్న చితకా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది కానీ.. అవి ఈ అమ్మడికి పెద్దగా కలిసి రాలేదు. దాంతో పెద్ద సినిమాల్లో సెకండ్ హీరోయిన్ పాత్రలు చేయడం మొదలుపెట్టింది. ‘అరవింద సమేత’ ‘సవ్యసాచి’ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ వంటి చిత్రాల్లో ఈ అమ్మడు మెరిసింది కానీ వాటితో కూడా ఈమెకు సరైన బ్రేక్ రాలేదు. ప్రస్తుతం ఈషా పక్క భాషల సినిమాల పై ఫోకస్ పెట్టింది. ‘ఒట్టు’ అనే మలయాళం సినిమాలో ఈ అమ్మడు నటిస్తుంది.

అందులో హీరో కంచుకోబోబన్ కు జోడీగా నటిస్తున్న ఈషా.. అతనితో లిప్ లాక్ సన్నివేశాలు, ఇంటిమేట్ సన్నివేశాల్లో నటిస్తూ రెచ్చిపోయింది. ఇప్పటివరకు ఈమెలో ఇలాంటి యాంగిల్ అస్సలు చూసుండరు. దీనికి సంబంధించిన వీడియో సాంగ్ ఒకటి తెగ వైరల్ అవుతుంది. దాన్ని మీరు కూడా ఓ లుక్కేయండి :

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Eesha Rebba
  • #Kunchacko Boban
  • #Sasikumaran

Also Read

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

related news

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Eesha Rebba : అమ్మ లేని లోటు ఎవ్వరూ తీర్చలేరు : నటి ఈషా రెబ్బా

Om Shanti Shanti Shantihi Review in Telugu: ఓం శాంతి శాంతి శాంతి సినిమా రివ్యూ & రేటింగ్!

Tharun Bhascker: ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్.. ఓపెన్ అయిపోయిన తరుణ్ భాస్కర్

trending news

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

24 mins ago
Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

52 mins ago
Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

1 hour ago
Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

1 hour ago
Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

2 hours ago

latest news

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

3 hours ago
Sravanthi Chokkarapu: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

7 hours ago
Pawan Kalyan : పవర్ స్టార్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఫిక్స్..?

Kotha Lokah 2: రూ.300 కోట్ల సినిమా సీక్వెల్‌కు పనులు ప్రారంభం.. త్వరలో…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version