Eesha Rebba: ఈషా రెబ్బా లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్ ..!

  • May 17, 2023 / 10:56 AM IST

తెలుగమ్మాయి ఈషా రెబ్బా.. సినిమాల పరంగా పెద్దగా రాణించలేకపోతున్నప్పటికీ.. సోషల్ మీడియాలో భీభత్సమైన స్టార్ అయ్యింది అని చెప్పాలి. వరుస సినిమాల్లో, వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీగా గడుపుతోంది.శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ తో తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు అటు తర్వాత ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘అంతకుముందు ఆ తర్వాత’ చిత్రంతో డీసెంట్ హిట్ అందుకుని ప్రామిసింగ్ హీరోయిన్ అనిపించుకుంది.

కానీ ఆ తర్వాత ‘బందిపోటు’ నిరాశపరిచింది. దీంతో ఆమెకు (Eesha Rebba) అవకాశాలు కూడా పెద్దగా రాలేదు.కొంత గ్యాప్ తర్వాత వచ్చిన ‘అమీ తుమీ’ ‘దర్శకుడు’ ‘అ!’ ‘అరవింద సమేత’ ‘సవ్యసాచి’ ‘రాగల 24 గంటల్లో’ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ వంటి చిత్రాలతో పాటు ‘లస్ట్ స్టోరీస్’ రీమేక్ అయిన ‘పిట్ట కథలు’ ‘3 రోజెస్’ వంటి వెబ్ సిరీస్లతో కూడా అలరించింది. సోషల్ మీడియాలో ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus