Telugu Trailers: భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!

ఏదైనా ట్రైలర్ వస్తుంది అంటే అంటే చాలు… యూట్యూబ్ రికార్డ్స్ అన్ని రెడీ అయిపోతాయి. ఈ మధ్య కలంలో ఒక పెద్ద హీరో సినిమా… ఒక పెద్ద సినిమా ట్రైలర్ అండ్ యూట్యూబ్ రికార్డ్స్ లేని లోటు ఆదిపురుష్ సినిమా తీర్చింది అనే చెప్పాలి. ఆదిపురుష్ టీజర్ తేలిపోయాక ఈ సినిమా మీద పెద్దగా ఆసక్తి లేదు కానీ ట్రైలర్ తో మళ్ళీ ఆసక్తిని తెప్పించారు ఆదిపురుష్ టీం.

ఆదిపురుష్ ట్రైలర్ కి కి మంచి రివ్యూస్ వచ్చాయి…ఈ టీజర్ తెలుగు, హిందీ భాషల్లో కొత్త్త యూట్యూబ్ రికార్డ్స్ ని సెట్ చేస్తుంది. అతి తక్కువ సమయంలో ఫాస్టెస్ట్ 100K లైక్స్ కొట్టిన ట్రైలర్స్ లో ఆదిపురుష్ ఐదో స్థానంలో ఉంది…కాగా మొదటి స్థానంలో భీమ్లా ని కొడ్తుంది అనుకున్న కొట్టలేకపోయింది ఆదిపురుష్ ట్రైలర్.

1. భీమ్లా నాయక్ ట్రైలర్ – 4 Mins

2. వకీల్ సాబ్ ట్రైలర్ – 7 Mins

3. ఆర్ఆర్ఆర్ ట్రైలర్ – 8 Mins

4. సర్కారు వారి పాట ట్రైలర్ – 9 Mins

5. ఆదిపురుష్ ట్రైలర్ – 9 Mins

6. పుష్ప ట్రైలర్ – 19 Mins

7. సాహో ట్రైలర్ – 27 Mins

8. రాధే శ్యామ్ ట్రైలర్ – 27 Mins

9. వాల్తేర్ వీరయ్య ట్రైలర్ – 30 Mins

10. ఆచార్య ట్రైలర్ – 33 Mins

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus