Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఈషా రెబ్బ కెరీర్ కి హెల్ప్ కానీ అరవింద సమేత వీర రాఘవ!

ఈషా రెబ్బ కెరీర్ కి హెల్ప్ కానీ అరవింద సమేత వీర రాఘవ!

  • October 20, 2018 / 11:39 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఈషా రెబ్బ కెరీర్ కి హెల్ప్ కానీ అరవింద సమేత వీర రాఘవ!

తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ ముంబయి భామలతో పోటీపడుతోంది. అమీ తుమీ సినిమా ద్వారా మంచి పేరు తెచ్చుకున్న ఈమె “అ” సినిమాలోను తన నటనతో ఆశ్చర్యపరిచి మంచి ఆఫర్ పట్టేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా అరవింద సమేత వీర రాఘవలో ఛాన్స్ అందుకుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మూవీ తన కెరీర్ కి హెల్ప్ అవుతుందని ఆనందపడింది. కానీ ఈ చిత్రం వాళ్ళ ఆమెకి ఒరిగిందేమీలేదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. హీరోయిన్ పూజా హెగ్డే చెల్లిగా తనది పూర్తిగా పరిమితమైన పాత్ర కావడంతో పెర్ఫార్మన్స్ చుపించడానికి ఆస్కారం లేకుండా పోయింది.

పెనివిటి సాంగ్ లో కనిపించేది ఈషానే అయినప్పటికీ ఆమెను పట్టించుకునే స్థితి అక్కడలేదు. ఈ సినిమా ప్రమోషన్లో ఈషా మాట్లాడుతూ అత్తారింటికి దారేది ప్రణీత లాంటి పాత్ర అయితే ఒప్పుకునే దాన్ని కానని చాలా ప్రాధాన్యత ఉండటం వల్లే చేస్తున్నాను అని చెప్పింది. కానీ ప్రణీతకి ఉన్న విలువ కూడా ఇందులో ఈషా రెబ్బకి లేదని అర్ధమయిపోయింది. అందుకే అరవింద సమేత వీర రాఘవ  మూవీ ఈషా రెబ్బ కెరీర్ కి హెల్ప్ కాలేదని సినీ విశ్లేషకులు తేల్చి చెప్పేశారు. అందుకే సుమంత్ .. సుబ్రమణ్యపురం మీదే ఆశలన్నీ పెట్టుకుంది. ఇది హిట్ అయితేనే మరిన్ని అవకాశాలు వచ్చే ఆస్కారం ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aravindha Sametha Movie
  • #Eesha Rebba
  • #Jr Ntr
  • #NTR
  • #Pooja Hegde

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

3 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

4 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

24 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

1 day ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

3 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version