Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » ‘అరవింద సమేత’ షూటింగ్ స్పాట్లో ఇషా రైడ్.. వైరల్..!

‘అరవింద సమేత’ షూటింగ్ స్పాట్లో ఇషా రైడ్.. వైరల్..!

  • May 16, 2020 / 07:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘అరవింద సమేత’ షూటింగ్ స్పాట్లో ఇషా రైడ్.. వైరల్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అరవింద సమేత’ చిత్రం మంచి హిట్టయ్యింది. ఈ చిత్రంలో హీరోయిన్ పూజా హెగ్దే తో పాటు మన తెలుగమ్మాయి ఇషా రెబ్బా కూడా నటించింది. చూడటానికి కళకళలాడుతూ ఉండే ఈ బ్యూటీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పెద్ద సినిమాల్లో నటించకపోయినా.. ఎక్కువ హిట్లు లేకపోయినా ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న బ్యూటీ ఈషా మాత్రమే అని చెప్పాలి.

ఎంతో మంది గ్లామర్ వలకబోసే ముంబై భామలకు రెండు ప్లాపులు పడితే ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది అని గ్యారెంటీ ఉండదు. కానీ ఈషాకి మాత్రం లాయల్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఈ తెలుగు అమ్మాయికి చేసిన ఓకే ఒక్క పెద్ద సినిమా ‘అరవింద సమేత’. ఈ చిత్రంతో తన కెరీర్ పుంజుకుంటుంది అని అంతా అనుకున్నారు. కానీ ‘అరవింద సమేత’ లో ఈమె చేసింది అంత పెద్ద గొప్ప పాత్రేమీ కాదు. అసలు ఏమాత్రం ప్రాముఖ్యత లేని పాత్ర ఇది అనే కామెంట్స్ వినిపించాయి.

Eesha Rebba surprises with his bike riding skills1

త్రివిక్రమ్ సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా చేస్తే ఇక ఆ హీరోయిన్ పని అయిపోయినట్టే అనే ఓ సెంటిమెంట్ ఎప్పటి నుండో ఉంది. అయితే ఈషాకి ఏమాత్రం కలిసి రాని ఈ చిత్రం షూటింగ్ స్పాట్ లోని ఓ మెమొరీని తాజాగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఈషా రెబ్బా. ఈ చిత్రం షూటింగ్ స్పాట్లో బైక్ రైడ్ చేసింది ఈ బ్యూటీ. హార్లే డేవిడ్ సన్ బైక్ ను ఎంతో ఈజ్ తో నడుపుతున్న ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

Most Recommended Video

View this post on Instagram

#EeshaRebba riding byke

A post shared by Filmy Focus (@filmyfocus) on May 16, 2020 at 4:13am PDT

దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?
ఈ ఏడు రీజన్స్ తెలిస్తే ఆర్ ఆర్ ఆర్ ని వదిలిపెట్టరు
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Eesha rebba
  • #Aravinda Sametha Veera Raghava
  • #eesha
  • #Eesha Rebba

Also Read

Vijay Devarakonda: రౌడీ బాయ్ కి ఏమైంది.. నిజంగానే హాస్పిటల్లో చేరాడా..?!

Kothapallilo Okappudu Review in Telugu: కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమా రివ్యూ & రేటింగ్!

OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న 17 సినిమాలు/ వెబ్ సిరీస్..ల లిస్ట్!

My Baby Review in Telugu: మై బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

SSMB29: మహేష్ విషయంలో రాజమౌళి అంత రిస్క్ తీసుకుంటాడా..!

Prabhas: అందుకే 3 సినిమాల డీల్‌.. ఆసక్తికర విషయం చెప్పిన ప్రభాస్‌.. ఏమన్నాడంటే?

related news

Vijay Devarakonda: రౌడీ బాయ్ కి ఏమైంది.. నిజంగానే హాస్పిటల్లో చేరాడా..?!

Vijay Devarakonda: రౌడీ బాయ్ కి ఏమైంది.. నిజంగానే హాస్పిటల్లో చేరాడా..?!

Kothapallilo Okappudu Review in Telugu: కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Kothapallilo Okappudu Review in Telugu: కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమా రివ్యూ & రేటింగ్!

OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న 17 సినిమాలు/ వెబ్ సిరీస్..ల లిస్ట్!

OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న 17 సినిమాలు/ వెబ్ సిరీస్..ల లిస్ట్!

My Baby Review in Telugu: మై బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

My Baby Review in Telugu: మై బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

Allu Arjun: నార్త్ ఓకే .. కానీ మిగిలిన ఏరియాల సంగతేంటి..?

Allu Arjun: నార్త్ ఓకే .. కానీ మిగిలిన ఏరియాల సంగతేంటి..?

SSMB29: మహేష్ విషయంలో రాజమౌళి అంత రిస్క్ తీసుకుంటాడా..!

SSMB29: మహేష్ విషయంలో రాజమౌళి అంత రిస్క్ తీసుకుంటాడా..!

trending news

Vijay Devarakonda: రౌడీ బాయ్ కి ఏమైంది.. నిజంగానే హాస్పిటల్లో చేరాడా..?!

Vijay Devarakonda: రౌడీ బాయ్ కి ఏమైంది.. నిజంగానే హాస్పిటల్లో చేరాడా..?!

1 hour ago
Kothapallilo Okappudu Review in Telugu: కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Kothapallilo Okappudu Review in Telugu: కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న 17 సినిమాలు/ వెబ్ సిరీస్..ల లిస్ట్!

OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న 17 సినిమాలు/ వెబ్ సిరీస్..ల లిస్ట్!

14 hours ago
My Baby Review in Telugu: మై బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

My Baby Review in Telugu: మై బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
SSMB29: మహేష్ విషయంలో రాజమౌళి అంత రిస్క్ తీసుకుంటాడా..!

SSMB29: మహేష్ విషయంలో రాజమౌళి అంత రిస్క్ తీసుకుంటాడా..!

15 hours ago

latest news

సోలో రిలీజ్ అనుకుంటే.. ఒకేసారి ఇన్ని సినిమాలు కర్చీఫ్ వేసుకున్నాయా?

16 hours ago
Suma: ‘దేవర’ టైంలో రెచ్చిపోయిన సుమ.. ఇప్పుడెందుకు సైలెంట్ అయ్యింది

Indian 3: ‘ఇండియన్ 3’ భవిష్యత్తు రజినీకాంత్ చేతుల్లో..ఎలా అంటే?

17 hours ago
Akhada2: ‘అఖండ 2’ రిలీజ్.. నిర్మాతల క్లారిటీ ఇదే..!

Christopher Nolen: ఏడాదికి ముందే ఐమ్యాక్స్ టికెట్లు విడుదల.. స్టార్‌ డైరక్టర్‌ సత్తా ఇదీ!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version