Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Eesha Rebba: జిమ్లో వర్కౌట్లు చేస్తూ గ్లామర్ చిందిస్తున్న ఈషా రెబ్బా!

Eesha Rebba: జిమ్లో వర్కౌట్లు చేస్తూ గ్లామర్ చిందిస్తున్న ఈషా రెబ్బా!

  • November 29, 2022 / 12:34 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Eesha Rebba: జిమ్లో వర్కౌట్లు చేస్తూ గ్లామర్ చిందిస్తున్న ఈషా రెబ్బా!

ఈషా రెబ్బా ఆదివారం నాడు అభిమానులకు అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చిందని చెప్పాలి. చాలా మంది జిమ్ లో వర్కౌట్లు చేస్తూ చెమటలు చిందిస్తూ ఉంటే.. ఈమె మాత్రం అందాలు వడ్డిస్తుంది అని చెప్పాలి. రెడ్ కలర్ డ్రెస్ లో ఈమె జిమ్‌ సూట్‌లో చేసిన వర్కౌట్స్ కు ఆమె ఇన్స్టా ఫాలోవర్స్ మొహం తిప్పుకోలేకపోయారు అనే చెప్పాలి. బిగువైన జిమ్‌ సూట్‌లో అందాలను వడ్డించింది ఈ భామ. వెయిట్ లిఫ్టింగ్, బట్టర్ ఫ్లై వంటి వర్కౌట్లతో ఈమె ఔరా అనిపించింది.

ఇదిలా ఉండగా.. ఈమె నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోయినా స్టార్ హీరోయిన్లకు తీసిపోని ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. మొదట్లో గ్లామర్ షోకి చాలా దూరంగా ఉన్న ఈ అమ్మడు పోటీలో నెగ్గుకు రాలేక గ్లామర్ షోని నమ్ముకుంది. అయినా ఈమెకు కలిసి రావడం లేదు. అలా అని ఈమె గ్లామర్ షో చేయడం ఆపుతుందా అంటే అస్సలు లేదు. తగ్గేదే లే అన్నట్టు దూసుకుపోతుంది.

అయితే ఇప్పుడు తెలుగుతో పాటు తమిళం నుండి కూడా ఈమెకు మంచి ఆఫర్లు వస్తున్నాయి. అలాగే పలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ బిజీగా గడుపుతోంది. ఆల్రెడీ ఈమె నటించిన రెండు వెబ్ సిరీస్ లు రిలీజ్ అయ్యాయి. వాటికి అంతగా ఆదరణ దక్కలేదు. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈషా రెబ్బా.. జిమ్ వర్కౌట్ వీడియోని మీరు కూడా ఓ లుక్కేయండి :

View this post on Instagram

A post shared by Eesha Rebba (@yourseesha)

Eesha Rebba Latest Photoshoot Still

Eesha Rebba Latest Photoshoot Shoot Stills (17)

Eesha Rebba Latest Photoshoot Shoot Stills (7)

Eesha Rebba Latest Photoshoot Shoot Stills

eesha-rebba-latest-stills-42

eesha-rebba-latest-stills-41

eesha-rebba-latest-stills-25

eesha-rebba-latest-stills-21

eesha-rebba-latest-stills-19

eesha-rebba-latest-stills-16

eesha-rebba-latest-stills-7

eesha-rebba-latest-stills-2

eesha-rebba-bikini-show-in-her-next-film1

shocking-trolls-on-actress-eesha-rebba

eesha-rebba-stunning-pose1

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Eesha Rebba
  • #Actress Eesha rebba
  • #Eesha Rebba

Also Read

Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

Mahavatar Narsimha Collections: 13వ రోజు కూడా ఇన్ని కోట్ల షేరా.. ఊహించలేదుగా

Mahavatar Narsimha Collections: 13వ రోజు కూడా ఇన్ని కోట్ల షేరా.. ఊహించలేదుగా

Kingdom Collections: ఓపెనింగ్స్ తో సరిపెట్టుకుంది..జస్ట్ యావరేజ్!

Kingdom Collections: ఓపెనింగ్స్ తో సరిపెట్టుకుంది..జస్ట్ యావరేజ్!

Su From So Review in Telugu: సు ఫ్రమ్ సో సినిమా రివ్యూ & రేటింగ్!

Su From So Review in Telugu: సు ఫ్రమ్ సో సినిమా రివ్యూ & రేటింగ్!

Aranya Dhara Trailer: ఆకట్టుకుంటున్న ‘అరణ్య ధార’ ట్రైలర్

Aranya Dhara Trailer: ఆకట్టుకుంటున్న ‘అరణ్య ధార’ ట్రైలర్

అస్లీల చిత్రాలు… నటి పై పోలీస్ కేసు..!

అస్లీల చిత్రాలు… నటి పై పోలీస్ కేసు..!

related news

శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు విడుదల చేసిన RP పట్నాయక్ హనుమాన్ చాలీసా

శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు విడుదల చేసిన RP పట్నాయక్ హనుమాన్ చాలీసా

సతీ లీలావతి టీజర్: నవ్వులపల్లకిలో భార్యభర్తల బాట

సతీ లీలావతి టీజర్: నవ్వులపల్లకిలో భార్యభర్తల బాట

K-Ramp glimpse: ‘కె- ర్యాంప్’ గ్లింప్స్ లో ఈ మాస్ ట్రోల్ ను గమనించారా..?!

K-Ramp glimpse: ‘కె- ర్యాంప్’ గ్లింప్స్ లో ఈ మాస్ ట్రోల్ ను గమనించారా..?!

Junior Trailer: కష్టం రానంతవరకు అదృష్టమే..!

Junior Trailer: కష్టం రానంతవరకు అదృష్టమే..!

trending news

Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

6 hours ago
Mahavatar Narsimha Collections: 13వ రోజు కూడా ఇన్ని కోట్ల షేరా.. ఊహించలేదుగా

Mahavatar Narsimha Collections: 13వ రోజు కూడా ఇన్ని కోట్ల షేరా.. ఊహించలేదుగా

6 hours ago
Kingdom Collections: ఓపెనింగ్స్ తో సరిపెట్టుకుంది..జస్ట్ యావరేజ్!

Kingdom Collections: ఓపెనింగ్స్ తో సరిపెట్టుకుంది..జస్ట్ యావరేజ్!

6 hours ago
Su From So Review in Telugu: సు ఫ్రమ్ సో సినిమా రివ్యూ & రేటింగ్!

Su From So Review in Telugu: సు ఫ్రమ్ సో సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Aranya Dhara Trailer: ఆకట్టుకుంటున్న ‘అరణ్య ధార’ ట్రైలర్

Aranya Dhara Trailer: ఆకట్టుకుంటున్న ‘అరణ్య ధార’ ట్రైలర్

9 hours ago

latest news

హీరో విజయ్ సేతుపతి చేతుల మీదుగా “ప్రేమిస్తున్నా” చిత్రం నుండి “ఎవరే నువ్వు” సాంగ్ విడుదల!!!

హీరో విజయ్ సేతుపతి చేతుల మీదుగా “ప్రేమిస్తున్నా” చిత్రం నుండి “ఎవరే నువ్వు” సాంగ్ విడుదల!!!

9 hours ago
Coolie: ‘కూలీ’ లో మరో ఇద్దరు హీరోలు..?

Coolie: ‘కూలీ’ లో మరో ఇద్దరు హీరోలు..?

13 hours ago
Tollywood: కొత్త వీక్‌ వస్తే.. ‘వీక్‌’ అవుతున్న టాలీవుడ్‌.. గతకొన్నేళ్లుగా ఇదే ఇబ్బంది!

Tollywood: కొత్త వీక్‌ వస్తే.. ‘వీక్‌’ అవుతున్న టాలీవుడ్‌.. గతకొన్నేళ్లుగా ఇదే ఇబ్బంది!

13 hours ago
Sangeetha Krish: విడాకుల బాటలో సీనియర్ హీరోయిన్..?

Sangeetha Krish: విడాకుల బాటలో సీనియర్ హీరోయిన్..?

13 hours ago
Deva Katta: ‘మయసభ’ వెబ్‌ సిరీస్‌.. దేవా కట్టా బ్యాలెన్సింగ్‌ భలే చేశారు.. లేకుంటేనా?

Deva Katta: ‘మయసభ’ వెబ్‌ సిరీస్‌.. దేవా కట్టా బ్యాలెన్సింగ్‌ భలే చేశారు.. లేకుంటేనా?

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version