Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » Ek Mini Katha: ఏక్ మినీ కథ పెట్టుబడికి డబుల్ ప్రాఫిట్!

Ek Mini Katha: ఏక్ మినీ కథ పెట్టుబడికి డబుల్ ప్రాఫిట్!

  • May 24, 2021 / 07:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ek Mini Katha: ఏక్ మినీ కథ పెట్టుబడికి డబుల్ ప్రాఫిట్!

ప్రభాస్ హోమ్ ప్రొడక్షన్ యూవీ క్రియేషన్స్ నుంచి పుట్టుకొచ్చిన కొత్త బ్యానర్ యూవీ కాన్సెప్ట్స్. ఈ బ్యానర్ లో తెరకెక్కిన మొదటి సినిమా ఏక్ మినీ కథ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. వర్షం డైరెక్టర్ శోభన్ కొడుకు సంతోష్ శోభన్ నటించిన ఈ సినిమా మొదటి నుంచి కూడా సోషల్ మీడియాలో ఓ వర్గం వారిని బాగానే ఎట్రాక్ట్ చేసింది. ఇక థియేటర్స్ లో రిలీజ్ చేసి మంచి హిట్ కొట్టాలని అనుకున్న చిత్ర యూనిట్ కు అనుకోని విదంగా లాక్ డౌన్ దెబ్బ పడింది.

గత కొన్ని వారాలుగా సినిమాకి ఏకధాటిగా ఓటీటీ ఆఫర్స్ రావడంతో మొత్తానికి ఒక ఫిగర్ కు టెంప్ట్ అయ్యారు. సినిమాను అమెజాన్ ప్రైమ్ 9.32కోట్లకు దక్కించుకుంది. ఇక శాటిలైట్ రూట్లో సినిమాకు మరో 3.86కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తంగా 13జోట్ల వరకు బిజినెస్ చేసింది. ఇక ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ 4.31కోట్లు మాత్రమే. ఆ విధంగా చూసుకుంటే పెట్టిన పెట్టుబడికి 9కోట్లకు పైగా లాభాలు వచ్చినట్లు సమాచారం.

సెలక్ట్ చేసుకునే కంటెంట్ బావుంటే ఈ రోజుల్లో థియేట్రికల్ గా హిట్టవ్వకపోయినా కూడా డిజిటల్ దారిలో మాత్రం మంచి లాభాలు వస్తాయని ఏక్ మినీ కథ రుజువు చేసింది. ఇక సినిమా మే 27 నుంచి అమెజాన్ ప్రైమ్ లో సందడి చేయనుంది.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Brahmaji
  • #ek mini katha
  • #Karthik Rapolu
  • #Kavya Thapar
  • #merlapaka gandhi

Also Read

Jatadhara First Review: ‘జటాధర’ ఫస్ట్ రివ్యూ.. ఈసారైనా సుధీర్ బాబు హిట్టు కొట్టాడా?

The Girlfriend First Review: ‘ది గర్ల్ ఫ్రెండ్’ ఫస్ట్ రివ్యూ.. రష్మిక ఖాతాలో ఇంకో హిట్టు గ్యారెంటీనా?

Kaantha Trailer: ‘కాంత’ ట్రైలర్ రివ్యూ.. ఇంత బోరింగ్..గా ఉందేంటి?

Venu Thottempudi: ఆ హీరో వల్ల రూ.14 లక్షలు పోగొట్టుకున్నాను.. అప్పటినుండి ఆ హీరోతో మాటల్లేవ్

Sree Vishnu: శ్రీవిష్ణుకి ఇంత పెద్ద కూతురు ఉందా.. ఎంత క్యూట్ గా ఉందో చూడండి

Rishab Shetty: ‘కాంతార చాప్టర్ 1’ సెట్స్ లో రిషబ్ శెట్టి ఫ్యామిలీ కష్టాలు

related news

Peddi Movie: రామ్ చరణ్ “పెద్ది”: చికిరి చికిరి అంటూ వైబ్ క్రియేట్ చేయబోతున్న మెగా పవర్ స్టార్!

AR Rahman: ఏఆర్‌ రెహమాన్‌ ఈవెంట్‌.. రామ్‌చరణ్‌ ఫ్యాన్స్‌కి పండేగనట!

Buchi Babu: బుచ్చిబాబు కూడా కొరటాల చేసిన తప్పే చేస్తున్నాడా?

Allu Sirish: ఘనంగా అల్లు శిరీష్‌ నిశ్చితార్థం.. వాళ్లే గెస్ట్‌లు.. ఇవిగో ఫొటోలు

Peddi: ‘అచ్చియమ్మ’ ఇప్పుడెందుకు వచ్చింది? ‘పెద్ది’ టీమ్‌ ప్లానింగ్‌ ఇదేనా?

Sukumar vs Trivikram: ఓ పక్క సుకుమార్ అంటున్నారు ఇంకో పక్క త్రివిక్రమ్ తో ఎలా?

trending news

Jatadhara First Review: ‘జటాధర’ ఫస్ట్ రివ్యూ.. ఈసారైనా సుధీర్ బాబు హిట్టు కొట్టాడా?

Jatadhara First Review: ‘జటాధర’ ఫస్ట్ రివ్యూ.. ఈసారైనా సుధీర్ బాబు హిట్టు కొట్టాడా?

20 mins ago
The Girlfriend First Review: ‘ది గర్ల్ ఫ్రెండ్’ ఫస్ట్ రివ్యూ.. రష్మిక ఖాతాలో ఇంకో హిట్టు గ్యారెంటీనా?

The Girlfriend First Review: ‘ది గర్ల్ ఫ్రెండ్’ ఫస్ట్ రివ్యూ.. రష్మిక ఖాతాలో ఇంకో హిట్టు గ్యారెంటీనా?

44 mins ago
Kaantha Trailer: ‘కాంత’ ట్రైలర్ రివ్యూ.. ఇంత బోరింగ్..గా ఉందేంటి?

Kaantha Trailer: ‘కాంత’ ట్రైలర్ రివ్యూ.. ఇంత బోరింగ్..గా ఉందేంటి?

4 hours ago
Venu Thottempudi: ఆ హీరో వల్ల రూ.14 లక్షలు పోగొట్టుకున్నాను.. అప్పటినుండి ఆ హీరోతో మాటల్లేవ్

Venu Thottempudi: ఆ హీరో వల్ల రూ.14 లక్షలు పోగొట్టుకున్నాను.. అప్పటినుండి ఆ హీరోతో మాటల్లేవ్

19 hours ago
Sree Vishnu: శ్రీవిష్ణుకి ఇంత పెద్ద కూతురు ఉందా.. ఎంత క్యూట్ గా ఉందో చూడండి

Sree Vishnu: శ్రీవిష్ణుకి ఇంత పెద్ద కూతురు ఉందా.. ఎంత క్యూట్ గా ఉందో చూడండి

20 hours ago

latest news

కె.జి.ఎఫ్ నటుడు మృతి!

కె.జి.ఎఫ్ నటుడు మృతి!

4 hours ago
Monalisa Launch: కుంభమేళా బ్యూటీకి ‘పాన్ ఇండియా’ ఛాన్స్..  టీమ్ బ్యాక్‌గ్రౌండ్ చూశారా?

Monalisa Launch: కుంభమేళా బ్యూటీకి ‘పాన్ ఇండియా’ ఛాన్స్.. టీమ్ బ్యాక్‌గ్రౌండ్ చూశారా?

19 hours ago
Spirit: అభిరామ్ ‘యాటిట్యూడ్’ సందీప్‌కు నచ్చిందా?

Spirit: అభిరామ్ ‘యాటిట్యూడ్’ సందీప్‌కు నచ్చిందా?

20 hours ago
Shiva 4K:  కల్ట్ క్లాసిక్ ‘శివ’.. ఆ టాప్ 10 లిస్ట్‌లోకి వస్తుందా?

21 hours ago
Balakrishna: 2 క్రేజీ ప్రాజెక్టులు మిస్ చేసుకున్న బాలయ్య.. షాకింగ్ ఇది!

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version