గత కొన్ని వారాలుగా ఇండియన్ సినిమాలో వినిపిస్తున్న అతి పెద్ద చర్చ.. వర్కింగ్ అవర్స్. రోజుకు ఎంతసేపు షూటింగ్‌లో పాల్గొనాలి అనేదే ఇక్కడ ప్రశ్న. ఈ నేపథ్యంలోనే ‘స్పిరిట్’ (Spirit) సినిమా నుండి కథానాయిక దీపిక పడుకొణె (Deepika Padukone) తప్పుకుంది అని అంటున్నారు. సినిమా టీమ్ నుండి అధికారికంగా ఆమె లేదు అని చెప్పారు తప్ప.. అసలు కారణం చెప్పలేదు. తాజాగా ఈ వర్కింగ్ అవర్స్ గురించి ప్రముఖ దర్శకుడు మణిరత్నం (Mani Ratnam) స్పందించారు. […]