Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » బ్రేక్ ఈవెన్ కు ఇంచ్ దూరంలో శేష్ ‘ఎవరు’ ..!

బ్రేక్ ఈవెన్ కు ఇంచ్ దూరంలో శేష్ ‘ఎవరు’ ..!

  • August 26, 2019 / 06:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బ్రేక్ ఈవెన్ కు ఇంచ్ దూరంలో శేష్ ‘ఎవరు’ ..!

అడివి శేష్ హీరోగా వచ్చిన తాజా చిత్రం ‘ఎవరు’. వెంకట్ రాంజీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘పీవీపీ సినిమాస్’ బ్యానర్ పై ప్రసాద్ వి పొట్లూరి నిర్మించాడు. ఆగష్టు 15న విడుదలైన ఈ చిత్రం మొదటి షో తోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. గతేడాది ఆగష్టుకి ‘గూఢచారి’ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టిన శేష్.. ఈసారి ‘ఎవరు’ చిత్రంతో కూడా అలాంటి హిట్ నే అందుకున్నాడని చెప్పాలి. టీజర్, ట్రైలర్లు చూసినప్పుడే ఈ చిత్రం హిట్టని ప్రేక్షకులు ఫిక్సయిపోయారు. ఓ రీమేక్ సినిమాకి ఇంటెలిజెంట్ మార్పులు చేయడంతో ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

adivi-seshs-evaru-movie-releasing-on-august-15th

ఇక ‘ఎవరు’ 11 డేస్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి :

నైజాం – 3.40 కోట్లు
వైజాగ్ – 1.05 కోట్లు
ఈస్ట్ – 0.52 కోట్లు

evaru-movie-review4
వెస్ట్ – 0.33 కోట్లు
కృష్ణా – 0.62 కోట్లు
గుంటూరు – 0.51 కోట్లు

evaru-movie-review2
నెల్లూరు – 0.17 కోట్లు
సీడెడ్ – 0.80 కోట్లు
————————————————–
ఏపీ + తెలంగాణ – 7.40 కోట్లు

evaru-movie-review5
రెస్ట్ అఫ్ ఇండియా – 0.70 కోట్లు
ఓవర్సీస్ – 1.60 కోట్లు
—————————————————-
వరల్డ్ వైడ్ టోటల్ – 9.70 కోట్లు (షేర్)
—————————————————-

evaru-movie-review1

‘ఎవరు’ చిత్రానికి 10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం 11 రోజులకి గాను 9.70 కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే దాదాపు 90 శాతం రికవరీ అయిపోయినట్టే. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 30 లక్షల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే ‘ఎవరు’ చిత్రానికి మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది. ఎందుకంటే శుక్రవారం నుండీ ప్రభాస్ ‘సాహో’ ఎంటర్ అవుతుంది. మరి ఈ అవకాశాన్ని ‘ఎవరు’ చిత్రం ఎంతవరకూ ఉపయోగించుకుంటుందో చూడాలి..!

evaru-movie-review3

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adavi sesh
  • #Evaru Movie
  • #Evaru Movie Collections
  • #Evaru Movie Review
  • #Naveen Chandra

Also Read

Nivetha Pethuraj: పిల్లలకి, పెద్దలకి ప్రతి ఒక్కరికి సివిక్ సెన్స్ ఉండాలి: నివేతా పేతురాజ్

Varanasi: ‘వారణాసి’ ఈవెంట్ ఖర్చు కాదు, ఇది జక్కన్న ‘బిజినెస్’!

Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే కు అందం అభినయం రెండూ ఉన్నాయి, కానీ కాలం కలిసి రావట్లేదు..!

Jatadhara Collections: ‘జటాధర’ కి ఇంకో మంచి ఛాన్స్… ఏమవుతుందో ఇక

The Girl Friend Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

Kaantha Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కాంత’.. కానీ?!

related news

Mass Jathara: సూర్య పోలిక.. రాజేంద్రుడి శపథం.. నాగవంశీ దుబాయ్‌ మాట.. ‘మాస్‌ జాతర’ ఈవెంట్‌ హైలైట్స్‌

trending news

Nivetha Pethuraj: పిల్లలకి, పెద్దలకి ప్రతి ఒక్కరికి సివిక్ సెన్స్ ఉండాలి: నివేతా పేతురాజ్

Nivetha Pethuraj: పిల్లలకి, పెద్దలకి ప్రతి ఒక్కరికి సివిక్ సెన్స్ ఉండాలి: నివేతా పేతురాజ్

10 hours ago
Varanasi: ‘వారణాసి’ ఈవెంట్ ఖర్చు కాదు, ఇది జక్కన్న ‘బిజినెస్’!

Varanasi: ‘వారణాసి’ ఈవెంట్ ఖర్చు కాదు, ఇది జక్కన్న ‘బిజినెస్’!

11 hours ago
Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే కు అందం అభినయం రెండూ ఉన్నాయి, కానీ కాలం కలిసి రావట్లేదు..!

Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే కు అందం అభినయం రెండూ ఉన్నాయి, కానీ కాలం కలిసి రావట్లేదు..!

12 hours ago
Jatadhara Collections: ‘జటాధర’ కి ఇంకో మంచి ఛాన్స్… ఏమవుతుందో ఇక

Jatadhara Collections: ‘జటాధర’ కి ఇంకో మంచి ఛాన్స్… ఏమవుతుందో ఇక

16 hours ago
The Girl Friend Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

The Girl Friend Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

16 hours ago

latest news

Balakrishna: నా డిక్షనరీలో సెకండ్ ఇన్నింగ్స్ ఉండదు: బాలయ్య

Balakrishna: నా డిక్షనరీలో సెకండ్ ఇన్నింగ్స్ ఉండదు: బాలయ్య

10 hours ago
Kanchana 4 Movie: కాంచన 4: ఆల్రెడీ రాఘవ లారెన్స్ 100 కోట్ల బిజినెస్!

Kanchana 4 Movie: కాంచన 4: ఆల్రెడీ రాఘవ లారెన్స్ 100 కోట్ల బిజినెస్!

12 hours ago
Jatadhara Collections: ‘జటాధర’ కి మరో పవర్ ప్లే

Jatadhara Collections: ‘జటాధర’ కి మరో పవర్ ప్లే

16 hours ago
The Girl Friend Collections: ‘ది గర్ల్ ఫ్రెండ్’ 2 వ వీకెండ్ కూడా క్యాష్ చేసుకునేలా ఉంది

17 hours ago
Kaantha Collections: మొదటి రోజు పర్వాలేదనిపించిన ‘కాంత’.. కానీ..?

Kaantha Collections: మొదటి రోజు పర్వాలేదనిపించిన ‘కాంత’.. కానీ..?

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version