Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Featured Stories » సినిమాలో ఇవి కూడా పాత్రలే

సినిమాలో ఇవి కూడా పాత్రలే

  • January 10, 2018 / 12:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సినిమాలో ఇవి కూడా పాత్రలే

సినిమా చూసి బయటికి వచ్చిన తర్వాత.. హీరో గురించి.. హీరోయిన్ గురించి… విలన్ గురించి.. ఇంకా అయితే క్యారక్టర్ ఆర్టిస్టు గురించి మాట్లాడుకుంటాము. కానీ వస్తువుల గురించి మాట్లాడుకుంటామా? .. మాట్లాడుకుంటాము.. ఎందుకంటే అవి మాట్లాడాయి కనుక.. మౌనంగా ఉండి అవి మనకి ఎన్నో చెప్పాయి కనుక.. కథని మలుపు తిప్పిన కొన్ని క్యారెక్టర్స్ పై ఫోకస్..

1. చేప (అ!) Aweవిభిన్నమైన కథతో తెరకెక్కుతోన్న “అ!” సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. అయినా టీజర్ రిలీజ్ అయి సంచలనం సృష్టించింది. ఈ సినిమాలో కథే హీరో అని చేప చెబుతుంది. ఆ చేపకి నాని వాయిస్ ఓవర్ ఇచ్చారు. సో ఈ సినిమాలో చేప కీలకం కానుంది.

2. బోన్సాయ్ చెట్టు (అ!) Awe“అ!” సినిమాలో బోన్సాయ్ చెట్టు కూడా ప్రేక్షుకుల మదిలో నిలిచి పోనుంది. ఇది కూడా మాట్లాడుతుంది. ఆ మాటలు ఎవరివో కావు.. రవితేజది. మాస్ మాహారాజ్ వాయిస్ ఓవర్ ఇచ్చారంటే ఆ చెట్టు కి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.

3. సైకిల్ (మర్యాద రామన్న) Maryada Ramannaమర్యాద రామన్న సినిమాలో హీరోకి ఫ్రెండ్ గా సైకిల్ నటించింది. ఆ సైకిల్ కి రవితేజ వాయిస్ ఓవర్ ఇవ్వడంతో అదొక పాత్రగా గుర్తుండిపోయింది. సినిమా మధ్యలో సైకిల్ కనిపించకపోయినా క్లైమాక్స్ లో ఎంట్రీ ఇచ్చి చప్పట్లు అందుకుంది.

4. వాచ్ (24 )24సూర్య త్రి పాత్రాభినయం చేసిన 24 చిత్రంలో వాచ్ కీలకం. అదే హీరో అని చెప్పాలి. ఆ వాచ్ మీదుగానే ప్రతి సన్నివేశం ఉంటుంది. సో అలా అదొక క్యారక్టర్ అయింది.

5. డైరీ (సాహసం)Sahasamగోపిచంద్ నటించిన సాహసం సినిమాలో డైరీ మూలంగానే కథ సాగుతుంది. సగం కథ అందులోనే ఉంటుంది. నిధి దాచుకున్న ప్లేస్ ని అందులోనే రాసి ఉంటారు. దాని ప్రకారం వెతుక్కుంటూ పాకిస్థాన్ కి వెళ్తారు.

6. క్లాక్ టవర్ (మనం) Manamఅక్కినేని క్లాసిక్ సినిమా మనంలో రెండు తరాల వారు విడిపోవడానికి, కలవడానికి క్లాక్ టవర్ ని ఆధారం చేసుకున్నారు డైరక్టర్ విక్రమ్. అలాగే సమంతకు గతం గుర్తుకు రావడానికి కూడా క్లాక్ టవర్ కారణం అవుతుంది.

7. సెల్ ఫోన్ (హలో )Helloఅఖిల్ రెండో చిత్రం హలో మూవీలో సెల్ ఫోన్ మెయిన్ క్యారక్టర్ అయింది. ఆ ఫోన్ కోసం హీరో చాలా కష్టపడుతాడు. పైగా హలో అనే టైటిల్ కూడా సెల్ ఫోన్ కి సంబంధించిందే.

8. రుద్రాక్ష (దువ్వాడ జగన్నాధం)Duvvada Jagannadamదువ్వాడ జగన్నాధం చిత్రంలో మెడలో రుద్రాక్ష ఉన్నంత సేపు ఎవరిని చంపకూడదని అల్లు అర్జున్ చిన్నప్పుడే తండ్రికి ప్రామిస్ చేస్తాడు. ఆ మాట ప్రకారమే చివరి వరకు రుద్రాక్ష ఉన్నంత సేపు ఎవరి కొట్టడు. పైగా రుద్రాక్షను వేరొకరి చేత తీయించి ఫైట్ మొదలు పెడుతాడు.

9. చెప్పు (ఫిదా) Fidaaహీరోకి హీరోయిన్ చెప్పు చూపించడం… అసలు ఆ థాట్ రావడం ఓకే.. మెగా హీరోకి ఆ సీన్ పెట్టడం ఆశ్చర్యం కలిగించింది. ఫిదాలో వరుణ్ ప్రేమిస్తున్నాని చెప్తే సాయి పల్లవి చెప్పు ఫోటో పంపిస్తుంది. దాన్ని ప్రింట్ తీసుకోవడం.. వాల్ పేపర్ లా పెట్టుకోవడంతో.. చెప్పు చెప్పుకునే క్యారక్టర్ అయింది.

10. సైకిల్ చైన్ (శివ) Shivaశివ సినిమా పేరు చెప్పగానే సైకిల్ చైన్ పట్టుకున్న నాగార్జున ఒక మెరుపులా కనిపిస్తాడు. అంతలా చైన్ ఆ సినిమాలో పాపులర్ అయింది.

ఇలా కథలో కీలకమైన వస్తువులు మీకు ఏదైనా అనిపిస్తే కామెంట్ చేయండి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #24 Movie
  • #AWE Movie
  • #Duvvada Jagannadam Movie
  • #Fidaa Movie
  • #Hello Movie

Also Read

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

Khaleja Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

Khaleja Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

రెహమాన్ టు అనిరుథ్.. కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుల లిస్ట్!

రెహమాన్ టు అనిరుథ్.. కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుల లిస్ట్!

related news

24 Collections: 9 ఏళ్ళ ’24’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

24 Collections: 9 ఏళ్ళ ’24’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

trending news

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

10 hours ago
మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

12 hours ago
War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

13 hours ago
Khaleja Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

Khaleja Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

13 hours ago
Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

15 hours ago

latest news

Lal Salaam OTT: ఏడాదిన్నర తర్వాత ఓటీటీకి రజినీకాంత్ సినిమా.. మోక్షం కలిగినట్టే..!

Lal Salaam OTT: ఏడాదిన్నర తర్వాత ఓటీటీకి రజినీకాంత్ సినిమా.. మోక్షం కలిగినట్టే..!

8 hours ago
Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

9 hours ago
క్రేజీ కాంబో.. కానీ మిస్ అయ్యేలా ఉందే..!

క్రేజీ కాంబో.. కానీ మిస్ అయ్యేలా ఉందే..!

12 hours ago
ఎన్నో కష్టాలు.. అన్నిటినీ అధిగమించి కోట్లు సంపాదించిన కమెడియన్..!

ఎన్నో కష్టాలు.. అన్నిటినీ అధిగమించి కోట్లు సంపాదించిన కమెడియన్..!

12 hours ago
రుక్మిణీ వసంత్ ఖాతాలో మరో క్రేజీ ఆఫర్..!

రుక్మిణీ వసంత్ ఖాతాలో మరో క్రేజీ ఆఫర్..!

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version