Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » ప్రయోగాల వీరుడు అమీర్ ఖాన్

ప్రయోగాల వీరుడు అమీర్ ఖాన్

  • August 31, 2016 / 11:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రయోగాల వీరుడు అమీర్ ఖాన్

యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నా.. ఇప్పటికి 18 ఏళ్ళ కుర్రాడిలా ఆలోచించే నటుడు అమీర్ ఖాన్. కొత్తగా ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వారిలా కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉంటారు. స్టార్ డం ను పక్కన పెట్టి ప్రయోగాలను చేస్తుంటారు. బాలీవుడ్ లో మిస్టర్ ఫర్ఫెక్ట్ గా పేరు తెచ్చుకున్నఅమీర్ ఖాన్ గురించి ఆసక్తికర సంగతులు..

రావద్దు అంటున్నా..Aamir Khan Parentsఅమీర్ ఖాన్ తండ్రి తాహీర్ హుస్సేన్. సినిమా నిర్మాత. సినిమాల్లో నష్టాలు రావడంతో అమీర్ ను సినిమా రంగంలోకి తీసుకురాకూడదని తల్లిదండ్రులు అనుకున్నారు. కానీ అమీర్ వాళ్ల ఇష్టానికి వ్యతిరేకంగా రంగుల ప్రపంచం లోకి అడుగు పెట్టి .. స్టార్ అయ్యారు. నిర్మాతగా కూడా లగాన్, తారే జామీన్ పర్, పీప్లి లైవ్ వంటి సినిమాలు తీసి హిట్ కొట్టారు. “యుద్ధంలో ముందు నిలబడి పోరాడే నాయకుడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడో అలాంటిదే సినిమా నిర్మాణం” అని అంటారు అమీర్ ఖాన్.

మైనపు బొమ్మ వద్దు..Aamir Khan's wax figureమేడం టుసాడ్స్ మ్యూజియంలో మైనపు బొమ్మ పెట్టే అవకాశం కొందరికే వస్తుంది. ఆ ఆఫర్ అమీర్ ఖాన్ ను వెతుకుంటూ వస్తే.. అతను సున్నితంగా తిరస్కరించారు. ప్రాణం లేని బొమ్మలా ఉండటం తనకి ఇష్టం ఉండదని చెప్పారు.

పాత సినిమాలంటే ఇష్టంAamir Khan Moviesబాలీవుడ్, హాలీవుడ్ అనే తేడా లేకుండా పాత సినిమాలు బాగా చూస్తారు. అవి మనసుకు హాయిని ఇవ్వడమే కాకుండా వాటినుంచి ఎన్నో నేర్చుకోవచ్చని చెబుతుంటారు. ఆల్ ఫ్రెడ్ హిచ్ కాక్ కథలంటే అమీర్ కి భలే ఇష్టం. ఆయన సినిమాలు ఏది వదలకుండా చూశారు. అలాగే బాలీవుడ్ నటీనటుల్లో గోవిందా, వహీదా రెహమాన్, గీతా మూవీలను ఎక్కువసార్లు చూస్తుంటారు.

కొత్త రుచులను ఆస్వాదిస్తూ ..Aamir Khan enjoying biryani at a Hyderabad restaurantసిక్స్ ప్యాక్ లతో కనిపించాల్సి వచ్చినప్పుడు, పాత్రలకు కసరత్తు చేయాల్సివచ్చినప్పుడు మాత్రమే అమీర్ డైట్ ఫాలో అవుతుంటారు. మిగతా సమయాల్లో కొత్త రుచులను ఆస్వాదిస్తుంటారు. పీకే చిత్రం ప్రమోషన్లో భాగంగా అమీర్ హైదరాబాద్ వచ్చినప్పుడు బిర్యానీ టేస్ట్ చేశారు. బాగుందని కితాబు ఇచ్చారు.

బుల్లి తెరపై ..Aamir Khan, Satyamev Jayateసినిమాల్లో బిజీగా ఉంటూనే బుల్లితెరపై కనిపించడానికి ఆసక్తి చూపించారు. అది సామాజిక బాధ్యతకు సంబంధించిన కార్యక్రమం కావడంతో ఒప్పుకున్నారు. పలు సమస్యల్ని ఈ షో ద్వారా ఎత్తి చూపారు. ఈ కార్యక్రమం ద్వారా అమీర్ కు మరింత మంది అభిమానులు ఏర్పడ్డారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aamir Khan
  • #Aamir Khan Latest Movies
  • #Aamir Khan Movies
  • #Bollywood Movies
  • #Satyamev Jayate

Also Read

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Aamir Khan – Faissal: స్టార్‌ హీరోతో వివాదానికి చెక్‌ పెట్టిన బ్రదర్‌.. ఇంకా అంతా ఓకేనా?

Aamir Khan – Faissal: స్టార్‌ హీరోతో వివాదానికి చెక్‌ పెట్టిన బ్రదర్‌.. ఇంకా అంతా ఓకేనా?

ఆ బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌ కథ రెడీ.. మరి శంకర్‌కి రీమేక్‌ చేసే ఛాన్స్‌ ఇస్తారా?

ఆ బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌ కథ రెడీ.. మరి శంకర్‌కి రీమేక్‌ చేసే ఛాన్స్‌ ఇస్తారా?

Lagaan: రిజెక్ట్‌ చేసిన కథను మళ్లీ విని.. ఆఖరికి డబ్బులు పెట్టి.. 25 ఏళ్ల ‘లగాన్‌’ వెనుక ఇంత జరిగిందా?

Lagaan: రిజెక్ట్‌ చేసిన కథను మళ్లీ విని.. ఆఖరికి డబ్బులు పెట్టి.. 25 ఏళ్ల ‘లగాన్‌’ వెనుక ఇంత జరిగిందా?

trending news

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

21 hours ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

22 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

23 hours ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

2 days ago

latest news

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

1 day ago
మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

2 days ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

2 days ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

2 days ago
H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version