Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Collections » Extra Ordinary Man Collections: ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Extra Ordinary Man Collections: ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

  • March 4, 2024 / 08:19 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Extra Ordinary Man Collections: ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

నితిన్, శ్రీలీల జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’. వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘శ్రేష్ఠ్ మూవీస్’, ‘రుచిర ఎంటర్టైన్మెంట్స్’, ‘ఆదిత్య ఎంటర్టైన్మెంట్ మూవీస్’ బ్యానర్లపై ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి నిర్మించారు. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పకులుగా వ్యవహరించారు. ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, లిరికల్ సాంగ్స్ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.

ఇక డిసెంబర్‌ 8న రిలీజ్ అయిన ఈ చిత్రానికి పర్వాలేదు అనిపించే టాక్ వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఆశించిన స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేకపోయింది. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 1.72 cr
సీడెడ్ 0.55 cr
ఉత్తరాంధ్ర 0.52 cr
ఈస్ట్ 0.28 cr
వెస్ట్ 0.24 cr
గుంటూరు 0.32 cr
కృష్ణా 0.36 cr
నెల్లూరు 0.22 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 4.21 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.48 cr
 ఓవర్సీస్ 0.52 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 5.21 cr (షేర్)

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ (Extra Ordinary Man) చిత్రానికి రూ.23.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వడానికి రూ.24 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.5.21 కోట్ల షేర్ ను రాబట్టింది. ఫైనల్ గా రూ.18.79 కోట్ల నష్టాలతో ఈ మూవీ డిజాస్టర్ గా మిగిలింది.

ఆపరేషన్ వాలెంటైన్ సినిమా రివ్యూ & రేటింగ్!

భూతద్ధం భాస్కర్ నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
చారి 111 సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Extra Ordinary Man Movie
  • #nithiin
  • #Sreeleela

Also Read

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Alias Rukmini: 2026లో రావాల్సిందే.. మంకు పట్టు పట్టిన నితిన్‌

trending news

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

9 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

11 hours ago

latest news

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

12 mins ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

4 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

5 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

6 hours ago
Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version