Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » Pushpa Villain: వైరల్: ‘పుష్ప’ నుండీ విలన్ ఫహాద్ ఫాజిల్ ఫస్ట్ లుక్..!

Pushpa Villain: వైరల్: ‘పుష్ప’ నుండీ విలన్ ఫహాద్ ఫాజిల్ ఫస్ట్ లుక్..!

  • August 28, 2021 / 10:58 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa Villain: వైరల్: ‘పుష్ప’ నుండీ విలన్ ఫహాద్ ఫాజిల్ ఫస్ట్ లుక్..!

అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీగా రాబోతున్న చిత్రం ‘పుష్ప ది రైజ్'(పార్ట్1). ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ‘ముత్తం శెట్టి మీడియా’ సంస్థతో కలిసి ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ మరియు ఫస్ట్ సింగిల్ కు రెస్పాన్స్ అదిరిపోయింది. తాజాగా ఈ చిత్రం విలన్ ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. ఈ పాత్రలో మలయాళం స్టార్ హీరో, నేషనల్ అవార్డు విన్నర్ అయిన ఫహాద్ ఫాజిల్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

‘అతని లుక్ ఎలా ఉండబోతుందా?’ అని నిన్నటి వరకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసారు ప్రేక్షకులు. ఎట్టకేలకు అతని లుక్ ఈరోజు బయటకి వచ్చింది. ఇక ఈ లుక్ విషయానికి వస్తే.. వైట్ షర్ట్,ఖాకీ ఫాంట్ వేసుకుని.. గుండు లుక్ లో అలాగే ఒత్తైన మీసాలతో చాలా కోపంగా చూస్తున్నాడు విలన్ ఫహాద్ ఫాజిల్. భయపెట్టే విధంగానే ఈ లుక్ ఉందని చెప్పొచ్చు. ఇతని పాత్ర పేరు ‘భన్వర్ సింగ్ షెకావత్’ అని కూడా తెలియజేసారు.

‘పుష్ప రాజ్'(అల్లు అర్జున్) ను ఢీ కొట్టే విలన్ గా చాలా పవర్ ఫుల్ గా ఈ పాత్రని తీర్చిదిద్దాడట దర్శకుడు సుకుమార్. ఈ లుక్ తో సినిమా పై అంచనాలు మరింత పెరగడం గ్యారెంటీ అనే చెప్పాలి.బన్నీ, ఫహాద్ ఫాజిల్ మధ్య వచ్చే సన్నివేశాలు పీక్స్ లో ఉంటాయని కూడా ఈ లుక్ తో స్పష్టంచేసింది చిత్ర బృందం.

Meet the #VillainOfPushpa 🔥

The most talented #FahadhFaasil turns into menacing BHANWAR SINGH SHEKHAWAT (IPS) to lock horns with our #PushpaRaj 👊#PushpaTheRise #ThaggedheLe 🤙@alluarjun @iamRashmika @Dhananjayaka @aryasukku @ThisIsDSP @resulp @adityamusic @PushpaMovie pic.twitter.com/c46ZMtIf0U

— Filmy Focus (@FilmyFocus) August 28, 2021

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Anasuya
  • #devi sri prasad
  • #Fahadh Faasil
  • #Megastar Chiranjeevi

Also Read

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

related news

Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

Rathnavelu: సుకుమార్-రత్నవేలు కాంబో… ధోనీ-బూమ్రా కాంబో లాంటిదట..!

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

trending news

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 hour ago
Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

2 hours ago
Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

2 hours ago
Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

18 hours ago

latest news

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

2 hours ago
Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

3 hours ago
Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

Ranveer Singh: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. కోర్టుకు చేరిన పంచాయితీ.. ఏమవుతుందో?

23 hours ago
Janhvi Kapoor: బాలీవుడ్‌ – కోలీవుడ్‌ డిఫరెన్స్‌ ఏంటో చెప్పిన జాన్వీ కపూర్‌.. అంత తేడానా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version