Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Fahadh Faasil: వైరల్ అవుతున్న ఫహద్ ఫాజిల్ సంచలన వ్యాఖ్యలు!

Fahadh Faasil: వైరల్ అవుతున్న ఫహద్ ఫాజిల్ సంచలన వ్యాఖ్యలు!

  • May 8, 2024 / 11:55 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Fahadh Faasil: వైరల్ అవుతున్న ఫహద్ ఫాజిల్ సంచలన వ్యాఖ్యలు!

పుష్ప ది రైజ్ సినిమా ద్వారా ఆల్లు అర్జున్ కు (Allu Arjun)  ఎంత మంచి పేరు వచ్చిందో ఆ సినిమాలో నటించిన ఫహద్ ఫాజిల్ కు (Fahadh Faasil) మంచి పేరు వచ్చింది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదనే అర్థం వచ్చేలా ఫహద్ ఫాజిల్ సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇతర భాషల్లో పుష్ప మూవీ వల్లే క్రేజ్ వచ్చిందా అంటే లేదనే చెబుతానని ఆయన అన్నారు.

ఈ విషయంలో నేను ఎవరినీ తప్పుబట్టడం లేదని ఫహద్ ఫాజిల్ కామెంట్లు చేశారు. నేను దర్శకుడు సుకుమార్ కు (Sukumar) కూడా ఇదే విషయం చెప్పానని ఆయన పేర్కొన్నారు. పుష్ప సినిమాను నేను కేవలం సుకుమార్ గారిపై ఉన్న ప్రేమ, గౌరవంతో మాత్రమే చేశానని ఫహద్ ఫాజిల్ అన్నారు. నా మొదటి ప్రయారిటీ ఎప్పటికీ మలయాళ సినిమానే అని ఫహద్ ఫాజిల్ పేర్కొన్నారు. ఫహద్ ఫాజిల్ కామెంట్లు తెలుగు ప్రేక్షకులకు కొంచెం బాధ కలిగించినా ఆయన అభిప్రాయాన్ని కూడా గౌరవించాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..లు.!
  • 2 వరుస సాయాలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న లారెన్స్.. ఏం జరిగిందంటే?
  • 3 తప్పుడు ప్రచారంపై స్పందించిన స్టార్ హీరోయిన్‌.. ఏం చెప్పిందంటే?

పుష్ప ది రూల్ లో (Pushpa 2: The Rule)  ఫహద్ రోల్ మరింత పవర్ ఫుల్ గా ఉండనుందని సమాచారం అందుతోంది. ఫహద్ ఫాజిల్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో మరిన్ని భారీ విజయాలను సొంతం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందని నెటిజన్లు చెబుతున్నారు. ఫహద్ ఫాజిల్ రెమ్యునరేషన్ భారీ స్థాయిలోనే ఉందని తెలుస్తోంది. తెలుగులో మరిన్ని భారీ ప్రాజెక్ట్ లకు ఫహద్ ఫాజిల్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారేమో చూడాల్సి ఉంది.

సినిమా సినిమాకు తన రేంజ్ ను పెంచుకుంటున్న ఫహద్ ఫాజిల్ ఎంచుకునే పాత్రల విషయంలో సైతం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫహద్ ఫాజిల్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. ఫహద్ ఫాజిల్ కు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Ajun
  • #Fahadh Faasil
  • #Pushpa 2
  • #Rashmika Mandanna
  • #Sukumar

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

16 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

18 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

21 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

21 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago

latest news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

2 days ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version