Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Fahadh Faasil: కార్తీ కాదు ఫహాద్ ఫిక్స్

Fahadh Faasil: కార్తీ కాదు ఫహాద్ ఫిక్స్

  • February 6, 2026 / 12:14 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Fahadh Faasil: కార్తీ కాదు ఫహాద్ ఫిక్స్

వెంక‌టేష్ – అనిల్ రావిపూడి కాంబినేష‌న్ లో 4వ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో వెంకటేష్ తో పాటు మరో హీరో కూడా నటించే అవకాశం ఉందని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతుంది.  కథ ప్రకారం వేరే హీరో అవసరం ఉందని భావించిన టీమ్ ఈ మేరకు పక్క భాషల హీరోలపై దృష్టి పెట్టింది. అందులో ముందుగా ఫ‌హ‌ద్ ఫాజిల్(Fahadh Faasil) పేరు అనుకుంది. క్యారెక్టర్ కి అతనే పర్ఫెక్ట్ అని భావించింది.

Fahadh Faasil

అయితే ఊహించని విధంగా మధ్యలో తమిళ స్టార్ హీరో కార్తీ పేరు కూడా తెరపైకి వచ్చింది. దీంతో ఈ విషయం మరింత చర్చనీయాంశం అయ్యింది.ఆ హీరో బాగుంటుంది అని కొందరు.. ఈ హీరో అయితే బెటర్ అని ఇంకొందరు ఇలా సోషల్ మీడియాలో చర్చలు జరిపారు. ఫైనల్ గా ఫ‌హ‌ద్ ఎంట్రీ ఫిక్స్‌ అయినట్టు వినికిడి. దర్శకుడు అనిల్ రావిపూడి ఇటీవల ఫ‌హ‌ద్ ఫాజిల్ ని క‌లిసి కథ గురించి అతని పాత్ర గురించి వివరించరాట.

fahad fazil - kaarthi

అవి నచ్చడంతో ఫహాద్ ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం పారితోషికం వంటి కమర్షియల్ వ్యవహారాలపై ఫహాద్ తో చర్చలు జరుగుతున్నాయి. ఇవన్నీ పూర్తయ్యి అతను అగ్రిమెంట్ పై సైన్ చేస్తే.. చిత్ర బృందం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.అయితే వెంకటేష్- అనిల్ రావిపూడి 4వ ప్రాజెక్టుని ఇంకా అధికారికంగా ప్రకటించింది లేదు. ఆ ప్రకటన వచ్చిన తర్వాత ఫహాద్ గురించి ప్రకటన ఇవ్వొచ్చు.ఇక ఈ ప్రాజెక్టు కూడా 2027 సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Fahadh Faasil
  • #Fahadh Faasil movies
  • #kaarthi
  • #kaarthi movies
  • #Tollywood

Also Read

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

Renu Desai: పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయిపోయిన రేణు దేశాయ్

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

related news

సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

Naga Vamsi: 300కి పైగా మల్టీప్లెక్సులు కలిగిన వ్యక్తి కూడా సింగిల్ స్క్రీన్స్ కష్టాలు వివరిస్తుంటే నవ్వొస్తుంది : నాగవంశీ

trending news

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

9 mins ago
Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

1 hour ago
Renu Desai: పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయిపోయిన రేణు దేశాయ్

Renu Desai: పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయిపోయిన రేణు దేశాయ్

2 hours ago
Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

3 hours ago
Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

22 hours ago

latest news

Peddi : విడుదలకు ముందే రికార్డుల వేట స్టార్ట్ చేసిన పెద్ది !

Peddi : విడుదలకు ముందే రికార్డుల వేట స్టార్ట్ చేసిన పెద్ది !

3 hours ago
Peddi: లేదు లేదంటూనే ‘పెద్ది’ సినిమాను టార్గెట్‌ చేశారుగా?

5 hours ago
Kamal: మా ఇద్దరి మధ్య అసూయ ఎందుకుంటుంది? కాంట్రవర్శీకి క్లారిటీ ఇచ్చిన కమల్‌

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago
Vishal: సీఎం గారూ.. మీరే ఆ పని చేయొచ్చుగా.. విజయ్‌కి విశాల్‌ సూచన

Vishal: సీఎం గారూ.. మీరే ఆ పని చేయొచ్చుగా.. విజయ్‌కి విశాల్‌ సూచన

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version