Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » Fahadh Faasil: మరో బిగ్ ప్రాజెక్టులో ఛాన్స్ కొట్టేసిన ఫహాద్ ఫాజిల్..!

Fahadh Faasil: మరో బిగ్ ప్రాజెక్టులో ఛాన్స్ కొట్టేసిన ఫహాద్ ఫాజిల్..!

  • August 18, 2021 / 06:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Fahadh Faasil: మరో బిగ్ ప్రాజెక్టులో ఛాన్స్ కొట్టేసిన ఫహాద్ ఫాజిల్..!

‘ఆర్.ఆర్.ఆర్’ పూర్తయిన తరువాత మెగాపవర్ స్టార్ రాంచరణ్.. తన తర్వాతి చిత్రాన్ని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంక‌ర్ తో చేయబోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే హీరోయిన్ గా కియారా అద్వానీ ఎంపికైనట్టు చిత్ర బృందం ఖరారు చేసింది.ఇక తమన్నా, జగపతి బాబు వంటి వారు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇక ప్ర‌తినాయ‌కుడిగా ‘పుష్ప’ విలన్ ఫహాద్ ఫాజిల్ ఫిక్సయ్యాడనేది తాజా సమాచారం.

రాజమౌళి,శంక‌ర్ ల సినిమాల్లో హీరోలకు ధీటుగా విలన్ పాత్రలు కూడా ఉంటాయి. కథ ప్రకారం ఈ మూవీలో కూడా పవర్ ఫుల్ విలన్ అవసరం ఉందట. అందుకే ఫహాద్ ఫాజిల్ ను ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది. ‘ఒకే ఒక్కడు’ కి సీక్వెల్ తరహాలో ఓ పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌ గా ఈ మూవీలో రూపొందుతుందట. ఫాజిల్ ఓ రాజకీయ వేత్తగా కనిపిస్తాడట.ఇతని పాత్ర సినిమాకే హైలెట్ గా నిలిచే విధంగా ఉంటుందని తెలుస్తుంది.

ఆల్రెడీ ఫాజిల్ ఈ మూవీ కథ వినడం దానికి సానుకూలంగా స్పందించడం జరిగిపోయిందట. అయితే అతను ‘పుష్ప’ తో పాటు కమల్ హాసన్- లోకేష్ కనగరాజన్ ల.. ‘విక్రమ్’ మూవీలో కూడా నటిస్తున్నాడు. దాంతో కాల్షీట్లు అడ్జ‌స్ట్ చెయ్యాల్సి ఉందట.అది జరిగిన వెంటనే ఫహాద్ ఫాజిల్ పేరును అధికారికంగా ప్రకటించేస్తుంది ‘ఆర్.సి.15’ యూనిట్. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Fahadh Faasil
  • #Dil Raju
  • #Fahadh Faasil
  • #Kiara Adavani
  • #Ram Charan

Also Read

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

related news

Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

ఆ బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌ కథ రెడీ.. మరి శంకర్‌కి రీమేక్‌ చేసే ఛాన్స్‌ ఇస్తారా?

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

trending news

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

3 mins ago
Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

2 hours ago
Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

19 hours ago
Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

21 hours ago
Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

21 hours ago

latest news

Rahul Ravindran: చూసిన కథే ‘గర్ల్‌ ఫ్రెండ్‌’ అంటున్న రాహుల్‌.. మరి ‘బాయ్‌ఫ్రెండ్‌’ కథలు చూడటం లేదా?

Maa Inti Bangaram 2: సీక్వెల్‌ ప్రకటించేసిన టీమ్‌.. సమంత వేయబోయే నెక్స్ట్‌ బిగ్‌ స్టెప్‌ అదేనా?

Bellamkonda Sreenivas : యూట్యూబ్ ని షేక్ చేస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ !

Varanasi: 200 భాషల్లో ‘వారణాసి’ .. ఫిబ్రవరి ఎండింగ్‌కి సినిమా రెడీ అవుతుందా?

3 hours ago
OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version