Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Balayya Babu: బాలయ్య ఎనర్జీ లెవెల్స్ పై నటుడి షాకింగ్ కామెంట్స్!

Balayya Babu: బాలయ్య ఎనర్జీ లెవెల్స్ పై నటుడి షాకింగ్ కామెంట్స్!

  • October 25, 2022 / 05:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balayya Babu: బాలయ్య ఎనర్జీ లెవెల్స్ పై నటుడి షాకింగ్ కామెంట్స్!

స్టార్ హీరో బాలకృష్ణ సినీ కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్లలో అఖండ మూవీ కూడా ఒకటనే సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా అంచనాలను మించి విజయం సాధించింది. ఈ సినిమాలో బాలయ్యకు విలన్ గా నితిన్ మెహతా నటించారు. నితిన్ మెహతా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అఖండ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కరోనా సమయంలో అఖండ చిత్ర యూనిట్ నుంచి నాకు ఫోన్ వచ్చిందని ఆయన అన్నారు.

ఆ సినిమాలోని విలన్ రోల్ కోసం నన్ను ఎంపిక చేయడంతో నేను ఆశ్చర్యానికి గురయ్యానని నితిన్ మెహతా చెప్పుకొచ్చారు. నా ఇన్ స్టాగ్రామ్ ఫోటోలను చూసి అఖండ సినిమాకు బోయపాటి శ్రీను నన్ను ఎంపిక చేశారని నితిన్ మెహతా అభిప్రాయం వ్యక్తం చేశారు. బాలయ్య గారితో కలిసి పని చేయడం మరిచిపోలేని అనుభవం అని ఆయన చెప్పుకొచ్చారు. బాలకృష్ణ గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని ఆయన తెలిపారు.

అఖండ సెట్ లో పని చేస్తున్న సమయంలో నేను కొత్త నటుడినని నాకు ఎప్పుడూ అనిపించలేదని నితిన్ మెహతా తెలిపారు. బాలయ్య ఒక నిఘంటువు అని బాలయ్య ఎనర్జీ లెవెల్స్ అద్భుతం అంటూ నితిన్ మెహతా షాకింగ్ కామెంట్లు చేశారు. బాలయ్యతో కలిసి పని చేయడం అదృష్టం అని ఆయన చెప్పుకొచ్చారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు ఎంతో అంకితభావంతో పని చేస్తారని ఆయన కామెంట్లు చేశారు.

నాకు తెలుగు రాకపోయినా షూటింగ్ సమయంలో ఎక్కడా ఇబ్బందులు ఎదుర్కోలేదని ఆయన చెప్పుకొచ్చారు. అఖండ సినిమా సక్సెస్ తో నితిన్ మెహతాకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న స్పై సినిమాతో పాటు మరో రెండు తెలుగు సినిమాలలో నితిన్ మెహతా విలన్ రోల్స్ లో నటిస్తుండటం గమనార్హం. సినిమాసినిమాకు నితిన్ మెహతాకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Nandamuri Balakrishna
  • #NBK107
  • #NBK108

Also Read

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

related news

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Balayya – Koratala: వడ్రంగి… కొరటాలకి ఈ టైటిల్‌  ఎందుకు పెట్టాలనిపించింది.. కథేంటి?

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

trending news

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

2 hours ago
The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

3 hours ago
Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

3 hours ago
Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

12 hours ago
Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

1 day ago

latest news

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

4 hours ago
మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

10 hours ago
Ambhika Krishna: ఏపీ అంటే ఫంక్షన్లు, ఈవెంట్లు మాత్రమేనా? షూటింగ్‌లు ఉండవా?

11 hours ago
Jana Nayagan: టీమ్‌ ఇండియా క్రికెటర్‌ని ‘జన నాయగన్‌’లోకి తీసుకుందాం అనుకున్నారట..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version