Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » క్రిష్ మ్యారేజ్ లైఫ్ గురించి ప్రముఖ ఆంగ్ల పత్రిక కామెంట్స్!

క్రిష్ మ్యారేజ్ లైఫ్ గురించి ప్రముఖ ఆంగ్ల పత్రిక కామెంట్స్!

  • May 29, 2018 / 12:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

క్రిష్ మ్యారేజ్ లైఫ్ గురించి ప్రముఖ ఆంగ్ల పత్రిక కామెంట్స్!

ఈరోజు ఉదయం ప్రముఖ ఆంగ్ల పత్రిక “డెక్కన్ క్రానికల్”లో గత కొన్నాళ్లుగా నిర్వహిస్తున్న “గెస్ హూ” అనే కాలమ్ లో “దిస్ డైరెక్టర్స్ మ్యారేజ్ లైఫ్ ఈజ్ ఆన్ ది రాక్స్” అనే ఒక ఆర్టికల్ ను పబ్లిష్ చేశారు. ఇన్ఫర్మేషన్ ఏమాత్రం తప్పైనా.. ఒక కరెక్టే అయినా ఎక్కడ సదరు ఆర్టికల్ లో మెన్షన్ చేయబడ్డ సెలబ్రిటీ రెస్పాండ్ అయ్యి ఎక్కడ “పరువు నష్టం దావా” వేస్తాడో అన్న భయంతోనో పేర్లు రాయకుండా ఇండైరెక్ట్ గా అర్ధమయ్యేలా ఆర్టికల్స్ పబ్లిష్ చేయడం సదరు “గెస్ హూ” కాలమ్ ప్రత్యేకత. ఆ విధంగా ఇవాళ పేరు మెన్షన్ చేయకుండా డెక్కన్ క్రానికల్ వాళ్ళు పేర్కొన్న వ్యక్తి ఎవరు అనేది సినిమాల మీద ఏమాత్రం పరిజ్ణానమ్ ఉన్నవారికైనా చాలా సులువుగా అర్ధమవుతుంది ఆ డైరెక్టర్ మరెవరో కాదు క్రిష్ అని. ఎందుకంటే.. “గబ్బర్” సినిమాతో హిందీలో డెబ్యూ చేసిన క్రిష్ ప్రస్తుతం కంగనా రనౌత్ కథానాయికగా “మణికర్ణిక” చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సో హిందీలో ప్రస్తుతం ఓ పీరియాడిక్ ఫిలిమ్ తెరకెక్కిస్తున్న ఏకైక దర్శకుడు క్రిష్ మాత్రమే.

ఈ విషయమై కాస్త డీటెయిల్డ్ గా ఇన్విస్టిగేట్ చేస్తే.. ఈ వార్తలో నిజం శాతం ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. ఇన్స్టాగ్రామ్ లో చాలా యాక్టివ్ గా ఉండే క్రిష్ సతీమణి రమ్య వెలగ.. క్రిష్ తో తాను దిగిన ఫోటోలన్నిట్నీ డిలీట్ చేసింది. పైగా.. తన ఇంటి పేరును కూడా రమ్య జాగర్లమూడి నుంచి రమ్య వెలగగా మార్చింది. సో, క్రిష్-రమ్యల వైవాహిక బంధంలో ఇబ్బందులు తలెత్తాయన్న విషయం అర్ధమవుతోంది. అయితే.. ఆ ఇబ్బందులు మరీ విడాకులు తీసుకొనే స్థాయికి చేరుకున్నాయా లేదా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

ఇకపోతే.. సదరు దర్శకుడైన క్రిష్ ఎవరో హీరోయిన్ తో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నాడు అని కూడా పేర్కొన్న ఆ పీరియాడిక్ డ్రామాలో నటించిన కథానాయిక ఎవరా అని ఆలోచిస్తే.. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ డ్రామాస్ రెండు. “కంచె, గౌతమీపుత్ర శాతకర్ణి”. గౌతమీపుత్ర శాతకర్ణిలో కథానాయికగా నటించిన శ్రియకు రీసెంట్ గా పెళ్లైపోయింది. ఇక మిగిలింది ప్రగ్య జైస్వాల్ మాత్రమే. ప్రస్తుతం తెలుగులో ఒక్క ప్రొజెక్ట్ కూడా లేని ప్రగ్య ఉండేది ముంబైలోనే. సో, ఈ వార్తను ఎనలైజ్ చేస్తే.. క్రిష్ ప్రస్తుతం ప్రగ్యతో డేటింగ్ చేస్తున్నట్లు అర్ధమవుతుంది. మరి ఈ వార్తలో నిజమెంతో, అబద్ధమెంతో తెలియాలంటే.. క్రిష్ లేదా రమ్యలలో ఎవరో ఒకరు స్పందించాల్సిందే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Krish
  • #krish jagarlamudi
  • #Krish Marriage Life
  • #Krishna Jagarlamudi
  • #Radha Krishna Jagarlamudi

Also Read

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

trending news

10 mins ago
Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

28 mins ago
Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

40 mins ago
Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

1 hour ago
Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

20 hours ago

latest news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

21 hours ago
DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

22 hours ago
Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

23 hours ago
Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version