Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » అభిమాన తారలకి అభిమానుల బిరుదులు

అభిమాన తారలకి అభిమానుల బిరుదులు

  • July 10, 2017 / 01:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అభిమాన తారలకి అభిమానుల బిరుదులు

సినిమా హీరో అంటే కుటుంభ సభ్యుల లెక్క…ఇంకా చెప్పాలి అంటే మన తెలుగు సినిమాల విషయానికి వస్తే మన వాళ్ళు కుటుంభం కన్నా…ఎక్కువగా తమ అభిమాన నటులను అభిమనిస్తూ, ఫాలో అవుతూ, ఇంకా చెప్పాలి అంటే అనుకరిస్తూ, వారిని అనుసరిస్తూ ముందుకు సాగుతారు అభిమానులు…అయితే సినిమా హిట్స్ ని బట్టి. సినిమాల్లో ఆయా తారలు చేసిన పాత్రలను బట్టి కొందరి హీరోలకు అభిమానులు అభిమానంతో బిరుదులు ఇస్తారు. అలా అభిమానంతో పొంగి పోయి, తమ అభిమాన నటులకు బిరుదులు అందించిన వారిలో ఎందరో హీరోల అభిమానులు ఉన్నారు. మరి ఆ బిరుదులు అందుకున్న హీరోల్లో ఎవరెవరు ఏ బిరుదులు అభిమానుల వద్ద నుంచి అందుకున్నారో ఒకసారి ఒక లుక్ వేద్దాం రండి….

ఎస్వీ రంగారావు – నట సార్వభౌమ…S.V.Rangaraoటాలీవుడ్ లో ఎన్టీఆర్ రేంజ్ యాక్టింగ్ చెయ్యగల ఏకైక నటుడు ఎవరైనా ఉన్నారా అంటే ఆది ఒక్క ఎస్వీ రంగారావే అని చెప్పక తప్పదు. అప్పట్లో ఎన్టీఆర్, ఎస్వీఆర్ కలసి చేసిన పోటాపోటీ పాత్రలు అభిమానులకు ఆనందాన్ని పంచాయి.

ఎన్టీరామారావు – నట రత్న , విశ్వ విఖ్యాత నట సార్వభౌమN.T.Rama Raoఈ నట ప్రస్థానం గురించి ఏం చెప్పినా..ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నటనకు ఓనమాలు నేర్పిన నటరత్న, విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ అంటే అతిశయోక్తి కాదు…ఆయనో నటనా గ్రంధం.

అక్కినేని నాగేశ్వర రావు – నటసామ్రాట్Akkineni nageshwar Raoట్ర్యాజిడీ పాత్రలకు ప్రాణం పోసిన నటుడు మన అక్కినేని…అప్పట్లో ట్ర్యాజిడీ కధల్లో ఆయన నటన అద్భుతం.

ఘట్టమనేని కృష్ణ – నటశేఖర్Krishnaఅప్పట్లో కుటుంభ కధా చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ మన నట శేఖర్ కృష్ణ.

శోభన్ బాబు – నట భూషణ్Shoban Babuఎన్టీఆర్, తరంలో అందగాడిగా మంచి పాత్రలతో అందరినీ మెప్పించిన హీరో మన నట భూషణ్ శోభన్ బాబు

కొంగర జగ్గయ్య – కళా వాచస్పతిKongara jaggaiahసహాయ పాత్రల్లో, విలన్ పాత్రలో, ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటన అనే పదానికి ప్రాణం పోసినా నటుడు కళా వాచస్పతి కొంగర జగ్గయ్య.

రావు గోపాలరావు – నట విరాట్Rao Gopal Raoవిలన్ గా ఒక సరికొత్త పద్దతిని టాలీవుడ్ కి అలవాటు చేసింది నట విరాట్ రావు గోపాలరావు గారే.

కైకాల సత్యనారాయణ – నవరస నటనా సార్వభౌమKaikala Satyanarayanaకామెడీ నుంచి సెంటిమెంట్ వరకూ, విలన్ నుంచి సహాయ పాత్ర వరకూ అద్భుతమైన నటనకు ప్రాణం పోసినా వ్యక్తి నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ గారు.

రాజేంద్రప్రసాద్ – నటకిరీటిRajendraprasadకామెడీ కి సరికొత్త టైమింగ్ నేర్పిన వ్యక్తి రాజేంద్రప్రసాద్.

మోహన్ బాబు – నట ప్రపూర్ణMohan babuవిలన్ నుంచి హీరో వరకూ కామెడీ నుంచి సహాయ పాత్రల వరకూ నటించి మెప్పించి ఎన్టీఆర్ తరువాత అంతటి బలమైన డైలాగ్ డెలివరీ కేవలం మోహన్ బాబుకే సొంతం అని చెప్పక తప్పదు.

నందమూరి బాలకృష్ణ – యువ రత్న, నటసింహంBalakrishnaఎన్టీఆర్ వారసుడిగా, తెలుగు తెరపై నట విశ్వరూపం చూపించిన బాలయ్యని అభిమానులు అభిమానంతో యువరత్న, నటసింహం అని పిలుచుకుంటారు.

నాగార్జున – యువ సామ్రాట్Nagarjunaఅక్కినేని నాగేశ్వర రావు కుమారుడుగా, నాగార్జున ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ అందరినీ మెప్పిస్తూ ఉన్నాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Nageswara Rao
  • #Balakrishna
  • #Kaikala Satyanarayana
  • #Kongara Jaggaiah
  • #Mohan Babu

Also Read

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

trending news

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

21 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

24 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

17 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

18 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

19 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

20 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version