Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Rahul Ravindran: చూసిన కథే ‘గర్ల్‌ ఫ్రెండ్‌’ అంటున్న రాహుల్‌.. మరి ‘బాయ్‌ఫ్రెండ్‌’ కథలు చూడటం లేదా?

Rahul Ravindran: చూసిన కథే ‘గర్ల్‌ ఫ్రెండ్‌’ అంటున్న రాహుల్‌.. మరి ‘బాయ్‌ఫ్రెండ్‌’ కథలు చూడటం లేదా?

  • June 29, 2026 / 02:09 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rahul Ravindran: చూసిన కథే ‘గర్ల్‌ ఫ్రెండ్‌’ అంటున్న రాహుల్‌.. మరి ‘బాయ్‌ఫ్రెండ్‌’ కథలు చూడటం లేదా?

మహిళలు ఇబ్బందిపడే ఏదైనా అంశం మీద ఎవరైనా మాట్లాడితే వారిని మహిళా పక్షపాతి అని అంటారు. మరి పురుషులకు సంబంధించిన ఏదైనా విషయం గురించి మాట్లాడిన వారిని ఏమంటారు? ఏమంటారో ఎక్కడా ఇప్పటివరకు ఎక్కడా వినిపించలేదు. నిజానికి అలా మాట్లాడేవారు చాలా తక్కువ కూడా. అందుకే ఎక్కడా పురుష పక్షపాతి అనే పేరు వినిపించదు. ఆఖరికి పురుషుల కష్టాల మీద సినిమాలు తీసేవారు కూడా కరువయ్యారు. ఒకవేళ అలాంటి విషయాల మీద సినిమాలు తీయండి అని అడిగితే నిర్మొహమాటంగా నో చెప్పేస్తున్నారు.

Rahul Ravindran

ఇంతకీ ఏమైందంటే.. పుణె బిజినెస్‌ మ్యాన్‌ కేతన్ అగర్వాల్‌ మృతి కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఇలాంటి ఘటనలపై సినిమా తీయాలని ‘గర్ల్‌ఫ్రెండ్‌’ సినిమా దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌ను ఓ నెటిజన్‌ కోరారు. ఆయన ఆ అంశంపై తనదైన శైలిలో రియాక్ట్‌ అవ్వగా.. అదే అంశంపై మరో నెటిజన్‌కు రాహుల్‌ రవీంద్రన్‌ భార్య చిన్మయి శ్రీపాద కూడా కౌంటర్‌ ఇచ్చారు. దీంతో ఇప్పుడు ఆ కామెంట్లు, రిప్లైలు వైరల్‌ అవుతున్నాయి.

మన సొసైటీలో గత కొన్ని శతాబ్దాలుగా మహిళలను కుంగదీసే ఒక వ్యవస్థ నడుస్తోంది. నా చుట్టూ ఉన్న చాలా మంది మహిళలు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటూ నిశబ్దంగా బాధపడటం చూశాను. అలాంటి ఒక కథనే ‘గర్ల్‌ ఫ్రెండ్‌’ సినిమాలో చూపించాను అని రాహుల్‌ రవీంద్రన్‌ క్లారిటీ ఇచ్చారు. అక్కడితో ఆగకుండా ఒకవేళ నాకు ఆసక్తికరంగా అనిపించే కథ దొరికితే, భవిష్యత్తులో ఒక మహిళ చేసిన నేరం గురించి సినిమా తీస్తానేమో అని డౌట్‌ డౌట్‌గా చెప్పారు.

అంతేకాదు పురుషులపై మహిళలు చేసే నేరాలంటూ జనరలైజ్ చేసి సినిమా తీయను. ఎందుకంటే నా దృష్టిలో ఆ రెండింటికీ చాలా తేడా ఉంది అని రాహుల్‌ తెలిపారు. అలా చెప్పిన ఆయన ‘గర్ల్‌ ఫ్రెండ్‌’ సినిమాలో చూపించిన కథ జనరలైజ్‌ చేసి చెప్పారా? లేక ఎక్కడైనా జరిగిందా అనేది చెప్పలేదు. నిజంగా జరిగి ఉంటే ఎవరి కథో ముందే చెప్పి ఉంటే సినిమాకు అవార్డులతోపాటు, కాస్త ఎక్కువ పైసలు కూడా వచ్చేవి.

 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

https://www.youtube.com/watch?v=E1ZT4StDFZM&pp=0gcJCUELAYcqIYzv

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rahul Ravindran
  • #The Girlfriend

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

1 day ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

1 day ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

1 day ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

1 day ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

1 day ago

latest news

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

1 day ago
Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Akith Balyan: ఆ సింగర్‌ని మేమే చంపాం.. గ్యాంగ్‌  షాకింగ్‌ కామెంట్స్‌

Swetha Lakshman: ఈ ‘గుండు’ కాన్ఫిడెన్స్‌ ఏంటమ్మా తల్లీ.. ఓవర్‌ అనిపించడం లేదూ..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version