Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Naga Chaitanya, Samantha: చైతూ సమంతకు అండగా నిలబడు.. ఫాన్స్ ఎమోషనల్ రిక్వెస్ట్?

Naga Chaitanya, Samantha: చైతూ సమంతకు అండగా నిలబడు.. ఫాన్స్ ఎమోషనల్ రిక్వెస్ట్?

  • November 9, 2022 / 06:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Chaitanya, Samantha: చైతూ సమంతకు అండగా నిలబడు.. ఫాన్స్ ఎమోషనల్ రిక్వెస్ట్?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మయోసైటిస్ అనే అనారోగ్య సమస్యతో బాధపడుతున్న విషయం మనకు తెలిసిందే. ఈమె గత కొద్దికాలంగా ఈ సమస్యతో బాధపడుతూ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఇప్పుడిప్పుడే ఈ వ్యాధి నుంచి బయటపడుతున్నారు.ఈ వ్యాధితో ఫైట్ చేస్తున్నటువంటి సమంత డాక్టర్ల సమక్షంలోనే సినిమా డబ్బింగ్ కార్యక్రమాలను, ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. ఇకపోతే యశోద సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సమంత యాంకర్ సుమతో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూలో భాగంగా సమంత తాను పడిన బాధను గుర్తుచేసుకొని ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. జీవితంలో ఒంటరిగా ఎంతో ధైర్యంగా పోరాడుతూ ముందుకు సాగుతున్నటువంటి సమంత ఇలా కన్నీళ్లు పెట్టుకోవడంతో అభిమానులు సైతం ఎంతో ఎమోషనల్ అవుతున్నారు.ఈ విధంగా సమంత యశోద సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తన పరిస్థితి గురించి చెబుతూ ఎమోషనల్ అవడంతో ఎంతోమంది అభిమానులు ఈ వీడియో పై స్పందిస్తూ తన మాజీ భర్త నాగచైతన్యకు పెద్ద ఎత్తున రిక్వెస్ట్ చేస్తూ సమంత ఆరోగ్య పరిస్థితిపై స్పందించండి అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Naga Chaitanya says no to Samantha1

ఈ క్రమంలోనే అభిమానులు నాగచైతన్యను ట్యాగ్ చేస్తూ సమంతకు మనోధైర్యం చెబుతూ తనకు అండగా నిలబడండి అంటూ ఎంతో ఎమోషనల్ గా నాగచైతన్యను రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. ఇలా సమంతకు ధైర్యం చెప్పడం వల్ల ఆమె తిరిగి కోలుకుంటారన్న ఉద్దేశంతో అభిమానులు సమంత ఆరోగ్య పరిస్థితి పై నాగచైతన్య స్పందించాలని కోరుకుంటున్నారు. మరి నాగచైతన్య నిజంగానే ఈమె ఆరోగ్య పరిస్థితిపై స్పందిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chaitanya
  • #naga chaitanya
  • #Samantha
  • #Samantha RethuPrabhu

Also Read

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

related news

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

trending news

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

1 hour ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

19 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

19 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

20 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

2 days ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

3 hours ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

4 hours ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

5 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

22 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version