Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Keerthy Suresh: ఆ విషయంలో మండిపడుతున్నకీర్తీ సురేష్ అభిమానులు!

Keerthy Suresh: ఆ విషయంలో మండిపడుతున్నకీర్తీ సురేష్ అభిమానులు!

  • June 22, 2023 / 04:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Keerthy Suresh: ఆ విషయంలో మండిపడుతున్నకీర్తీ సురేష్ అభిమానులు!

సౌత్ ఇండియా లో మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో కీర్తి సురేష్ పేరు కచ్చితంగా ఉంటుంది. అందం తో పాటుగా అద్భుతమైన అభినయం కూడా చూపించే అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఒకరు ఈమె. ఇంత కాలం నుండి సినిమాలు చేస్తున్నా కూడా ఏ చిత్రంలోనూ మితిమీరిన రొమాన్స్ , మరియు హాట్ సన్నివేశాలలో నటించలేదు. కేవలం నటనకి ప్రాధాన్యత ఉన్న పాత్రలే పోషిస్తూ వచ్చింది.

మహానటి సినిమాలో అద్భుతమైన నటన కనబర్చినందుకు గాను ఆమెకి ఉత్తమనటి క్యాటగిరీ లో నేషనల్ అవార్డు కూడా వచ్చింది. నేటి తరం స్టార్ హీరోయిన్స్ లో ఎవరికీ కూడా జాతీయ అవార్డు రాలేదు. ఆ స్థాయికి చేరుకున్నా కూడా కీర్తి సురేష్ ఏనాడు కూడా తాను పెద్ద హీరోయిన్ ని అనే బడాయి చూపించలేదు. సెట్స్ లో జూనియర్ ఆర్టిస్టుతో కూడా ఆమె ఎంతో స్నేహంగా ఉంటుంది. రీసెంట్ గా ఆమె షూటింగ్ లొకేషన్ లో ఉండే ఒక మెకానిక్ తో ఫోటో దిగింది, ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఎవరైనా తెలియని వ్యక్తితో హీరోయిన్స్ క్లోజ్ గా ఉంటె వాళ్ళ మధ్య ఎదో రిలేషన్ ఉంది అన్నట్టుగా ప్రాజెక్ట్ చేసే కొంతమంది నెటిజెన్స్, ఈ ఫోటో ని అప్లోడ్ చేస్తూ కీర్తి సురేష్ లవర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీని పై అభిమానులు మండిపడుతున్నారు, సెట్స్ లో ఎవరితో అయినా ఒక్క ఫోటో దిగితే వాళ్లకు సంబంధం అంటగట్టేస్తారా?, అసలు ఇలా ఎలా ఆలోచిస్తున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు కీర్తి సురేష్ ఫ్యాన్స్.

ఇక (Keerthy Suresh) కీర్తి సురేష్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తో ‘భోళా శంకర్’ చిత్రం లో నటిస్తుంది. ఈ సినిమాలో ఆమె చిరంజీవి కి చెల్లెలుగా నటిస్తుంది , ఈ చిత్రం ఆగస్టు 11 వ తేదీన విడుదల కాబోతుంది. దసరా మూవీ తో సూపర్ హిట్ ని అందుకొని మంచి ఊపు మీదున్న కీర్తి సురేష్ ఈ సినిమాతో కూడా సక్సెస్ అందుకుంటుందా లేదా అనేది చూడాలి.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Keerthy Suresh
  • #actress Keerthy Suresh
  • #Dasara
  • #keerthy suresh

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

related news

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

13 hours ago
Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

13 hours ago
ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

2 days ago
ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

2 days ago
Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago

latest news

Sandeep Vanga: ఈ మందు సంబరాలు ఏంటి డైరక్టర్‌ గారూ.. మొన్నలా.. నిన్నిలా.. ఎందుకిలా?

Sandeep Vanga: ఈ మందు సంబరాలు ఏంటి డైరక్టర్‌ గారూ.. మొన్నలా.. నిన్నిలా.. ఎందుకిలా?

4 hours ago
Rahul Sankrityan: ఆ బానిస పదాలు వదిలేయండి.. మినిమమ్‌ కామన్‌సెన్స్‌ లేకుండా తొక్కేద్దామనుకున్నారు

Rahul Sankrityan: ఆ బానిస పదాలు వదిలేయండి.. మినిమమ్‌ కామన్‌సెన్స్‌ లేకుండా తొక్కేద్దామనుకున్నారు

4 hours ago
Tharun Bhascker: కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న తరుణ్‌ భాస్కర్‌.. ఆ డైరక్టర్‌ని రీప్లేస్‌ చేస్తూ..

Tharun Bhascker: కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న తరుణ్‌ భాస్కర్‌.. ఆ డైరక్టర్‌ని రీప్లేస్‌ చేస్తూ..

20 hours ago
Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

20 hours ago
Sri Vishnu: శ్రీవిష్ణుకి మైథాలజీ టచ్‌ ఇస్తున్న కుర్ర కామెడీ డైరక్టర్‌

Sri Vishnu: శ్రీవిష్ణుకి మైథాలజీ టచ్‌ ఇస్తున్న కుర్ర కామెడీ డైరక్టర్‌

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version