Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Naga Chaitanya: ఆ విషయంలో నాగచైతన్య మారినట్టేనా?

Naga Chaitanya: ఆ విషయంలో నాగచైతన్య మారినట్టేనా?

  • January 14, 2022 / 04:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Chaitanya: ఆ విషయంలో నాగచైతన్య మారినట్టేనా?

జోష్ సినిమాతో హీరోగా కెరీర్ ను మొదలుపెట్టిన నాగచైతన్య కెరీర్ లో కలెక్షన్లపరంగా మజిలీ సినిమా బిగ్గెస్ట్ హిట్ అనే సంగతి తెలిసిందే. శివ నిర్వాణ డైరెక్షన్ లో చైతన్య, సమంత హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా చైతన్యకు నటుడిగా మంచిపేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత చైతన్య నటించిన సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించడంతో పాటు చైతన్య మార్కెట్ ను పెంచుతున్నాయి. గతేడాది విడుదలైన లవ్ స్టోరీ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించడంతో పాటు నిర్మాతలకు భారీ లాభాలను అందించింది.

ఒక విధంగా మజిలీ సినిమా చైతన్య జాతకాన్ని మార్చిందని చైతన్య అభిమానులు భావిస్తున్నారు. కథల ఎంపికలో చైతన్య మారాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఊరమాస్ కథలకు దూరంగా ఉంటున్న చైతన్య ​ప్రేక్షకులకు నచ్చే, తనకు నప్పే పాత్రలను మాత్రమే ఎంపిక చేసుకుంటున్నారు. బంగార్రాజు సినిమాతో చైతన్య ఖాతాలో మరో సక్సెస్ చేరింది. ఈ సినిమాకు మిక్స్ డ్ రివ్యూలు వస్తున్నా సంక్రాంతి పండుగకు సినిమాలు చూడాలనుకునే ప్రేక్షకులకు బంగార్రాజు ఫస్ట్ ఛాయిస్ కానుంది.

సంక్రాంతికి రిలీజైన సినిమాలలో ఇతర సినిమాలతో పోలిస్తే బంగార్రాజు సినిమాకే మంచి టాక్ రావడం గమనార్హం. ఒకప్పుడు వీక్ స్టోరీస్ ను ఎంపిక చేసుకుని వరుసగా పరాజయాలను చవిచూసిన చైతన్య ప్రస్తుతం సినిమాసినిమాకు మార్కెట్ ను పెంచుకుంటున్నారు. నాగచైతన్య తరువాత సినిమా థాంక్యూ కాగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో చైతన్య హర్రర్ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. పరశురామ్ డైరెక్షన్ లో చైతన్య హీరోగా ఒక సినిమా తెరకెక్కాల్సి ఉంది.

3majili

టాలెంట్ ఉన్న డైరెక్టర్లకు అవకాశాలు ఇస్తూ నాగచైతన్య మిడిల్ రేంజ్ హీరోలలో తన రేంజ్ ను మరింత పెంచుకున్నారు. నాగచైతన్య ప్రస్తుతం ఒక్కో సినిమాకు పది కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్నారు. థాంక్యూ సినిమా సక్సెస్ సాధిస్తే చైతన్య పారితోషికం మరింత పెరిగే ఛాన్స్ ఉంది. కథ నచ్చితే మల్టీస్టారర్ సినిమాలకు సైతం చైతన్య గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటం గమనార్హం.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #Bangarraju
  • #Majili
  • #naga chaitanya

Also Read

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

trending news

8 hours ago
Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

9 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

9 hours ago
DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

11 hours ago
Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

11 hours ago

latest news

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

16 hours ago
DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

17 hours ago
Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

18 hours ago
Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version